7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాల జారీ...

Writer: Chandrika 10:42 PM, 7 అక్టోబర్, 2026
ఏపీ మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాల జారీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌరులకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా అందించేందుకు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కుల ధృవీకరణ పత్రాలను పొందే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవ ద్వారా పౌరులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే తమ మొబైల్ ఫోన్‌లోనే కుల ధృవీకరణ పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా 9552300009 మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నంబర్‌కు “Hi” అని సందేశం పంపాలి. అనంతరం Servicesను ఎంపిక చేసి, అందులో Revenue Services ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత “Re-Issuance of Integrated Certificate” ఆప్షన్‌ను ఎంపిక చేయాలి.

తదుపరి ఆధార్ నంబర్‌ను నమోదు చేస్తే ధృవీకరణ కోసం OTP వస్తుంది. OTPను నమోదు చేసిన తర్వాత అడిగిన వివరాలను పొందుపరిచి, రూ.40 రుసుము చెల్లిస్తే కుల ధృవీకరణ పత్రం మొబైల్ ఫోన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పౌరులు తాము ఉన్న ప్రదేశం నుంచే ఎప్పుడైనా ఈ సదుపాయాన్ని వినియోగించుకునే అవకాశం ఉందని RTGS అధికారులు తెలిపారు. ప్రజలు ఈ డిజిటల్ సేవను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐఐటీ మద్రాస్‌లో కొత్త స్కిల్ కోర్సులు..

ఐఐటీ మద్రాస్‌లో కొత్త స్కిల్ కోర్సులు..

తెలంగాణలో వాయు కాలుష్య నియంత్రణకు కొత్త వ్యూహం..

తెలంగాణలో వాయు కాలుష్య నియంత్రణకు కొత్త వ్యూహం..

అనారోగ్యంతో ప్రముఖ కమెడియన్ ‘అగ్గిపెట్టి మచ్చ’ మృతి..

అనారోగ్యంతో ప్రముఖ కమెడియన్ ‘అగ్గిపెట్టి మచ్చ’ మృతి..

దసరా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..

దసరా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..

‘ఇందిరా మహిళా శక్తి భవనాల’పై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్...
ట్యాగ్లు
ఏపీ మనమిత్రవాట్సాప్ గవర్నెన్స్ఆంధ్రప్రదేశ్కుల ధృవీకరణ పత్రండిజిటల్ గవర్నెన్స్రెవెన్యూ సేవలుఆన్‌లైన్ సేవలుఏపీ ప్రభుత్వంఆర్టీజీఎస్పౌర సేవలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

‘ఇందిరా మహిళా శక్తి భవనాల’పై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్...

ఇంట్లోకి కొత్త లుక్.. కరెంట్‌ ఆదాతో భారీ గాలి.. HVLS ఫ్యాన్ల ప్రత్యేకతలు ఇవే!

ఇంట్లోకి కొత్త లుక్.. కరెంట్‌ ఆదాతో భారీ గాలి.. HVLS ఫ్యాన్ల ప్రత్యేకతలు ఇవే!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ
రాజకీయాలు

నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ

ప్రపంచ సంస్థలకు హైదరాబాద్‌ గమ్యస్థానం: మంత్రి శ్రీధర్‌బాబు
జనరల్

ప్రపంచ సంస్థలకు హైదరాబాద్‌ గమ్యస్థానం: మంత్రి శ్రీధర్‌బాబు

మీడియా ప్రశ్నలకు ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలి- ప్రకాశ్‌రాజ్
రాజకీయాలు

మీడియా ప్రశ్నలకు ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలి- ప్రకాశ్‌రాజ్

SIR తర్వాత ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్..
జనరల్

SIR తర్వాత ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్..

ఐఐటీ మద్రాస్‌లో కొత్త స్కిల్ కోర్సులు..
జనరల్

ఐఐటీ మద్రాస్‌లో కొత్త స్కిల్ కోర్సులు..

ఢిల్లీ పర్యటనలో  ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో చంద్రబాబు నాయుడు వరుస భేటీలు...
రాజకీయాలు

ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో చంద్రబాబు నాయుడు వరుస భేటీలు...

ఎనిమిదేళ్ల ప్రేమకథపై తొలిసారి ఓపెన్ అయిన స్టార్ కపుల్...
సినిమాలు

ఎనిమిదేళ్ల ప్రేమకథపై తొలిసారి ఓపెన్ అయిన స్టార్ కపుల్...

తెలంగాణలో వాయు కాలుష్య నియంత్రణకు కొత్త వ్యూహం..
జనరల్

తెలంగాణలో వాయు కాలుష్య నియంత్రణకు కొత్త వ్యూహం..

ఏపీ మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాల జారీ...
జనరల్

ఏపీ మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాల జారీ...

బారాఖంబ పీఎస్‌కు రాహుల్ గాంధీ..
రాజకీయాలు

బారాఖంబ పీఎస్‌కు రాహుల్ గాంధీ..

అనారోగ్యంతో ప్రముఖ కమెడియన్ ‘అగ్గిపెట్టి మచ్చ’ మృతి..
జనరల్

అనారోగ్యంతో ప్రముఖ కమెడియన్ ‘అగ్గిపెట్టి మచ్చ’ మృతి..

‘సైమన్ గో బ్యాక్’ తరహాలో ‘SIR గో బ్యాక్’ ఉద్యమం- రేవంత్ రెడ్డి
రాజకీయాలు

‘సైమన్ గో బ్యాక్’ తరహాలో ‘SIR గో బ్యాక్’ ఉద్యమం- రేవంత్ రెడ్డి