13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అపోలోలో భారీ లాభాలు.. అసలు సీక్రెట్‌ ఏంటి?

Writer: Shivani K 05:34 AM, 13 ఆగస్టు, 2026
అపోలోలో భారీ లాభాలు.. అసలు సీక్రెట్‌ ఏంటి?

అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజ్‌ జూన్‌ త్రైమాసికంలో రూ.7,043.5 కోట్ల ఆదాయంపై రూ.581 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2025-26 ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.5,842 కోట్ల ఆదాయంతో రూ.433 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే తాజా త్రైమాసికంలో ఆదాయం 21 శాతం, నికరలాభం 34 శాతం వృద్ధి చెందాయి. ఏప్రిల్‌-జూన్‌ మధ్య బెంగళూరులోని సర్జాపూర్‌లో 180 పడకల సామర్థ్యంతో కొత్త ఆసుపత్రిని ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది.

రానున్న ఐదేళ్లలో దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రులను విస్తరించడం ద్వారా అదనంగా 5,800 పడకలను అందుబాటులోకి తీసుకురావాలని అపోలో హాస్పిటల్స్‌ ప్రణాళిక రూపొందించింది. ఆరోగ్య సంరక్షణ, డయాగ్నొస్టిక్స్‌, డిజిటల్‌ హెల్త్‌, ఫార్మసీ విభాగాలు మెరుగైన పనితీరు కనబరిచాయని అపోలో గ్రూప్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సి.రెడ్డి తెలిపారు. భవిష్యత్తులోనూ అత్యున్నత వైద్య ప్రమాణాలను కొనసాగిస్తూ, క్రమశిక్షణతో కూడిన విస్తరణపై దృష్టి సారిస్తామని ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పాత బాండ్లకు కొత్త ప్లాన్‌.. జీఎంఆర్‌ ఏం చేస్తోంది?

పాత బాండ్లకు కొత్త ప్లాన్‌.. జీఎంఆర్‌ ఏం చేస్తోంది?

జియో ఫైనాన్స్‌లో మెజారిటీ షేర్ కొన్న విదేశీ బ్యాంక్

జియో ఫైనాన్స్‌లో మెజారిటీ షేర్ కొన్న విదేశీ బ్యాంక్

ముంబై రియల్ ఎస్టేట్‌లో కండిషన్ అప్లై తో కొత్త డీల్

ముంబై రియల్ ఎస్టేట్‌లో కండిషన్ అప్లై తో కొత్త డీల్

ఇంటి భోజనానికీ పెరిగిన ఖర్చు..

ఇంటి భోజనానికీ పెరిగిన ఖర్చు..

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా

భారీగా పెరిగిన విమాన టికెట్‌ ధరలు

భారీగా పెరిగిన విమాన టికెట్‌ ధరలు

ట్యాగ్లు
అపోలో హాస్పిటల్స్త్రైమాసిక ఫలితాలునికరలాభంఆరోగ్య సంరక్షణఆసుపత్రులుఅపోలో గ్రూప్ప్రతాప్ సి రెడ్డిడిజిటల్ హెల్త్డయాగ్నొస్టిక్స్ఫార్మసీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ధరణి అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
రాజకీయాలు

ధరణి అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

ఆర్మీ అధికారితో సీఎం భేటీ.. తెరపైకి కీలక అంశాలు!
జనరల్

ఆర్మీ అధికారితో సీఎం భేటీ.. తెరపైకి కీలక అంశాలు!

పిల్లల టీకాలపై ట్రంప్‌ కొత్త ప్లాన్‌.. అమెరికాలో కలకలం!
జనరల్

పిల్లల టీకాలపై ట్రంప్‌ కొత్త ప్లాన్‌.. అమెరికాలో కలకలం!

ట్రంప్‌ రహస్య ప్రయాణం.. అసలు ఏం జరిగింది?
జనరల్

ట్రంప్‌ రహస్య ప్రయాణం.. అసలు ఏం జరిగింది?

నాగచైతన్య నెక్స్ట్‌ మూవీకి ముహూర్తం ఫిక్స్‌?
సినిమాలు

నాగచైతన్య నెక్స్ట్‌ మూవీకి ముహూర్తం ఫిక్స్‌?

అపోలోలో భారీ లాభాలు.. అసలు సీక్రెట్‌ ఏంటి?
బిజినెస్

అపోలోలో భారీ లాభాలు.. అసలు సీక్రెట్‌ ఏంటి?

తెలంగాణలో కీలక పథకాలకు షాక్‌.. హైకోర్టు సంచలన ఆదేశాలు!
జనరల్

తెలంగాణలో కీలక పథకాలకు షాక్‌.. హైకోర్టు సంచలన ఆదేశాలు!

పవన్‌ కొత్త పిలుపు.. యువతకు ఏం చెప్పారంటే?
జనరల్

పవన్‌ కొత్త పిలుపు.. యువతకు ఏం చెప్పారంటే?

ఎన్నికల వేళ ఎఫ్‌ఆర్‌సీపై ట్విస్ట్‌.. ఈసీ కీలక ప్రకటన!
జనరల్

ఎన్నికల వేళ ఎఫ్‌ఆర్‌సీపై ట్విస్ట్‌.. ఈసీ కీలక ప్రకటన!

దిల్‌రాజు కాపీరైట్‌ కేసులో సుప్రీం తీర్పు.. తదుపరి ఏంటి?
సినిమాలు

దిల్‌రాజు కాపీరైట్‌ కేసులో సుప్రీం తీర్పు.. తదుపరి ఏంటి?

పాత బాండ్లకు కొత్త ప్లాన్‌.. జీఎంఆర్‌ ఏం చేస్తోంది?
బిజినెస్

పాత బాండ్లకు కొత్త ప్లాన్‌.. జీఎంఆర్‌ ఏం చేస్తోంది?

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు...
జనరల్

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!