26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పిల్లల భవిష్యత్తు కోసం ఇదే బెస్ట్‌ పొదుపు

Writer: Pooja 03:39 PM, 26 ఆగస్టు, 2026
పిల్లల భవిష్యత్తు కోసం ఇదే బెస్ట్‌ పొదుపు

పిల్లల ఉన్నత విద్య, భవిష్యత్ అవసరాల కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ (పీపీఎఫ్) ఒక దీర్ఘకాలిక పొదుపు సాధనంగా ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లల పేరిట పీపీఎఫ్ ఖాతా తెరవవచ్చు. తల్లి లేదా తండ్రిలో ఒకరు మాత్రమే గార్డియన్‌గా ఉండాలి. తపాలా కార్యాలయాలు లేదా గుర్తింపు పొందిన బ్యాంకుల ద్వారా ఖాతాను ప్రారంభించవచ్చు.

ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు పీపీఎఫ్లో జమ చేయవచ్చు. తల్లిదండ్రుల సొంత పీపీఎఫ్ ఖాతా, మైనర్ పిల్లల ఖాతాలో చేసే పెట్టుబడులు కలిపి వార్షిక పరిమితి రూ.1.5 లక్షలు మించకూడదు. ఖాతా కాలపరిమితి 15 సంవత్సరాలు. మూడో సంవత్సరం నుంచి ఆరో సంవత్సరం వరకు రుణ సదుపాయం, ఏడో సంవత్సరం నుంచి నిబంధనల ప్రకారం పాక్షిక ఉపసంహరణ సౌకర్యం ఉంటుంది. మెచ్యూరిటీ అనంతరం ఐదేళ్ల చొప్పున గడువును పొడిగించుకోవచ్చు.

ప్రస్తుతం పీపీఎఫ్పై వార్షిక వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. వడ్డీని నెలలో 5వ తేదీ నుంచి చివరి తేదీ వరకు ఉన్న కనిష్ఠ బ్యాలెన్స్‌ ఆధారంగా లెక్కించి, ప్రతి ఏడాది మార్చి 31న ఖాతాలో జమ చేస్తారు. పీపీఎఫ్కు ఆదాయపు పన్ను చట్టం కింద ఈఈఈ ప్రయోజనం ఉంది. నిబంధనలకు లోబడి పెట్టుబడులు సెక్షన్ 80C కింద మినహాయింపు పొందడంతో పాటు వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం కూడా పన్ను రహితంగా ఉంటాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రపంచ దిగ్గజ కంపెనీలకు భారతీయుల నాయకత్వం

ప్రపంచ దిగ్గజ కంపెనీలకు భారతీయుల నాయకత్వం

ఏఐ బూమ్‌ వెనుక భారీ ప్రమాదముందా?

ఏఐ బూమ్‌ వెనుక భారీ ప్రమాదముందా?

భారత్‌లో ఆహార ఉత్పత్తులపై కీలక హెచ్చరిక

భారత్‌లో ఆహార ఉత్పత్తులపై కీలక హెచ్చరిక

భారత రసాయన రంగానికి కొత్త రోడ్‌మ్యాప్..

భారత రసాయన రంగానికి కొత్త రోడ్‌మ్యాప్..

హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు

హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు

సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు భారీ ఆర్డర్‌

సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు భారీ ఆర్డర్‌

ట్యాగ్లు
పీపీఎఫ్ప్రజా భవిష్యనిధిపిల్లల పొదుపుపెట్టుబడిపన్ను ప్రయోజనాలుఆర్థిక ప్రణాళిక
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కంగనా వివాదంపై తాప్సీ ఘాటు వ్యాఖ్యలు...
జనరల్

కంగనా వివాదంపై తాప్సీ ఘాటు వ్యాఖ్యలు...

కోనసీమ కుటుంబాలకు గుడ్‌న్యూస్‌..
జనరల్

కోనసీమ కుటుంబాలకు గుడ్‌న్యూస్‌..

యశస్వి, వైభవ్‌ల దూకుడుపై సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి..
క్రీడలు

యశస్వి, వైభవ్‌ల దూకుడుపై సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి..

లీగల్‌ రంగంలోకి గూగుల్‌ జెమినీ ఎంటర్‌ప్రైజ్‌..
టెక్నాలజీ

లీగల్‌ రంగంలోకి గూగుల్‌ జెమినీ ఎంటర్‌ప్రైజ్‌..

మోహన్ బాబు మొదటి కారుకు ప్రాణం పోసిన మంచు విష్ణు...
జనరల్

మోహన్ బాబు మొదటి కారుకు ప్రాణం పోసిన మంచు విష్ణు...

కాసర్ల శ్యామ్ ఆశీస్సులు తీసుకున్న అనిరుధ్‌
సినిమాలు

కాసర్ల శ్యామ్ ఆశీస్సులు తీసుకున్న అనిరుధ్‌

నాగార్జునసాగర్‌ కేంద్రంగా మరోసారి జల జగడం..
జనరల్

నాగార్జునసాగర్‌ కేంద్రంగా మరోసారి జల జగడం..

మెగా డాటర్ సుస్మిత నిర్మించిన వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్
సినిమాలు

మెగా డాటర్ సుస్మిత నిర్మించిన వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సింగర్‌ ఝాన్సీ?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సింగర్‌ ఝాన్సీ?

ప్రపంచ దిగ్గజ కంపెనీలకు భారతీయుల నాయకత్వం
బిజినెస్

ప్రపంచ దిగ్గజ కంపెనీలకు భారతీయుల నాయకత్వం

ఏఐ బూమ్‌ వెనుక భారీ ప్రమాదముందా?
బిజినెస్

ఏఐ బూమ్‌ వెనుక భారీ ప్రమాదముందా?

పిల్లల భవిష్యత్తు కోసం ఇదే బెస్ట్‌ పొదుపు
బిజినెస్

పిల్లల భవిష్యత్తు కోసం ఇదే బెస్ట్‌ పొదుపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!