Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

వాయివ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం

Writer: Chandrika 03:33 PM, 5 జులై, 2026
వాయివ్య  బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ప్రస్తుతం ఇది బాలాసోర్‌కు సుమారు 50 కిలోమీటర్లు, చాంద్‌బలి, దిఘాలకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాబోయే 24 గంటల్లో బాలాసోర్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశముండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని APSDMA సూచించింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలను పాటించాలని కోరింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై యూఏపీఏ కేసు..

యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై యూఏపీఏ కేసు..

సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో హరీష్ రావుతో విజయ్ దేవరకొండ..

సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో హరీష్ రావుతో విజయ్ దేవరకొండ..

జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలి - ఆశ కిరణ్

జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలి - ఆశ కిరణ్

విశాఖ తీరంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతు

విశాఖ తీరంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతు

త్వరలో తెలంగాణ పోలీస్‌ నోటిఫికేషన్‌

త్వరలో తెలంగాణ పోలీస్‌ నోటిఫికేషన్‌

తిరుమలలో ప్రత్యేక పూజలు.. దర్శనాల్లో మార్పులు

తిరుమలలో ప్రత్యేక పూజలు.. దర్శనాల్లో మార్పులు

ట్యాగ్లు
బంగాళాఖాతంవాయుగుండంఏపీఎస్‌డీఎంఏఉత్తరాంధ్రభారీ వర్షాలువాతావరణ హెచ్చరికబాలాసోర్చాంద్‌బలిదిఘామత్స్యకారులకు హెచ్చరిక
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారీ వర్షాలతో ముంబయి అస్తవ్యస్తం.. రెడ్ అలర్ట్ జారీ
జనరల్

భారీ వర్షాలతో ముంబయి అస్తవ్యస్తం.. రెడ్ అలర్ట్ జారీ

ఖవాజా ఆసిఫ్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..!
రాజకీయాలు

ఖవాజా ఆసిఫ్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..!

యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై యూఏపీఏ కేసు..
జనరల్

యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై యూఏపీఏ కేసు..

"అవార్డులు అడిగి తీసుకోవడం భిక్ష.. వారు పిలిచి ఇస్తే గౌరవం": పద్మశ్రీ గ్రహీత రాజేంద్రప్రసాద్
సినిమాలు

"అవార్డులు అడిగి తీసుకోవడం భిక్ష.. వారు పిలిచి ఇస్తే గౌరవం": పద్మశ్రీ గ్రహీత రాజేంద్రప్రసాద్

ఓటీటీలోకి సింగీతం శ్రీనివాసరావు ప్రయోగాత్మక చిత్రం
ఓటీటీ

ఓటీటీలోకి సింగీతం శ్రీనివాసరావు ప్రయోగాత్మక చిత్రం

బరువు తగ్గించే జీఎల్పీ-1 మందులు వాడుతున్నారా?
ఆరోగ్యం

బరువు తగ్గించే జీఎల్పీ-1 మందులు వాడుతున్నారా?

కస్టమ్ ఏఐ సేవలకు మైక్రోసాఫ్ట్ భారీ అడుగు..
టెక్నాలజీ

కస్టమ్ ఏఐ సేవలకు మైక్రోసాఫ్ట్ భారీ అడుగు..

ఐటీ రంగానికి భారీ షాక్..
బిజినెస్

ఐటీ రంగానికి భారీ షాక్..

వాయివ్య  బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం
జనరల్

వాయివ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం

కళ్యాణ్ రామ్‌కు అనిల్ రావిపూడి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
సినిమాలు

కళ్యాణ్ రామ్‌కు అనిల్ రావిపూడి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..

ఆర్‌జీ కర్ బాధితురాలి తల్లి ప్రశ్న.. న్యాయం ఎప్పుడొస్తుంది?
రాజకీయాలు

ఆర్‌జీ కర్ బాధితురాలి తల్లి ప్రశ్న.. న్యాయం ఎప్పుడొస్తుంది?

ఆమిర్ ఖాన్ జీవితంలో కొత్త అధ్యాయం..
గాసిప్స్

ఆమిర్ ఖాన్ జీవితంలో కొత్త అధ్యాయం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!