5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పీసీబీపై రషీద్ లతీఫ్ ఫైర్.. బాబర్‌కు ఘాటు హెచ్చరిక

Writer: Nithish 02:55 PM, 5 సెప్టెంబర్, 2026
పీసీబీపై రషీద్ లతీఫ్ ఫైర్.. బాబర్‌కు ఘాటు హెచ్చరిక

ఇంగ్లాండ్‌ చేతిలో ఘోర పరాజయం అనంతరం పాకిస్థాన్‌ క్రికెట్‌లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కోచింగ్‌ సిబ్బందిపై పీసీబీ చర్యలు తీసుకోవడాన్ని మాజీ క్రికెటర్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. సర్ఫరాజ్‌ అహ్మద్‌, ఉమర్‌ గుల్‌ను స్వదేశానికి పిలిపించడం, మిస్బా ఉల్‌ హక్‌ సెలక్టర్‌ పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ రషీద్‌ లతీఫ్‌ పీసీబీ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు చేశాడు.

పీసీబీ జట్టును ‘రిమోట్ కంట్రోల్‌’తో నడుపుతున్నట్లుగా వ్యవహరిస్తోందని లతీఫ్‌ ఆరోపించాడు. కోచ్‌లను, సిబ్బందిని వరుసగా మార్చుతున్న బోర్డు తదుపరి లక్ష్యం కెప్టెన్‌ బాబర్ అజామ్‌ కావచ్చని వ్యాఖ్యానించాడు. బాబర్‌ అజామ్‌ కూడా పరిస్థితులకు వ్యతిరేకంగా నిలబడి కెప్టెన్సీకి రాజీనామా చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. పీసీబీ నిర్ణయాలపై బాబర్‌ మౌనంగా ఉండటాన్ని ప్రశ్నిస్తూ, అతడిని ‘డమ్మీ కెప్టెన్‌’గా లతీఫ్‌ అభివర్ణించాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘పిరికివాళ్లతో పోటీ పడ్డా’.. జాకబ్ ఇంగెబ్రిస్టన్ సంచలన వ్యాఖ్యలు

‘పిరికివాళ్లతో పోటీ పడ్డా’.. జాకబ్ ఇంగెబ్రిస్టన్ సంచలన వ్యాఖ్యలు

క్రీడా శిక్షణ ఫీజుల పెంపుపై బీజేపీ ఫైర్

క్రీడా శిక్షణ ఫీజుల పెంపుపై బీజేపీ ఫైర్

చైనా మాస్టర్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడి జోరు.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్టార్లు!

చైనా మాస్టర్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడి జోరు.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్టార్లు!

బెంగళూరులో గ్లోబల్ చెస్ లీగ్.. బరిలో ప్రపంచ చెస్ స్టార్లు!

బెంగళూరులో గ్లోబల్ చెస్ లీగ్.. బరిలో ప్రపంచ చెస్ స్టార్లు!

జపాన్ గడ్డపై టీమిండియా.. క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం!

జపాన్ గడ్డపై టీమిండియా.. క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం!

ఇండోనేషియా మాస్టర్స్ సెమీస్‌లోకి అన్మోల్ ఖర్బ్...

ఇండోనేషియా మాస్టర్స్ సెమీస్‌లోకి అన్మోల్ ఖర్బ్...

ట్యాగ్లు
పాకిస్థాన్ క్రికెట్బాబర్ అజామ్రషీద్ లతీఫ్పీసీబీపాకిస్థాన్ జట్టుక్రికెట్ వార్తలుసర్ఫరాజ్ అహ్మద్ఉమర్ గుల్మిస్బా ఉల్ హక్ఇంగ్లాండ్ క్రికెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పీఆర్సీ ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌
జనరల్

ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పీఆర్సీ ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌

స్టార్ నటీనటులతో ‘లస్ట్ స్టోరీస్ 3’.. నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎప్పుడంటే?
ఓటీటీ

స్టార్ నటీనటులతో ‘లస్ట్ స్టోరీస్ 3’.. నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎప్పుడంటే?

కంటికి కనిపించకుండా ఎగిరే డ్రోన్.. ‘ఫాంటమ్ ట్విస్ట్’ టెక్నాలజీ ఏంటి?
టెక్నాలజీ

కంటికి కనిపించకుండా ఎగిరే డ్రోన్.. ‘ఫాంటమ్ ట్విస్ట్’ టెక్నాలజీ ఏంటి?

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి.
జనరల్

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి.

‘పిరికివాళ్లతో పోటీ పడ్డా’.. జాకబ్ ఇంగెబ్రిస్టన్ సంచలన వ్యాఖ్యలు
క్రీడలు

‘పిరికివాళ్లతో పోటీ పడ్డా’.. జాకబ్ ఇంగెబ్రిస్టన్ సంచలన వ్యాఖ్యలు

అదితి లేకుండా జీవితాన్ని ఊహించుకోలేను.. సిద్ధార్థ్ భావోద్వేగ వ్యాఖ్యలు
గాసిప్స్

అదితి లేకుండా జీవితాన్ని ఊహించుకోలేను.. సిద్ధార్థ్ భావోద్వేగ వ్యాఖ్యలు

ఏఐ పెట్టుబడుల ప్రభావం.. ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్య భారీగా పెరుగుదల
బిజినెస్

ఏఐ పెట్టుబడుల ప్రభావం.. ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్య భారీగా పెరుగుదల

ఆహారం పాడైందో లేదో చెప్పే స్మార్ట్‌ స్టిక్కర్‌.. ఎలా పనిచేస్తుందంటే?
జనరల్

ఆహారం పాడైందో లేదో చెప్పే స్మార్ట్‌ స్టిక్కర్‌.. ఎలా పనిచేస్తుందంటే?

పీసీబీపై రషీద్ లతీఫ్ ఫైర్.. బాబర్‌కు ఘాటు హెచ్చరిక
క్రీడలు

పీసీబీపై రషీద్ లతీఫ్ ఫైర్.. బాబర్‌కు ఘాటు హెచ్చరిక

బొలీవియా మిలిటరీ బేస్‌లో భారీ పేలుడు
జనరల్

బొలీవియా మిలిటరీ బేస్‌లో భారీ పేలుడు

డీఎంకే నేత నెహ్రూ నివాసాల్లో సోదాలు
జనరల్

డీఎంకే నేత నెహ్రూ నివాసాల్లో సోదాలు

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌ నిరసనలు
రాజకీయాలు

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌ నిరసనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!