21, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు...తాజా రేట్లు చెక్ చేయండి!

Writer: Pooja 09:44 AM, 20 జులై, 2026
బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు...తాజా రేట్లు చెక్ చేయండి!

ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరల్లో మరోసారి హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గత వారం రోజులుగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మరియు భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావంతో ధరల్లో అస్థిరత కొనసాగుతోంది.

ఈ రోజు ఉదయం 7 గంటల సమయానికి, దేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,280, 22 క్యారెట్ల బంగారం రూ.1,31,340, 18 క్యారెట్ల బంగారం రూ.1,07,460 వద్ద నమోదైంది. జాతీయ స్థాయిలో కిలో వెండి ధర రూ.2,30,000గా ఉంది.

హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,280, 22 క్యారెట్ల ధర రూ.1,31,340గా కొనసాగుతోంది. ఈ రెండు నగరాల్లో కిలో వెండి ధర రూ.2,34,900గా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు దాదాపు ఒకే విధంగా ఉండగా, ఢిల్లీ, అహ్మదాబాద్ వంటి నగరాల్లో స్వల్పంగా అధిక ధరలు నమోదయ్యాయి.

గమనిక: బంగారు ధరలు తరచుగా మారుతుంటాయి. కాబట్టి,  ఆభరణాలు కొనుగోలు చేసే ముందు తాజా ధరలను మరోసారి సరిచూసుకోవడం మంచిది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బొండాడకు కీలక ఆర్డర్.. ఇంధన రంగంలో మైలురాయి

బొండాడకు కీలక ఆర్డర్.. ఇంధన రంగంలో మైలురాయి

భారత్‌లో టెస్లాకు కష్టకాలం..

భారత్‌లో టెస్లాకు కష్టకాలం..

ఎల్‌టీసీజీ పన్నుపై కేంద్రం క్లారిటీ

ఎల్‌టీసీజీ పన్నుపై కేంద్రం క్లారిటీ

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

చనిపోయిన వారి ఐటీఆర్‌ను ఎవరు దాఖలు చేయాలి?

చనిపోయిన వారి ఐటీఆర్‌ను ఎవరు దాఖలు చేయాలి?

ట్యాగ్లు
బంగారం ధరవెండి ధరగోల్డ్ రేట్బులియన్ మార్కెట్ఇరాన్ అమెరికాబంగారం వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
ఎయిర్ ఇండియాకు భారీగా కొత్త విమానాలు

ఎయిర్ ఇండియాకు భారీగా కొత్త విమానాలు

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వంటింట్లోకి ఇథనాల్...కేంద్రం కొత్త ప్రణాళిక
జనరల్

వంటింట్లోకి ఇథనాల్...కేంద్రం కొత్త ప్రణాళిక

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్
బిజినెస్

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్

తార్నాక బీజేపీలో వర్గపోరు కలకలం
జనరల్

తార్నాక బీజేపీలో వర్గపోరు కలకలం

టాక్సిక్ టీమ్ మరో సర్‌ప్రైజ్‌కు రెడీ
సినిమాలు

టాక్సిక్ టీమ్ మరో సర్‌ప్రైజ్‌కు రెడీ

‘సర్దార్ 2’ నుంచి ఎస్.జె. సూర్య పవర్‌ఫుల్ లుక్ విడుదల
సినిమాలు

‘సర్దార్ 2’ నుంచి ఎస్.జె. సూర్య పవర్‌ఫుల్ లుక్ విడుదల

అఖిల్ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఇతనేనా?
గాసిప్స్

అఖిల్ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఇతనేనా?

పాదయాత్రలకు శ్రీకారం చుట్టిన రామచందర్‌రావు
రాజకీయాలు

పాదయాత్రలకు శ్రీకారం చుట్టిన రామచందర్‌రావు

నయనతార “హాయ్” రిలీజ్ ఫిక్స్
సినిమాలు

నయనతార “హాయ్” రిలీజ్ ఫిక్స్

బొండాడకు కీలక ఆర్డర్.. ఇంధన రంగంలో మైలురాయి
బిజినెస్

బొండాడకు కీలక ఆర్డర్.. ఇంధన రంగంలో మైలురాయి

కేరళలో ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ హవా..
జనరల్

కేరళలో ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ హవా..

తెలంగాణకు అమిత్ షా..బీజేపీ నేతలతో కీలక భేటీ?
జనరల్

తెలంగాణకు అమిత్ షా..బీజేపీ నేతలతో కీలక భేటీ?

ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన వైరల్ మోనాలిసా..
జనరల్

ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన వైరల్ మోనాలిసా..

యామీ గౌతమ్‌పై ఆర్జీవీ ప్రశంసలు..
సినిమాలు

యామీ గౌతమ్‌పై ఆర్జీవీ ప్రశంసలు..

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్షకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనలు..
జనరల్

సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్షకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!