11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏరోస్పేస్‌ విడిభాగాల రూపకల్పన, తయారీలో భారత్‌ ముందుండాలి: రామ్మోహన్‌ నాయుడు

Writer: Chandrika 10:24 AM, 11 సెప్టెంబర్, 2026
ఏరోస్పేస్‌ విడిభాగాల రూపకల్పన, తయారీలో భారత్‌ ముందుండాలి: రామ్మోహన్‌ నాయుడు

భారత విమానయాన రంగం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈలు) అపార అవకాశాలను అందిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్‌ నాయుడు అన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ ఏరోస్పేస్‌ మార్కెట్‌లో మరింత మంది భారతీయ సరఫరాదారులను భాగస్వాములను చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. భారత్‌ కేవలం ఏరోస్పేస్‌ విడిభాగాల అసెంబ్లింగ్‌ కేంద్రంగా కాకుండా.. వాటి రూపకల్పన, ధ్రువీకరణ, తయారీకి కూడా ప్రధాన కేంద్రంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. దేశంలో విమానాల తయారీకి సంబంధించిన వివిధ నమూనాలను పరిశీలిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ కార్యదర్శి సమీర్‌ కుమార్‌ సిన్హా తెలిపారు. బోయింగ్‌ ఇండియా, దక్షిణాసియా అధ్యక్షుడు సలీల్‌ గుప్తే మాట్లాడుతూ.. తమ సంస్థ ఏటా భారత్‌ నుంచి దాదాపు రూ.14,000 కోట్ల విలువైన ఉత్పత్తులు, సేవలను పొందుతోందని వెల్లడించారు. భారత్‌లో బోయింగ్‌కు దాదాపు 300 మంది సరఫరాదారులు ఉండగా.. వారిలో సుమారు 25 శాతం ఎంఎస్‌ఎంఈలే కావడం గమనార్హం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బ్యాంకు సేవలకు నాలుగు రోజుల బ్రేక్‌..

బ్యాంకు సేవలకు నాలుగు రోజుల బ్రేక్‌..

ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన...

ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన...

రాత్రి లైట్ వేసుకుని నిద్రపోతున్నారా? గుండెకు ముప్పు అంటున్న తాజా అధ్యయనం!

రాత్రి లైట్ వేసుకుని నిద్రపోతున్నారా? గుండెకు ముప్పు అంటున్న తాజా అధ్యయనం!

టికెట్ లేకున్నా గేట్ వరకు వెళ్లొచ్చా? అమెరికాలో కొత్త రూల్స్!

టికెట్ లేకున్నా గేట్ వరకు వెళ్లొచ్చా? అమెరికాలో కొత్త రూల్స్!

సహారన్‌పూర్‌ మసీదు కూల్చివేతపై ప్రబోధానంద గిరి కీలక వ్యాఖ్యలు..

సహారన్‌పూర్‌ మసీదు కూల్చివేతపై ప్రబోధానంద గిరి కీలక వ్యాఖ్యలు..

ఎర్రకోట పేలుడు కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఉమర్ తొలి ప్లాన్ ఇదే!

ఎర్రకోట పేలుడు కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఉమర్ తొలి ప్లాన్ ఇదే!

ట్యాగ్లు
భారత విమానయాన రంగంఎంఎస్‌ఎంఈలురామ్మోహన్‌ నాయుడుపౌర విమానయాన శాఖఏరోస్పేస్‌ పరిశ్రమవిమానాల తయారీసీఐఐ సదస్సుబోయింగ్‌ ఇండియాస్పైస్‌జెట్‌డీజీసీఏ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 1: అమన్‌కు బిగ్‌ షాక్‌.. రోహిత్‌, వంశీకి బంపర్‌ ఛాన్స్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 1: అమన్‌కు బిగ్‌ షాక్‌.. రోహిత్‌, వంశీకి బంపర్‌ ఛాన్స్‌

డిసెంబర్‌లో దూసుకొస్తున్న వృషకర్మ?
సినిమాలు

డిసెంబర్‌లో దూసుకొస్తున్న వృషకర్మ?

అన్నయ్య దూకుడు.. తమ్ముడు తడబాటు?
సినిమాలు

అన్నయ్య దూకుడు.. తమ్ముడు తడబాటు?

వంగాపై కరీనా కపూర్ విమర్శలు?
సినిమాలు

వంగాపై కరీనా కపూర్ విమర్శలు?

ఇరుముడి మ్యాజిక్ రిపీట్ చేస్తున్న హనుమాన్ అంశ్?
సినిమాలు

ఇరుముడి మ్యాజిక్ రిపీట్ చేస్తున్న హనుమాన్ అంశ్?

ఏరోస్పేస్‌ విడిభాగాల రూపకల్పన, తయారీలో భారత్‌ ముందుండాలి: రామ్మోహన్‌ నాయుడు
జనరల్

ఏరోస్పేస్‌ విడిభాగాల రూపకల్పన, తయారీలో భారత్‌ ముందుండాలి: రామ్మోహన్‌ నాయుడు

బాలయ్య కొరటాల చిత్రం షూటింగ్ పై క్రేజీ అప్డేట్?
గాసిప్స్

బాలయ్య కొరటాల చిత్రం షూటింగ్ పై క్రేజీ అప్డేట్?

బ్యాంకు సేవలకు నాలుగు రోజుల బ్రేక్‌..
జనరల్

బ్యాంకు సేవలకు నాలుగు రోజుల బ్రేక్‌..

బిగ్‌బాస్ తెలుగు 10: త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. స్టెరాయిడ్స్ కామెంట్స్‌తో కొత్త వివాదం!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. స్టెరాయిడ్స్ కామెంట్స్‌తో కొత్త వివాదం!

భారత్‌లో భారీగా పెరిగిన ఐఫోన్‌ ధరలు...
బిజినెస్

భారత్‌లో భారీగా పెరిగిన ఐఫోన్‌ ధరలు...

ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన...
జనరల్

ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన...

రాత్రి లైట్ వేసుకుని నిద్రపోతున్నారా? గుండెకు ముప్పు అంటున్న తాజా అధ్యయనం!
జనరల్

రాత్రి లైట్ వేసుకుని నిద్రపోతున్నారా? గుండెకు ముప్పు అంటున్న తాజా అధ్యయనం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!