27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చరిత్ర సృష్టించిన అయ్యర్.. వర్షంతో మ్యాచ్ రద్దు

Writer: Nithish 11:32 AM, 3 జులై, 2026
చరిత్ర సృష్టించిన అయ్యర్.. వర్షంతో మ్యాచ్ రద్దు

ఇంగ్లాండ్‌తో డర్హామ్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం లేకుండానే ముగిసింది. అయితే మ్యాచ్ రద్దయినప్పటికీ భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ గడ్డపై టీ20 ఫార్మాట్‌లో అర్ధశతకం సాధించిన తొలి భారత కెప్టెన్‌గా ఆయన రికార్డు నెలకొల్పాడు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి అంతర్జాతీయ టీ20 అర్ధశతకాన్ని నమోదు చేసిన అయ్యర్, 48 బంతుల్లో 68 పరుగులు చేసి జట్టుకు అద్భుతమైన ఇన్నింగ్స్ అందించాడు. ఈ క్రమంలో భారత కెప్టెన్‌గా ఇంగ్లాండ్‌లో టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచి, విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు.

భారత్ ఆరంభంలోనే 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా, అయ్యర్ జట్టును ఆదుకున్నాడు. మరోవైపు అభిషేక్ శర్మ 27 బంతుల్లో 59 పరుగులతో మెరిపించగా, ఇద్దరూ మూడో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివర్లో శివమ్ దూబే 42 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో భారత్ 20 ఓవర్లలో 189/7 పరుగులు చేసింది. అనంతరం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ప్రారంభం కాకపోవడంతో మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు. అయినప్పటికీ, శ్రేయస్ అయ్యర్ ఫామ్‌లోకి రావడం భారత జట్టుకు పెద్ద ఊరటనిచ్చింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రజ్ఞానందకు తొలి గేమ్‌లోనే బిగ్ షాక్‌

ప్రజ్ఞానందకు తొలి గేమ్‌లోనే బిగ్ షాక్‌

న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటనకు భారీ క్రేజ్‌

న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటనకు భారీ క్రేజ్‌

టీఎన్‌పీఎల్‌లో చరిత్ర సృష్టించిన లింగేశ్...

టీఎన్‌పీఎల్‌లో చరిత్ర సృష్టించిన లింగేశ్...

భారత్‌ U19 జట్ల ప్రకటన.. వన్డే జట్టులో సెహ్వాగ్‌, ద్రవిడ్‌ కుమారులు...

భారత్‌ U19 జట్ల ప్రకటన.. వన్డే జట్టులో సెహ్వాగ్‌, ద్రవిడ్‌ కుమారులు...

సీఎస్‌కేలో ధోనికి భారీ వాటా?

సీఎస్‌కేలో ధోనికి భారీ వాటా?

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక

ట్యాగ్లు
శ్రేయస్ అయ్యర్భారత్ వర్సెస్ ఇంగ్లాండ్టీ20డర్హామ్భారత క్రికెట్అభిషేక్ శర్మశివమ్ దూబేవిరాట్ కోహ్లీ రికార్డువర్షంతో మ్యాచ్ రద్దుక్రీడా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రజ్ఞానందకు తొలి గేమ్‌లోనే బిగ్ షాక్‌
క్రీడలు

ప్రజ్ఞానందకు తొలి గేమ్‌లోనే బిగ్ షాక్‌

న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటనకు భారీ క్రేజ్‌
క్రీడలు

న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటనకు భారీ క్రేజ్‌

చాట్‌జీపీటీ ఇక పూర్తిగా యాడ్‌-ఫ్రీ కాదు..
టెక్నాలజీ

చాట్‌జీపీటీ ఇక పూర్తిగా యాడ్‌-ఫ్రీ కాదు..

నేపాల్‌లో ఏపీ యాత్రికులు ధైర్యంగా ఉండాలి - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
జనరల్

నేపాల్‌లో ఏపీ యాత్రికులు ధైర్యంగా ఉండాలి - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

ఏపీ లిక్కర్‌ స్కామ్‌పై ఐటీ ఫోకస్‌
జనరల్

ఏపీ లిక్కర్‌ స్కామ్‌పై ఐటీ ఫోకస్‌

నేపాల్‌లో గల్లంతైన 100 మంది భారతీయులు సురక్షితం
జనరల్

నేపాల్‌లో గల్లంతైన 100 మంది భారతీయులు సురక్షితం

సంజు జీవితంలో అసలేం జరిగింది? తెలియాలంటే ‘సహ’ ట్రైలర్‌ చూడాల్సిందే!
సినిమాలు

సంజు జీవితంలో అసలేం జరిగింది? తెలియాలంటే ‘సహ’ ట్రైలర్‌ చూడాల్సిందే!

వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

చంద్రగ్రహణం రోజున రాఖీ కట్టొచ్చా?
జనరల్

చంద్రగ్రహణం రోజున రాఖీ కట్టొచ్చా?

‘ఇరుముడి’ మూవీకి చిరంజీవి గ్రీటింగ్స్
సినిమాలు

‘ఇరుముడి’ మూవీకి చిరంజీవి గ్రీటింగ్స్

'మా నాన్నతో మాత్రమే డ్రింక్‌ చేస్తా'- హీరోయిన్‌ పాయల్‌ రాధాకృష్ణ
సినిమాలు

'మా నాన్నతో మాత్రమే డ్రింక్‌ చేస్తా'- హీరోయిన్‌ పాయల్‌ రాధాకృష్ణ

నేపాల్‌లో 288 మంది భారతీయులు గల్లంతు.. ఎంఈఏ కీలక ప్రకటన
జనరల్

నేపాల్‌లో 288 మంది భారతీయులు గల్లంతు.. ఎంఈఏ కీలక ప్రకటన

కామెంట్స్ (1)

C
Chinna03, జులై 2026

👏