23, జులై 2026, గురువారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పేదలకు ఉచిత వైద్యం తప్పనిసరి: హైకోర్టు

Writer: Shivani K 09:54 AM, 23 జులై, 2026
పేదలకు ఉచిత వైద్యం తప్పనిసరి: హైకోర్టు

పేదలకు ఉచిత వైద్యం అందించే విషయంలో ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ రాయితీలతో భూమి పొందిన ప్రైవేట్ ఆసుపత్రులు తమ సామాజిక బాధ్యత నుంచి తప్పించుకోలేవని, ఈ విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండదని పేర్కొంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి కీలక మధ్యంతర ఆదేశాలు జారీ చేస్తూ, జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందిన రొమ్ము క్యాన్సర్ బాధితురాలు బాలె భాగ్యమ్మకు 25 శాతం ఉచిత ఇన్‌పేషెంట్ కోటా కింద వెంటనే చికిత్స ప్రారంభించాలని ఆదేశించింది. చికిత్సలో ఆలస్యం జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కోర్టు హెచ్చరించింది.

వివరాల ప్రకారం, బాలె భాగ్యమ్మ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స కోసం ఆసుపత్రిని ఆశ్రయించగా, ఆమెకు ఆరోగ్యశ్రీ పథకం వర్తించదని, ఖర్చులను తానే భరించాలంటూ ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ఆర్థికంగా చికిత్స భరించే స్థితిలో లేని ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన ధర్మాసనం ఆసుపత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ సబ్సిడీలు పొందిన ప్రైవేట్ ట్రస్ట్ ఆసుపత్రులు పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిన సామాజిక బాధ్యత ఉందని స్పష్టం చేసింది. సుమారు 7.35 ఎకరాల ప్రభుత్వ భూమిని రాయితీపై పొందిన ఈ ఆసుపత్రి వెంటనే పిటిషనర్‌ను చేర్చుకుని శస్త్రచికిత్స, రేడియేషన్, కెమోథెరపీ వంటి అన్ని వైద్య సేవలు అందించాలని ఆదేశించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఢిల్లీలో ఆందోళన ఉధృతి.. జంతర్‌మంతర్‌ వద్ద హై అలర్ట్

ఢిల్లీలో ఆందోళన ఉధృతి.. జంతర్‌మంతర్‌ వద్ద హై అలర్ట్

పేపర్ లీక్‌లపై మోదీ కఠిన నిర్ణయం

పేపర్ లీక్‌లపై మోదీ కఠిన నిర్ణయం

ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు: మోదీ

ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు: మోదీ

జూబ్లీహిల్స్ భూ వివాదం.. నిర్మాత సి. కళ్యాణ్ సహా పలువురిపై కేసు నమోదు

జూబ్లీహిల్స్ భూ వివాదం.. నిర్మాత సి. కళ్యాణ్ సహా పలువురిపై కేసు నమోదు

టీజీఎస్‌ఆర్టీసీలో  కండక్టర్ల కొరత..

టీజీఎస్‌ఆర్టీసీలో కండక్టర్ల కొరత..

ట్యాగ్లు
తెలంగాణహైకోర్టుబసవతారకం ఆసుపత్రిఉచితవైద్యంఆరోగ్యశ్రీక్యాన్సర్ చికిత్ససామాజికబాధ్యతప్రభుత్వనిబంధనలుహైదరాబాద్పేదలహక్కులున్యాయస్థానఆదేశాలు
AdvertisementAdvertisement
పూరీ బీచ్‌లో కేటీఆర్‌కు వినూత్న జన్మదిన శుభాకాంక్షలు..

పూరీ బీచ్‌లో కేటీఆర్‌కు వినూత్న జన్మదిన శుభాకాంక్షలు..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహేష్ రాకపై ఆశలు తగ్గడంతో అభిమానుల్లో నిరాశ
సినిమాలు

మహేష్ రాకపై ఆశలు తగ్గడంతో అభిమానుల్లో నిరాశ

జన నాయకుడు పబ్లిక్ టాక్ ఇదే !
సినిమాలు

జన నాయకుడు పబ్లిక్ టాక్ ఇదే !

అభిమానుల ఉత్సాహంతో థియేటర్ల వద్ద జోష్
సినిమాలు

అభిమానుల ఉత్సాహంతో థియేటర్ల వద్ద జోష్

తిరుమలలో ఆంజనేయస్వామి పునఃప్రతిష్ఠకు ముహూర్తం ఖరారు
జనరల్

తిరుమలలో ఆంజనేయస్వామి పునఃప్రతిష్ఠకు ముహూర్తం ఖరారు

శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కలకలం
జనరల్

శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కలకలం

నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో మెట్రో స్టేషన్లు మూసివేత
జనరల్

నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో మెట్రో స్టేషన్లు మూసివేత

ఢిల్లీలో ఆందోళన ఉధృతి.. జంతర్‌మంతర్‌ వద్ద హై అలర్ట్
జనరల్

ఢిల్లీలో ఆందోళన ఉధృతి.. జంతర్‌మంతర్‌ వద్ద హై అలర్ట్

పేపర్ లీక్‌లపై మోదీ కఠిన నిర్ణయం
జనరల్

పేపర్ లీక్‌లపై మోదీ కఠిన నిర్ణయం

చమురు ధరల ఎగిసే ధోరణి, స్టాక్ మార్కెట్లు నష్టాల్లో
బిజినెస్

చమురు ధరల ఎగిసే ధోరణి, స్టాక్ మార్కెట్లు నష్టాల్లో

జీ సంస్థ తెలుగు చిత్ర రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యాలు
సినిమాలు

జీ సంస్థ తెలుగు చిత్ర రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యాలు

వరుణ్ తేజ్ సినిమాకు బిజినెస్ హైప్
సినిమాలు

వరుణ్ తేజ్ సినిమాకు బిజినెస్ హైప్

ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు: మోదీ
జనరల్

ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు: మోదీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!