11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వైభవ్‌పై ఇషాన్‌ చేసిన కామెంట్స్ వైరల్

Writer: Pooja 01:33 PM, 11 సెప్టెంబర్, 2026
వైభవ్‌పై ఇషాన్‌ చేసిన కామెంట్స్ వైరల్

దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జట్టు టైటిల్‌ గెలవడంలో కెప్టెన్ ఇషాన్ కిషన్, వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ కీలక పాత్ర పోషించారు. ఇషాన్ అద్భుత బ్యాటింగ్‌తో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలవగా, యువ సంచలనం వైభవ్ తన బ్యాటింగ్‌తో పాటు నాయకత్వ నైపుణ్యాలతోనూ ఆకట్టుకున్నాడు. ఇషాన్ గాయం కారణంగా మైదానంలో లేని సమయంలో వైభవ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి డీఆర్ఎస్ నిర్ణయాల్లోనూ కీలకంగా వ్యవహరించాడు. తాజాగా బీసీసీఐ దేశవాళీ క్రికెట్ విభాగం విడుదల చేసిన వీడియోలో ఇషాన్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వైభవ్‌ను సరదాగా ఆటపట్టించాడు. డీఆర్ఎస్‌ విషయంలో క్రెడిట్‌ మొత్తం వైభవ్‌కే దక్కిందని, తాను రివ్యూ తీసుకోవాలని నిర్ణయించినప్పటికీ వైభవ్ ఎంతో నమ్మకంగా సలహా ఇచ్చాడని ఇషాన్ చెప్పాడు.

ఇషాన్ వ్యాఖ్యలకు వైభవ్ కూడా చురుకైన సమాధానం ఇచ్చాడు. ఇషాన్ మైదానంలో ఉన్నప్పుడు రివ్యూ తీసుకోవాలని తానే సూచించానని, అయితే తాను గాయంతో పెవిలియన్‌లో ఉన్నప్పుడు డీఆర్ఎస్‌ తీసుకున్నది ఎవరో కూడా చెప్పాలని సరదాగా కౌంటర్ ఇచ్చాడు. వైభవ్ సమాధానంతో ఇషాన్ ఆకట్టుకున్నాడు. వైభవ్‌లో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని, భవిష్యత్తులో అతడు కెప్టెన్‌గా ఎదిగినా ఆశ్చర్యం లేదని ప్రశంసించాడు. జట్టులో వైభవ్ ఉండటం వల్ల ఒత్తిడి తగ్గుతుందని, జూనియర్‌ అయినప్పటికీ అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాడని చెప్పిన ఇషాన్.. చివర్లో వైభవ్ ఒక్కడే జూనియర్ అంటూ మరోసారి సరదాగా వ్యాఖ్యానించాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ద్రవిడ్ ఓనర్‌లానే వ్యవహరిస్తున్నాడు: విక్రమ్ రాథోడ్

ద్రవిడ్ ఓనర్‌లానే వ్యవహరిస్తున్నాడు: విక్రమ్ రాథోడ్

ఆసియా కప్‌ ఫైనల్‌కు భారత్‌.. హర్మన్‌ప్రీత్‌ కీలక వ్యాఖ్యలు

ఆసియా కప్‌ ఫైనల్‌కు భారత్‌.. హర్మన్‌ప్రీత్‌ కీలక వ్యాఖ్యలు

బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం

బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం

పాక్‌పై భారత జూనియర్‌ హాకీ జట్టు ఘన విజయం

పాక్‌పై భారత జూనియర్‌ హాకీ జట్టు ఘన విజయం

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20పై కొనసాగుతున్న ఉత్కంఠ

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20పై కొనసాగుతున్న ఉత్కంఠ

ట్యాగ్లు
దులీప్ ట్రోఫీఇషాన్ కిషన్వైభవ్ సూర్యవంశీఈస్ట్ జోన్భారత క్రికెట్బీసీసీఐ దేశవాళీ క్రికెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
BBL ఆఫర్‌ను తిరస్కరించిన మిచెల్‌ శాంట్నర్‌..

BBL ఆఫర్‌ను తిరస్కరించిన మిచెల్‌ శాంట్నర్‌..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సైమ్ అయూబ్ ఎంపికపై నాజర్ హుస్సేన్ ఫైర్
క్రీడలు

సైమ్ అయూబ్ ఎంపికపై నాజర్ హుస్సేన్ ఫైర్

తల్లి అంత్యక్రియలకు చిన్మయ్ కృష్ణ దాస్‌కు పెరోల్
జనరల్

తల్లి అంత్యక్రియలకు చిన్మయ్ కృష్ణ దాస్‌కు పెరోల్

మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ.. మిస్టరీ థ్రిల్లర్ సుమంత్ ఎలా ఉందంటే?
రివ్యూలు

మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ.. మిస్టరీ థ్రిల్లర్ సుమంత్ ఎలా ఉందంటే?

ఫైల్స్ క్లియరెన్స్‌పై చంద్రబాబు కీలక సమీక్ష
జనరల్

ఫైల్స్ క్లియరెన్స్‌పై చంద్రబాబు కీలక సమీక్ష

ఏఐ మెహందీ మెషీన్ వైరల్.. ఉద్యోగాలపై కొత్త చర్చ
టెక్నాలజీ

ఏఐ మెహందీ మెషీన్ వైరల్.. ఉద్యోగాలపై కొత్త చర్చ

తెలుగు చిత్రసీమలో చక్రవర్తి స్వర ప్రస్థానంలోని విశేషాలివే...
సినిమాలు

తెలుగు చిత్రసీమలో చక్రవర్తి స్వర ప్రస్థానంలోని విశేషాలివే...

వైభవ్‌పై ఇషాన్‌ చేసిన కామెంట్స్ వైరల్
క్రీడలు

వైభవ్‌పై ఇషాన్‌ చేసిన కామెంట్స్ వైరల్

వీల్‌చైర్‌లో వెళ్తున్న వ్యక్తిపై దొంగల దాడి
జనరల్

వీల్‌చైర్‌లో వెళ్తున్న వ్యక్తిపై దొంగల దాడి

ఏళ్ల తర్వాత ఆలయ చోరీ సొత్తు ప్రత్యక్షం
జనరల్

ఏళ్ల తర్వాత ఆలయ చోరీ సొత్తు ప్రత్యక్షం

రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పాదయాత్ర చేసిన వ్యక్తి అసెంబ్లీకి రాక
జనరల్

రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పాదయాత్ర చేసిన వ్యక్తి అసెంబ్లీకి రాక

కలెక్టర్ల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
జనరల్

కలెక్టర్ల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

సినిమాలో ఇంటర్వెల్ ఎందుకు వస్తుందో తెలుసా?
సినిమాలు

సినిమాలో ఇంటర్వెల్ ఎందుకు వస్తుందో తెలుసా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!