23, జులై 2026, గురువారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఫ్లైట్‌లో హెల్త్ అలర్ట్

Writer: Shivani K 02:16 PM, 23 జులై, 2026
బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఫ్లైట్‌లో హెల్త్ అలర్ట్

హైదరాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ (BA276) విమానంలో మధ్య గగనంలోనే ముగ్గురు పైలట్లు అస్వస్థతకు గురైన ఘటన ఆందోళన కలిగించింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే 30 వేల అడుగుల ఎత్తులో ఒక పైలట్ తీవ్ర అస్వస్థతకు గురై శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొనడంతో ఆక్సిజన్ అందించారు. ఈ సమయంలో మరో ఇద్దరు పైలట్లు కూడా స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

అయితే పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొన్న సిబ్బంది విమానాన్ని లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో సురక్షితంగా దించారు. ఈ ఘటనపై విమానయాన సంస్థ దర్యాప్తు ప్రారంభించింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమకు ముఖ్యమని సంస్థ వెల్లడించింది. హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో తీసుకున్న అల్పాహారం కారణంగా ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. బాధిత పైలట్లకు తగిన వైద్య సహాయం అందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జంతర్ మంతర్‌లో సీజేపీ నిరసన

జంతర్ మంతర్‌లో సీజేపీ నిరసన

సీజేపీ నిరసనలపై ఎన్‌ఎస్‌ఏ

సీజేపీ నిరసనలపై ఎన్‌ఎస్‌ఏ

యువతపై అమిత్ షా కీలక ప్రకటన

యువతపై అమిత్ షా కీలక ప్రకటన

రాహుల్ గాంధీ, విపక్షాలకు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఓపెన్ ఛాలెంజ్!

రాహుల్ గాంధీ, విపక్షాలకు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఓపెన్ ఛాలెంజ్!

తప్పుడు ప్రచారంపై కఠిన చర్యల హెచ్చరిక

తప్పుడు ప్రచారంపై కఠిన చర్యల హెచ్చరిక

హైడ్రా అధికారులకు హైకోర్టు ఘాటు హెచ్చరిక

హైడ్రా అధికారులకు హైకోర్టు ఘాటు హెచ్చరిక

ట్యాగ్లు
బ్రిటిష్ ఎయిర్‌వేస్విమానం BA276హైదరాబాద్ వార్తలులండన్ విమానంపైలట్ ఆరోగ్యంవిమానయాన వార్తలుహీత్రూ విమానాశ్రయంమధ్య గగన ఘటనఫుడ్ పాయిజనింగ్బ్రేకింగ్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేటీఆర్‌పై రేవంత్ సెటైర్లు
రాజకీయాలు

కేటీఆర్‌పై రేవంత్ సెటైర్లు

జంతర్ మంతర్‌లో సీజేపీ నిరసన
జనరల్

జంతర్ మంతర్‌లో సీజేపీ నిరసన

సీజేపీ నిరసనలపై ఎన్‌ఎస్‌ఏ
జనరల్

సీజేపీ నిరసనలపై ఎన్‌ఎస్‌ఏ

బెంగళూరులో స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్ సమ్మిట్ ప్రారంభం
బిజినెస్

బెంగళూరులో స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్ సమ్మిట్ ప్రారంభం

సీఎం విజయ్ మరో రికార్డు
సినిమాలు

సీఎం విజయ్ మరో రికార్డు

చైనా ఓపెన్‌లో సింధు ఔట్
క్రీడలు

చైనా ఓపెన్‌లో సింధు ఔట్

యువతపై అమిత్ షా కీలక ప్రకటన
జనరల్

యువతపై అమిత్ షా కీలక ప్రకటన

రాహుల్ గాంధీ, విపక్షాలకు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఓపెన్ ఛాలెంజ్!
జనరల్

రాహుల్ గాంధీ, విపక్షాలకు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఓపెన్ ఛాలెంజ్!

నీట్‌పై బీఆర్ఎస్‌వీ ధర్నా
రాజకీయాలు

నీట్‌పై బీఆర్ఎస్‌వీ ధర్నా

తప్పుడు ప్రచారంపై కఠిన చర్యల హెచ్చరిక
జనరల్

తప్పుడు ప్రచారంపై కఠిన చర్యల హెచ్చరిక

హైడ్రా అధికారులకు హైకోర్టు ఘాటు హెచ్చరిక
జనరల్

హైడ్రా అధికారులకు హైకోర్టు ఘాటు హెచ్చరిక

బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఫ్లైట్‌లో హెల్త్ అలర్ట్
జనరల్

బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఫ్లైట్‌లో హెల్త్ అలర్ట్

కామెంట్స్ (1)

user
Bhargaviii Reddy48 నిమిషాల క్రితం

👏