
టెక్నాలజీ

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తాజా ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారీ జంప్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంగ్లండ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ యువ బ్యాటర్, జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో వరుసగా రెండు అర్ధశతకాలు సాధించి మొత్తం 151 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
అతని అద్భుత ప్రదర్శన ఫలితంగా వైభవ్ 230 స్థానాలు ఎగబాకి, 278వ స్థానం నుంచి నేరుగా 48వ స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు ఇషాన్ కిషన్ 910 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, పాకిస్థాన్‌కు చెందిన సాహిబ్‌జాదా ఫర్హాన్ రెండో స్థానానికి చేరుకున్నాడు. అభిషేక్ శర్మ మూడో స్థానానికి పడిపోగా, తిలక్ వర్మ ఆరో స్థానాన్ని దక్కించుకున్నాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!