
ఆరోగ్యం

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ హైకమాండ్ పిలుపుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. అలాగే ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు కూడా ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ జరిగే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. దేవేంద్ర ఫడ్నవీస్‌ను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!