9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ 10లో తొలి వారంలోనే షాకింగ్ ఎలిమినేషన్?

Writer: Nithish 11:02 PM, 9 సెప్టెంబర్, 2026
బిగ్ బాస్ 10లో తొలి వారంలోనే షాకింగ్ ఎలిమినేషన్?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభమైన కొద్ది రోజులకే హౌస్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మొదటి రోజు నుంచే కంటెస్టెంట్ల మధ్య గొడవలు, వాదోపవాదాలతో హౌస్‌లో సందడి నెలకొంది. మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టగా.. వారిలో 10 మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్స్ ఉన్నారు. అయితే ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఏ సీజన్‌లోనూ చూడని విధంగా మొదటి వారంలోనే మిడ్ వీక్ ఎలిమినేషన్‌తో పాటు డబుల్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం హౌస్‌లో జరుగుతున్న ‘మహా పరీక్ష’ టాస్క్ ఆధారంగా సరిగ్గా ఆడని కంటెస్టెంట్లను ‘హై రిస్క్ జోన్’లోకి పంపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చరణ్, ఆటో రామ్ ప్రసాద్ హై రిస్క్ జోన్‌లో ఉన్నట్లు సమాచారం. తదుపరి టాస్క్ ద్వారా మరో ఇద్దరు ఈ జోన్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హై రిస్క్ జోన్‌లో ఉన్నవారిలో కొందరిని మిడ్ వీక్‌లోనే ఎలిమినేట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. చరణ్‌కు ఓటింగ్ ఉన్నప్పటికీ.. హౌస్‌లో పెద్దగా యాక్టివ్‌గా లేకపోవడం అతనికి ప్రతికూలంగా మారొచ్చని తెలుస్తోంది. తక్కువ ఓటింగ్ ఉన్న కృష్ణుడికి కూడా ఎలిమినేషన్ ముప్పు ఉందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు కామనర్ కేటగిరీలోని ఝాన్సీకి ఓట్లు తక్కువగా ఉన్నప్పటికీ, ఆమె వద్ద నామినేషన్స్ నుంచి బయటపడే పవర్ ఉండటంతో మరికొన్ని వారాలు కొనసాగే అవకాశం ఉందని సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ 10లో రోహిత్ నాయుడు హవా.. తొలి వారంలోనే హాట్ టాపిక్

బిగ్ బాస్ 10లో రోహిత్ నాయుడు హవా.. తొలి వారంలోనే హాట్ టాపిక్

బిగ్‌బాస్‌ 10 డే 3 ప్రోమో 2: కిచెన్‌ పనులపై రచ్చ.. రోహిత్‌, త్రిగుణ్‌ మధ్య ముదిరిన వివాదం

బిగ్‌బాస్‌ 10 డే 3 ప్రోమో 2: కిచెన్‌ పనులపై రచ్చ.. రోహిత్‌, త్రిగుణ్‌ మధ్య ముదిరిన వివాదం

బిగ్‌బాస్ తెలుగు 10: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్‌ వాతావరణం.. కారణం ఇదే

బిగ్‌బాస్ తెలుగు 10: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్‌ వాతావరణం.. కారణం ఇదే

బిగ్‌బాస్ తెలుగు 10లో హైపర్ ఆది ఫేవరెట్స్ వీళ్లేనా?

బిగ్‌బాస్ తెలుగు 10లో హైపర్ ఆది ఫేవరెట్స్ వీళ్లేనా?

బిగ్‌బాస్ ఛాన్స్ కోసమే రమా నందన భారత్‌కు వచ్చిందా?

బిగ్‌బాస్ ఛాన్స్ కోసమే రమా నందన భారత్‌కు వచ్చిందా?

బిగ్‌బాస్‌ తెలుగు  10లో బిగ్ ట్విస్ట్.. హై రిస్క్ జోన్‌లో రాంప్రసాద్, చరణ్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో బిగ్ ట్విస్ట్.. హై రిస్క్ జోన్‌లో రాంప్రసాద్, చరణ్

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ సీజన్ 10మిడ్ వీక్ ఎలిమినేషన్డబుల్ ఎలిమినేషన్మహా పరీక్షహై రిస్క్ జోన్చరణ్కృష్ణుడునాగార్జున
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో విద్యుత్ డిమాండ్ సరికొత్త రికార్డు.
జనరల్

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ సరికొత్త రికార్డు.

బిగ్ బాస్ 10లో రోహిత్ నాయుడు హవా.. తొలి వారంలోనే హాట్ టాపిక్
షోస్

బిగ్ బాస్ 10లో రోహిత్ నాయుడు హవా.. తొలి వారంలోనే హాట్ టాపిక్

బిగ్ బాస్ 10లో తొలి వారంలోనే షాకింగ్ ఎలిమినేషన్?
షోస్

బిగ్ బాస్ 10లో తొలి వారంలోనే షాకింగ్ ఎలిమినేషన్?

వాటర్ బాటిల్ అధిక ధరకు విక్రయం.. రూ.7 లక్షల జరిమానా!
జనరల్

వాటర్ బాటిల్ అధిక ధరకు విక్రయం.. రూ.7 లక్షల జరిమానా!

హరీశ్‌రావుపై క్షుద్రపూజల ఆరోపణలు.. డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం
జనరల్

హరీశ్‌రావుపై క్షుద్రపూజల ఆరోపణలు.. డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం

కేసీఆర్‌పై వ్యాఖ్యలకు కేసు నమోదు చేయాలి: పల్లా రాజేశ్వర్ రెడ్డి
రాజకీయాలు

కేసీఆర్‌పై వ్యాఖ్యలకు కేసు నమోదు చేయాలి: పల్లా రాజేశ్వర్ రెడ్డి

తమిళనాడు.. అధికార కూటమికి కొత్త పేరు
రాజకీయాలు

తమిళనాడు.. అధికార కూటమికి కొత్త పేరు

సూర్య కొత్త మూవీ టీజర్ రిలీజ్
సినిమాలు

సూర్య కొత్త మూవీ టీజర్ రిలీజ్

శాసనసభ ఘటనలపై సమగ్ర విచారణ.. దోషులపై క్రిమినల్ కేసులు: సీఎం రేవంత్
జనరల్

శాసనసభ ఘటనలపై సమగ్ర విచారణ.. దోషులపై క్రిమినల్ కేసులు: సీఎం రేవంత్

19 ఏళ్ల కింద పట్టాలిచ్చి ఇప్పటికీ స్థలాలు కేటాయించరా - కవిత
రాజకీయాలు

19 ఏళ్ల కింద పట్టాలిచ్చి ఇప్పటికీ స్థలాలు కేటాయించరా - కవిత

గడీల పాలనపై గర్జించిన ధిక్కార పతాకం చాకలి ఐలమ్మ
జనరల్

గడీల పాలనపై గర్జించిన ధిక్కార పతాకం చాకలి ఐలమ్మ

రెండేళ్ల తర్వాత నివేదా థామస్‌ కొత్త సినిమా.. ‘శ్రీమతి’ ఫస్ట్‌ లుక్‌ విడుదల
సినిమాలు

రెండేళ్ల తర్వాత నివేదా థామస్‌ కొత్త సినిమా.. ‘శ్రీమతి’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!