11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

12 ఏళ్లలో రూ.10 లక్షల కోట్ల రుణాలు రైటాఫ్‌

Writer: Chandrika 06:40 AM, 11 ఆగస్టు, 2026
12 ఏళ్లలో రూ.10 లక్షల కోట్ల రుణాలు రైటాఫ్‌

భారత్‌లో గత 12 ఏళ్లలో బ్యాంకులు దాదాపు రూ.10 లక్షల కోట్ల విలువైన రుణాలను రైటాఫ్‌ చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి పార్లమెంట్‌కు సమర్పించిన గణాంకాలు వెల్లడించాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.1.48 లక్షల కోట్ల విలువైన రుణాలను బ్యాంకులు రైటాఫ్‌ చేశాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రైటాఫ్‌ చేసిన రుణాల విలువ రూ.20,485 కోట్లుగా నమోదైంది. ఈ గణాంకాలు బ్యాంకింగ్‌ రంగంలో మొండి బకాయిల నిర్వహణపై దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

అయితే రుణాలను రైటాఫ్‌ చేయడం అంటే రుణమాఫీ చేయడం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్లను సరిచేసేందుకు, నిరర్థక ఆస్తుల ప్రభావాన్ని తగ్గించేందుకు చేపట్టే అకౌంటింగ్‌ ప్రక్రియలో భాగంగానే రైటాఫ్‌ చేస్తారని పేర్కొంది. రుణాన్ని రైటాఫ్‌ చేసినప్పటికీ, దాన్ని తిరిగి చెల్లించాల్సిన బాధ్యత రుణగ్రహీతపైనే కొనసాగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. నిబంధనల ప్రకారం బ్యాంకులు బకాయిల వసూలు కోసం చర్యలు కొనసాగించవచ్చని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

జియో యూజర్లకు గుడ్‌న్యూస్

జియో యూజర్లకు గుడ్‌న్యూస్

పేటీఎం షేర్లలో భారీ జోష్‌

పేటీఎం షేర్లలో భారీ జోష్‌

గురుగ్రామ్‌లో భారీ ధరకు పెంట్ హౌస్ సేల్

గురుగ్రామ్‌లో భారీ ధరకు పెంట్ హౌస్ సేల్

హోమ్‌ లోన్స్ పై కోటక్‌ బ్యాంక్‌ కొత్త ఆఫర్

హోమ్‌ లోన్స్ పై కోటక్‌ బ్యాంక్‌ కొత్త ఆఫర్

వెండి ఆభరణాలపై బీఐఎస్‌ ఫోకస్‌..

వెండి ఆభరణాలపై బీఐఎస్‌ ఫోకస్‌..

ట్యాగ్లు
బ్యాంకు రుణాలురుణాల రైటాఫ్‌భారత బ్యాంకింగ్‌ రంగంరుణ బకాయిలుఆర్థిక శాఖపంకజ్‌ చౌదరిపార్లమెంట్‌మొండి బకాయిలుబ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్లుభారత ఆర్థిక వ్యవస్థ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
12 ఏళ్లలో రూ.10 లక్షల కోట్ల రుణాలు రైటాఫ్‌
బిజినెస్

12 ఏళ్లలో రూ.10 లక్షల కోట్ల రుణాలు రైటాఫ్‌

హైడ్రాపై టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

హైడ్రాపై టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు

మల్టీ క్రోర్ చిట్‌ఫండ్ స్కామ్‌పై ఈడీ దాడులు
జనరల్

మల్టీ క్రోర్ చిట్‌ఫండ్ స్కామ్‌పై ఈడీ దాడులు

భారత్‌లో దూసుకెళ్తున్న ప్రైవేటు అంతరిక్ష రంగం..
జనరల్

భారత్‌లో దూసుకెళ్తున్న ప్రైవేటు అంతరిక్ష రంగం..

తెలంగాణలో ఓటర్ల జాబితాపై ఎస్‌ఐఆర్‌ ఎఫెక్ట్‌..
జనరల్

తెలంగాణలో ఓటర్ల జాబితాపై ఎస్‌ఐఆర్‌ ఎఫెక్ట్‌..

ఏపీలో పేదల ఇళ్లకు నిధుల కొరత..
జనరల్

ఏపీలో పేదల ఇళ్లకు నిధుల కొరత..

నేటి రాశిఫలాలు.. ఏ రాశికి ఎలా ఉందంటే?
జనరల్

నేటి రాశిఫలాలు.. ఏ రాశికి ఎలా ఉందంటే?

కొలంబియాను కుదిపేసిన  భూకంపం..
జనరల్

కొలంబియాను కుదిపేసిన భూకంపం..

పల్నాడు హత్య కేసులో కీలక పరిణామం..
రాజకీయాలు

పల్నాడు హత్య కేసులో కీలక పరిణామం..

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు..
జనరల్

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు..

తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ  రికార్డ్?
సినిమాలు

తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ రికార్డ్?

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?
సినిమాలు

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!