16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రిటైర్మెంట్‌ ప్రకటించి.. మళ్లీ జట్టులోకి మెస్సీ!

Writer: Shivani K 10:16 AM, 16 సెప్టెంబర్, 2026
రిటైర్మెంట్‌ ప్రకటించి.. మళ్లీ జట్టులోకి మెస్సీ!

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనల్‌ మెస్సీ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు ప్రకటించిన కొద్దిరోజులకే మరోసారి జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఆగస్టు 31న అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మెస్సీని అక్టోబర్‌ 6న బెనిన్‌తో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్‌కు అర్జెంటీనా జట్టు ఎంపిక చేసింది. బ్యూనస్‌ ఎయిర్స్‌లోని మోనుమెంటల్‌ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌ మెస్సీకి అధికారిక వీడ్కోలు మ్యాచ్‌గా ఉండనుంది. కోచ్‌ లియోనల్‌ స్కలోనీతో చర్చించిన అనంతరం మెస్సీకి తగిన వీడ్కోలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్జెంటీనా ఫుట్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు క్లాడియో టాపియా తెలిపారు.

మెస్సీ 2005లో అర్జెంటీనా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 207 మ్యాచ్‌ల్లో 125 గోల్స్‌ చేసిన ఆయన.. 2021, 2024 కోపా అమెరికా టైటిళ్లతో పాటు 2022 ఫిఫా ప్రపంచకప్‌ను అర్జెంటీనాకు అందించాడు. 2026 ప్రపంచకప్‌ ఫైనల్లో స్పెయిన్‌ చేతిలో ఓటమి అనంతరం ఆగస్టు 31న అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు ప్రకటించాడు. అయితే అక్టోబర్‌ 6న బెనిన్‌తో జరిగే మ్యాచ్‌లో మాత్రమే మెస్సీ ఆడనున్నట్లు అర్జెంటీనా ఫుట్‌బాల్‌ సంఘం స్పష్టం చేసింది. సెప్టెంబర్‌ 30న బొలీవియా, అక్టోబర్‌ 3న బుర్కినా ఫాసోతో జరిగే మ్యాచ్‌లకు ఆయన అందుబాటులో ఉండడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి తేదీ ఖరారు!

క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి తేదీ ఖరారు!

వరుస విజయాలతో టీమిండియా జోరు.. శ్రేయస్‌ సేన అదుర్స్‌

వరుస విజయాలతో టీమిండియా జోరు.. శ్రేయస్‌ సేన అదుర్స్‌

టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రీచరణి చరిత్ర

టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రీచరణి చరిత్ర

తెలుగమ్మాయి సాహితి వర్షిణికి డబ్ల్యూజీఎం హోదా

తెలుగమ్మాయి సాహితి వర్షిణికి డబ్ల్యూజీఎం హోదా

అఫ్ఘానిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం..

అఫ్ఘానిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం..

ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు చేదు అనుభవం..

ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు చేదు అనుభవం..

ట్యాగ్లు
లియోనల్ మెస్సీమెస్సీ రిటైర్మెంట్అర్జెంటీనా ఫుట్‌బాల్మెస్సీ వీడ్కోలు మ్యాచ్బెనిన్‌తో మ్యాచ్అర్జెంటీనా జట్టులియోనల్ స్కలోనీఫుట్‌బాల్అంతర్జాతీయ ఫుట్‌బాల్ఫిఫా ప్రపంచకప్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీహార్‌లో బీజేపీకి షాక్ ఇచ్చిన జేడీయూ
జనరల్

బీహార్‌లో బీజేపీకి షాక్ ఇచ్చిన జేడీయూ

ఇక రోబోల తయారీకి మనుషులు అక్కర్లేదా?
టెక్నాలజీ

ఇక రోబోల తయారీకి మనుషులు అక్కర్లేదా?

డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫెలోస్ తొలి బ్యాచ్ పూర్తి
జనరల్

డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫెలోస్ తొలి బ్యాచ్ పూర్తి

రిటైర్మెంట్‌ ప్రకటించి.. మళ్లీ జట్టులోకి మెస్సీ!
క్రీడలు

రిటైర్మెంట్‌ ప్రకటించి.. మళ్లీ జట్టులోకి మెస్సీ!

గణేశ్ నిమజ్జనంపై ట్యాంక్‌బండ్‌లో ఆంక్షలు
జనరల్

గణేశ్ నిమజ్జనంపై ట్యాంక్‌బండ్‌లో ఆంక్షలు

గుంటూరు డ్రెయిన్లకు శాశ్వత పరిష్కారం.. ఎమ్మెల్యే నసీర్ ఆదేశాలు
జనరల్

గుంటూరు డ్రెయిన్లకు శాశ్వత పరిష్కారం.. ఎమ్మెల్యే నసీర్ ఆదేశాలు

ఏపీలో పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాలు.. 2,050 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
జనరల్

ఏపీలో పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాలు.. 2,050 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి తేదీ ఖరారు!
క్రీడలు

క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి తేదీ ఖరారు!

అంబానీ గణేశ్ చతుర్థి వేడుకల్లో సల్మాన్ ఖాన్
జనరల్

అంబానీ గణేశ్ చతుర్థి వేడుకల్లో సల్మాన్ ఖాన్

కోబ్రా ఐజీగా ‘అస్సాం ఐరన్‌ లేడీ’.. తొలి మహిళగా రికార్డు
జనరల్

కోబ్రా ఐజీగా ‘అస్సాం ఐరన్‌ లేడీ’.. తొలి మహిళగా రికార్డు

తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం
జనరల్

తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం

చిన్నశేష వాహనసేవలో కనువిందు చేసిన కళావైభవం
జనరల్

చిన్నశేష వాహనసేవలో కనువిందు చేసిన కళావైభవం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!