23, జులై 2026, గురువారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 8 సిరీస్ విడుదల

Writer: Pooja 03:57 PM, 23 జులై, 2026
సామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 8 సిరీస్ విడుదల

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్‌సంగ్ ఈరోజు లండన్‌లో తన ఎనిమిదో తరం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8 పేర్లతో విడుదల చేసిన ఈ ఫోన్లు గత మోడళ్లతో పోలిస్తే మరింత సన్నగా, తేలికగా ఉండటంతో పాటు పెద్ద డిస్‌ప్లేలు, ఆధునిక ఫీచర్లతో అందుబాటులోకి వచ్చాయి.

భారత మార్కెట్లో ఈ ఫోన్ల ధరలు మోడల్, వేరియంట్‌ను బట్టి రూ.1.25 లక్షల నుంచి రూ.2.60 లక్షల వరకు ఉన్నాయి. భారత వినియోగదారుల కోసం ప్రీ-ఆర్డర్లు బుధవారం అర్ధరాత్రి నుంచే ప్రారంభమయ్యాయి. కొత్త గెలాక్సీ ఫోల్డబుల్ ఫోన్లు ఆగస్టు 7 నుంచి విక్రయాలకు అందుబాటులోకి రానున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎమర్జెన్సీలో ఫోన్ ఛార్జ్ చేసే ఈజీ ట్రిక్స్ ఇవే!

ఎమర్జెన్సీలో ఫోన్ ఛార్జ్ చేసే ఈజీ ట్రిక్స్ ఇవే!

భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ Z Fold 8 Ultra విడుదల..

భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ Z Fold 8 Ultra విడుదల..

వాట్సాప్ వెబ్, విండోస్‌లో అడోబ్ అక్రోబాట్ ఇంటిగ్రేషన్..

వాట్సాప్ వెబ్, విండోస్‌లో అడోబ్ అక్రోబాట్ ఇంటిగ్రేషన్..

జాక్ డోర్సీ కంపెనీ నుంచి ‘బజ్’.. AI ఏజెంట్లు, ఉద్యోగుల కోసం కొత్త వర్క్‌ప్లేస్ యాప్

జాక్ డోర్సీ కంపెనీ నుంచి ‘బజ్’.. AI ఏజెంట్లు, ఉద్యోగుల కోసం కొత్త వర్క్‌ప్లేస్ యాప్

ప్రీమియం డిజైన్‌తో బడ్జెట్ ఫోన్

ప్రీమియం డిజైన్‌తో బడ్జెట్ ఫోన్

బడ్జెట్ విభాగంలో టాప్‌గా పిక్సెల్ 11ఏ

బడ్జెట్ విభాగంలో టాప్‌గా పిక్సెల్ 11ఏ

ట్యాగ్లు
సామ్‌సంగ్గెలాక్సీ ఫోల్డ్ 8గెలాక్సీ ఫ్లిప్ 8ఫోల్డబుల్ ఫోన్లుస్మార్ట్‌ఫోన్ విడుదలటెక్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీని లక్ష్యంగా చేసుకున్న గ్లోబల్ ఏవియేషన్ సంస్థ
జనరల్

ఏపీని లక్ష్యంగా చేసుకున్న గ్లోబల్ ఏవియేషన్ సంస్థ

పేదలకు ఉచిత వైద్యం తప్పనిసరి - హైకోర్టు
జనరల్

పేదలకు ఉచిత వైద్యం తప్పనిసరి - హైకోర్టు

బండ్ల గణేష్ ఆస్తి వేలానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
జనరల్

బండ్ల గణేష్ ఆస్తి వేలానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
బిజినెస్

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

లై డిటెక్టర్‌కు సిద్ధం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
రాజకీయాలు

లై డిటెక్టర్‌కు సిద్ధం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

యాషెస్ 2027 పూర్తి షెడ్యూల్ విడుదల
క్రీడలు

యాషెస్ 2027 పూర్తి షెడ్యూల్ విడుదల

అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్ షాక్
బిజినెస్

అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్ షాక్

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్
జనరల్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్

సోనమ్‌కు సుప్రీంకోర్టులో షాక్
జనరల్

సోనమ్‌కు సుప్రీంకోర్టులో షాక్

భోగాపురం ఎయిర్‌పోర్టుకు భారీ ఏర్పాట్లు
జనరల్

భోగాపురం ఎయిర్‌పోర్టుకు భారీ ఏర్పాట్లు

ట్రంప్‌కు భారీ బూస్ట్...బడ్జెట్ బిల్లు పాస్
జనరల్

ట్రంప్‌కు భారీ బూస్ట్...బడ్జెట్ బిల్లు పాస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!