16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చిన్నశేష వాహనసేవలో కనువిందు చేసిన కళావైభవం

Writer: Shivani K 09:46 AM, 16 సెప్టెంబర్, 2026
చిన్నశేష వాహనసేవలో కనువిందు చేసిన కళావైభవం

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం తిరుమలలో నిర్వహించిన చిన్నశేష వాహనసేవ సందర్భంగా వివిధ రాష్ట్రాల కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీ మలయప్పస్వామివారు దేవేరులతో కలిసి చిన్నశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. వాహనసేవకు ముందు దేశంలోని తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 20 కళాబృందాల నుంచి 539 మంది కళాకారులు భక్తి, సంగీతం, నృత్యం, జానపద కళారూపాలతో ప్రదర్శనలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, అస్సాం, మహారాష్ట్ర, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కళాకారులు తమ ప్రాంతాల సంప్రదాయ కళలను తిరుమలలో ఆవిష్కరించారు.

శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల కళాకారులు భరతనాట్యం, ఒడిశీ, గరగాటం తదితర కళారూపాలను ప్రదర్శించగా, ఆంధ్రప్రదేశ్‌ బృందాలు ఎదుకుల వైభవం, కోలాటం, పుదుచ్చేరి కళాకారులు ఒయ్యిళ్లాట్టం ప్రదర్శించారు. వారణాసి కళాకారుల శ్రీమద్రామాయణం, మహారాష్ట్రకు చెందిన దగర్‌ గాజా, డ్రీమ్స్‌, అస్సాం కళాకారుల బోర్థాల్‌, పశ్చిమబెంగాల్‌ బృందాల ఒడిశీ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బిహు, మంజునాథ చరితం, కాళింగ నర్తన, తమిళ జానపద కళారూపాలు కూడా భక్తులను అలరించాయి. సంప్రదాయ వస్త్రధారణ, సంగీతం, నృత్య ప్రదర్శనలతో తిరుమల వీధులు కళాశోభను సంతరించుకున్నాయి. వివిధ రాష్ట్రాల కళా సంప్రదాయాలు ఒకే వేదికపై ప్రదర్శించడంతో “భిన్నత్వంలో ఏకత్వం” అనే భారతీయ సంస్కృతి వైభవం ప్రతిబింబించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం

తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం

భారత్‌లో పెరిగిన ఇంటర్నెట్ డేటా వినియోగం.. టాప్‌లో నిలిచిన రాష్ట్రం ఇదే !

భారత్‌లో పెరిగిన ఇంటర్నెట్ డేటా వినియోగం.. టాప్‌లో నిలిచిన రాష్ట్రం ఇదే !

బ్రహ్మోత్సవాల వేళ తిరుపతిలో ప్రత్యేక తనిఖీలు

బ్రహ్మోత్సవాల వేళ తిరుపతిలో ప్రత్యేక తనిఖీలు

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు మధ్యంతర బెయిల్‌!

హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు మధ్యంతర బెయిల్‌!

రేపు వారణాసికి సీఎం చంద్రబాబు

రేపు వారణాసికి సీఎం చంద్రబాబు

ట్యాగ్లు
తిరుమలశ్రీవారి బ్రహ్మోత్సవాలుచిన్నశేష వాహనసేవతిరుమల కళా ప్రదర్శనలుసాంస్కృతిక కార్యక్రమాలుశ్రీవేంకటేశ్వర స్వామికళాకారులుభారతీయ సంస్కృతిభక్తి కార్యక్రమాలుతిరుమల ఉత్సవాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం
జనరల్

తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం

చిన్నశేష వాహనసేవలో కనువిందు చేసిన కళావైభవం
జనరల్

చిన్నశేష వాహనసేవలో కనువిందు చేసిన కళావైభవం

భారత్‌లో పెరిగిన ఇంటర్నెట్ డేటా వినియోగం.. టాప్‌లో నిలిచిన రాష్ట్రం ఇదే !
జనరల్

భారత్‌లో పెరిగిన ఇంటర్నెట్ డేటా వినియోగం.. టాప్‌లో నిలిచిన రాష్ట్రం ఇదే !

బ్రహ్మోత్సవాల వేళ తిరుపతిలో ప్రత్యేక తనిఖీలు
జనరల్

బ్రహ్మోత్సవాల వేళ తిరుపతిలో ప్రత్యేక తనిఖీలు

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
జనరల్

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

హైదరాబాద్‌ వైపు గ్లోబల్‌ కంపెనీల అడుగులు
బిజినెస్

హైదరాబాద్‌ వైపు గ్లోబల్‌ కంపెనీల అడుగులు

భారత ఎగుమతులకు బిగ్ బూస్ట్
బిజినెస్

భారత ఎగుమతులకు బిగ్ బూస్ట్

‘దాదా’లో బాలయ్య నెవర్ బిఫోర్ అవతార్.. మాస్‌తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్!
సినిమాలు

‘దాదా’లో బాలయ్య నెవర్ బిఫోర్ అవతార్.. మాస్‌తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్!

బిగ్‌బాస్ 10లో కెప్టెన్సీ రేస్‌లో ఆ ఇద్దరు.. చరణ్‌, చైత్రలో ఒకరి రీఎంట్రీ పక్కా!
షోస్

బిగ్‌బాస్ 10లో కెప్టెన్సీ రేస్‌లో ఆ ఇద్దరు.. చరణ్‌, చైత్రలో ఒకరి రీఎంట్రీ పక్కా!

చమురు సెగతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
బిజినెస్

చమురు సెగతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

బిగ్‌బాస్ తెలుగు 10లో దేబ్జానీ రచ్చ.. ‘మోసం చేశావు’ అంటూ ముఖేష్‌పై ఫైర్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10లో దేబ్జానీ రచ్చ.. ‘మోసం చేశావు’ అంటూ ముఖేష్‌పై ఫైర్!

హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు మధ్యంతర బెయిల్‌!
జనరల్

హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు మధ్యంతర బెయిల్‌!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!