
జనరల్

2027 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ అక్టోబర్ 4న ప్రారంభమై నవంబర్ 21న ఫైనల్‌తో ముగియనుంది. ఈ టోర్నమెంట్‌ను సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా కలిసి నిర్వహించనున్నాయి. 2003 తర్వాత మళ్లీ ఆఫ్రికాలో వన్డే వరల్డ్ కప్ జరగనుంది.
హోస్టింగ్ ప్లాన్ ప్రకారం సౌత్ ఆఫ్రికాలో సుమారు 41 మ్యాచ్‌లు, జింబాబ్వేలో 8–10 మ్యాచ్‌లు, నమీబియాలో 3 మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉంది. ఈ మెగా టోర్నీతో ఆఫ్రికా ఖండంలో క్రికెట్ ఉత్సాహం మరింత పెరగనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!