Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

22, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై కాగ్ రిపోర్ట్.. ఎక్కడ ఎంత ఖర్చు?

09:37 AM, 22 జూన్, 2026
రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై కాగ్ రిపోర్ట్.. ఎక్కడ ఎంత ఖర్చు?

దేశంలోని పలు రాష్ట్రాల ఆర్థిక వ్యయాలపై కాగ్ విడుదల చేసిన తాజా నివేదిక ఆసక్తికర అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఆరు రాష్ట్రాల్లో వార్షిక ప్రభుత్వ వ్యయంలో 25 శాతానికి పైగా ఉద్యోగుల జీతాలకే వెచ్చిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. దేశంలోనే అత్యల్పంగా గుజరాత్ తన మొత్తం ఖర్చులో 6.25 శాతం జీతాలకు కేటాయించగా, తెలంగాణలో ఈ వ్యయం 14 శాతంగా నమోదైంది.

పింఛన్లు, సబ్సిడీల వ్యయాల్లో కూడా రాష్ట్రాల మధ్య గణనీయమైన తేడాలు కనిపించాయి. తెలంగాణలో పింఛన్లపై 7.7 శాతం ఖర్చు చేయగా, ఛత్తీస్‌గఢ్‌లో అది కేవలం 6 శాతమే. సబ్సిడీల వ్యయంలో కర్ణాటక దేశంలో అగ్రస్థానంలో నిలిచి మొత్తం వ్యయంలో 14 శాతం సబ్సిడీలకే వెచ్చించింది. కర్ణాటకతో పోలిస్తే తెలంగాణ సబ్సిడీలపై దాదాపు సగం మాత్రమే ఖర్చు చేస్తున్నట్లు కాగ్ నివేదిక వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చమురు ధరల తగ్గుదలతో మార్కెట్లకు రెక్కలు

చమురు ధరల తగ్గుదలతో మార్కెట్లకు రెక్కలు

అందం వెనుక లక్షల కోట్ల వ్యాపారం...భారత్‌లో కొత్త ట్రెండ్

అందం వెనుక లక్షల కోట్ల వ్యాపారం...భారత్‌లో కొత్త ట్రెండ్

హెచ్‌ఆర్‌వీ ఫార్మా సక్సెస్ వెనుక సీక్రెట్ స్టోరీ ఇదే

హెచ్‌ఆర్‌వీ ఫార్మా సక్సెస్ వెనుక సీక్రెట్ స్టోరీ ఇదే

మళ్లీ జోరందుకున్న ఐపీఓ మార్కెట్‌..

మళ్లీ జోరందుకున్న ఐపీఓ మార్కెట్‌..

వాయిస్‌ కాల్స్‌కే ప్రత్యేక ప్లాన్లు.. టెలికాం రంగంలో కొత్త చర్చ!

వాయిస్‌ కాల్స్‌కే ప్రత్యేక ప్లాన్లు.. టెలికాం రంగంలో కొత్త చర్చ!

ఐటీఆర్ పన్ను రిటర్నుల్లో జాగ్రత్తలు తప్పనిసరి

ఐటీఆర్ పన్ను రిటర్నుల్లో జాగ్రత్తలు తప్పనిసరి

ట్యాగ్లు
కాగ్ నివేదికరాష్ట్ర ఆర్థిక వ్యవస్థఉద్యోగుల జీతాలుపింఛన్ల వ్యయంతెలంగాణ బడ్జెట్గుజరాత్ ఆర్థికంకర్ణాటక సబ్సిడీలుప్రభుత్వ ఖర్చులురాష్ట్ర వ్యయంభారత ఆర్థిక వ్యవస్థ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికాలో ఆగని సామ్ జోరు!
సినిమాలు

అమెరికాలో ఆగని సామ్ జోరు!

చంద్రబాబుతో కర్ణాటక నేతల కీలక భేటీ
జనరల్

చంద్రబాబుతో కర్ణాటక నేతల కీలక భేటీ

మనోజ్ పరమహంసకు పవన్ అభినందనలు
సినిమాలు

మనోజ్ పరమహంసకు పవన్ అభినందనలు

పెండింగ్ అవినీతి కేసులతో టీవీకేకు ఒత్తిడి
రాజకీయాలు

పెండింగ్ అవినీతి కేసులతో టీవీకేకు ఒత్తిడి

చమురు ధరల తగ్గుదలతో మార్కెట్లకు రెక్కలు
బిజినెస్

చమురు ధరల తగ్గుదలతో మార్కెట్లకు రెక్కలు

ఔషధ గుణాలున్న అరుదైన చేపలు.. మినీ హార్బర్‌లో సందడి
జనరల్

ఔషధ గుణాలున్న అరుదైన చేపలు.. మినీ హార్బర్‌లో సందడి

సంక్రాంతికి రాబోయే రజనీ సినిమా
సినిమాలు

సంక్రాంతికి రాబోయే రజనీ సినిమా

ఈ వారం ఓటీటీలో వినోదాల జాతర
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో వినోదాల జాతర

సినిమా ఆలస్యంపై సాయి దుర్గా తేజ్ స్పందన
సినిమాలు

సినిమా ఆలస్యంపై సాయి దుర్గా తేజ్ స్పందన

అతి నిద్రపై వైద్యుల హెచ్చరిక
ఆరోగ్యం

అతి నిద్రపై వైద్యుల హెచ్చరిక

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై కాగ్ రిపోర్ట్.. ఎక్కడ ఎంత ఖర్చు?
బిజినెస్

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై కాగ్ రిపోర్ట్.. ఎక్కడ ఎంత ఖర్చు?

విజయవాడ దుర్గమ్మ ఆలయంలో మరోసారి టికెట్ అక్రమాలు
జనరల్

విజయవాడ దుర్గమ్మ ఆలయంలో మరోసారి టికెట్ అక్రమాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!