4, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహిళల ఆసియా కప్‌కు ముహూర్తం ఖరారు...

Writer: Chandrika 04:39 PM, 4 ఆగస్టు, 2026
మహిళల ఆసియా కప్‌కు ముహూర్తం ఖరారు...

మహిళల ఆసియా కప్‌ 2026 టోర్నీ ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌ 13 వరకు యూఏఈలో జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) సభ్య దేశాలకు ఈ తేదీలను అంతర్గతంగా తెలియజేసినట్లు తెలుస్తోంది. అయితే టోర్నీ వేదికలు, పూర్తి షెడ్యూల్‌, మ్యాచ్‌ల వివరాలను ఏసీసీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. జట్లు ఆగస్టు 27న యూఏఈకి చేరుకుని, సెప్టెంబర్‌ 13న ఫైనల్‌ నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.

ఈ టోర్నీలో భారత్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌, మలేసియా, థాయ్‌లాండ్‌, యూఏఈ జట్లు పాల్గొనే అవకాశముంది. దీంతో మరోసారి మహిళల క్రికెట్‌లో భారత్-పాకిస్థాన్ హోరాహోరీ పోరును అభిమానులు వీక్షించే అవకాశం ఉంది. టోర్నీ షెడ్యూల్‌ ఆలస్యానికి వేదిక ఖరారు, పరిపాలనా అనుమతులే కారణమని సమాచారం. 2004లో ప్రారంభమైన మహిళల ఆసియా కప్‌లో భారత్ ఇప్పటివరకు ఏడు టైటిళ్లు గెలిచి అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. అయితే 2024 ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓటమి చవిచూసి టైటిల్‌ను కోల్పోయింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గంభీర్‌కు బీసీసీఐలో పట్టు తగ్గుతోందా?

గంభీర్‌కు బీసీసీఐలో పట్టు తగ్గుతోందా?

డైమండ్ లీగ్ ఫైనల్స్‌పై గురిపెట్టిన నీరజ్ చోప్రా..

డైమండ్ లీగ్ ఫైనల్స్‌పై గురిపెట్టిన నీరజ్ చోప్రా..

ఫుడ్ పాయిజన్‌తో గోల్డ్ మెడల్ మిస్.. సెల్వ ప్రభు ఆవేదన

ఫుడ్ పాయిజన్‌తో గోల్డ్ మెడల్ మిస్.. సెల్వ ప్రభు ఆవేదన

భారత క్రీడలకు భారీ బూస్ట్...ఖేలో ఇండియాకు కేంద్రం భారీ నిధులు

భారత క్రీడలకు భారీ బూస్ట్...ఖేలో ఇండియాకు కేంద్రం భారీ నిధులు

ఐపీఎల్ 2027: లక్నో సూపర్ జెయింట్స్‌కు కొత్త కెప్టెన్?
ట్యాగ్లు
మహిళల ఆసియా కప్ 2026ఏసీసీభారత మహిళల జట్టుపాకిస్థాన్ మహిళల జట్టుయూఏఈమహిళల క్రికెట్ఆసియా కప్శ్రీలంక మహిళల జట్టుబీసీసీఐక్రికెట్
AdvertisementAdvertisement

ఐపీఎల్ 2027: లక్నో సూపర్ జెయింట్స్‌కు కొత్త కెప్టెన్?

టీమిండియా ఫీల్డింగ్ లోపాలపై మళ్లీ చర్చ

టీమిండియా ఫీల్డింగ్ లోపాలపై మళ్లీ చర్చ

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శ్రీలంక టూర్‌కు టీమిండియా మాస్టర్ ప్లాన్..
క్రీడలు

శ్రీలంక టూర్‌కు టీమిండియా మాస్టర్ ప్లాన్..

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

హైదరాబాద్‌లో భారీ మసాలా కల్తీ గుట్టురట్టు
జనరల్

హైదరాబాద్‌లో భారీ మసాలా కల్తీ గుట్టురట్టు

స్టేబుల్‌కాయిన్‌ల కోసం బ్లాక్‌రాక్ కొత్త అడుగు..
టెక్నాలజీ

స్టేబుల్‌కాయిన్‌ల కోసం బ్లాక్‌రాక్ కొత్త అడుగు..

ఏపీలో అరుదైన పసుపు రంగు కప్పల దర్శనం
జనరల్

ఏపీలో అరుదైన పసుపు రంగు కప్పల దర్శనం

వాట్సాప్ అకౌంట్ ‘అండర్ రివ్యూ’లోకి వెళ్లిందా?.. కారణాలివే..
టెక్నాలజీ

వాట్సాప్ అకౌంట్ ‘అండర్ రివ్యూ’లోకి వెళ్లిందా?.. కారణాలివే..

మహిళల ఆసియా కప్‌కు ముహూర్తం ఖరారు...
క్రీడలు

మహిళల ఆసియా కప్‌కు ముహూర్తం ఖరారు...

ఉదయనిధి వ్యాఖ్యలపై దుమారం.. సినీ, రాజకీయ వర్గాల ఆగ్రహం
సినిమాలు

ఉదయనిధి వ్యాఖ్యలపై దుమారం.. సినీ, రాజకీయ వర్గాల ఆగ్రహం

రాజీనామా చేస్తానంటే వెంటనే ఆమోదిస్తా- సీఎం డీకే శివకుమార్
రాజకీయాలు

రాజీనామా చేస్తానంటే వెంటనే ఆమోదిస్తా- సీఎం డీకే శివకుమార్

తెలంగాణలో కొనసాగనున్న రుతుపవనాల జోరు...
జనరల్

తెలంగాణలో కొనసాగనున్న రుతుపవనాల జోరు...

సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ అర్వింద్ ఫైర్..
రాజకీయాలు

సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ అర్వింద్ ఫైర్..

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..
జనరల్

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!