31, జులై 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కరాచీలో కాల్పులతో గ్యాంగ్ వార్ భయాలు మళ్లీ తెరపైకి

Writer: Pooja 02:42 PM, 31 జులై, 2026
కరాచీలో కాల్పులతో గ్యాంగ్ వార్ భయాలు మళ్లీ తెరపైకి

పాకిస్థాన్‌లోని కరాచీలో గ్యాంగ్‌స్టర్‌, నిషేధిత పీపుల్స్ అమన్ కమిటీ మాజీ చీఫ్ ఉజైర్ బలోచ్ సోదరుడు జుబైర్ బలోచ్‌పై గురువారం సాయంత్రం గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఇంటి బయట ఉన్న సమయంలో మోటార్‌ సైకిల్‌పై వచ్చిన దుండగులు కాల్పులకు తెగబడగా, జుబైర్ ఛాతి, పొత్తి కడుపులో బుల్లెట్ గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనలో మరో ఇద్దరు పాదచారులు కూడా గాయపడ్డారు. ముఖాలకు ముసుగులు ధరించిన దుండగులు కాల్పులు జరిపిన తర్వాత ఓ దుకాణదారుడు ఎదురు కాల్పులు చేయడంతో వారు పరారైనట్లు పోలీసులు తెలిపారు. పాత గ్యాంగ్ వార్ కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే సమయంలో లియారీ ప్రాంతంలో మళ్లీ గ్యాంగ్ వార్ చెలరేగే అవకాశాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో అభివృద్ధికి టేకాఫ్

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో అభివృద్ధికి టేకాఫ్

బీజేపీకి షెహజాద్ పూనావాలా రాజీనామా?

బీజేపీకి షెహజాద్ పూనావాలా రాజీనామా?

గ్రామీణ ఆరోగ్య సేవలకు తెలంగాణ ప్రభుత్వం ఊతం

గ్రామీణ ఆరోగ్య సేవలకు తెలంగాణ ప్రభుత్వం ఊతం

బ్రిక్స్ సదస్సుకు షీ జిన్‌పింగ్ భారత్ పర్యటన?

బ్రిక్స్ సదస్సుకు షీ జిన్‌పింగ్ భారత్ పర్యటన?

భద్రాచలంలో తొలి ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాచలంలో తొలి ప్రమాద హెచ్చరిక జారీ

ట్యాగ్లు
కరాచీ కాల్పులుఉజైర్ బలోచ్పాకిస్థాన్ వార్తలుగ్యాంగ్ వార్నేర వార్తలుకరాచీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
వందేమాతరం బిల్లు రాజ్యాంగ విరుద్ధం - ఒవైసీ

వందేమాతరం బిల్లు రాజ్యాంగ విరుద్ధం - ఒవైసీ

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారీ అంచనాలు.. కానీ వసూళ్లు తక్కువ
సినిమాలు

భారీ అంచనాలు.. కానీ వసూళ్లు తక్కువ

ఫ్లిప్‌కార్ట్ పే లేటర్‌తో షాపింగ్ ఇక మరింత సులభం
బిజినెస్

ఫ్లిప్‌కార్ట్ పే లేటర్‌తో షాపింగ్ ఇక మరింత సులభం

ఏపీ డీఎస్సీపై అంబటి సంచలన ఆరోపణలు
రాజకీయాలు

ఏపీ డీఎస్సీపై అంబటి సంచలన ఆరోపణలు

కావేరీ వివాదం ప్రభావం.. ‘జననాయగన్’ ప్రదర్శనలు నిలిపివేత
జనరల్

కావేరీ వివాదం ప్రభావం.. ‘జననాయగన్’ ప్రదర్శనలు నిలిపివేత

సనత్‌నగర్ టిమ్స్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
జనరల్

సనత్‌నగర్ టిమ్స్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

రియాల్టీ షోలోకి శుభ్‌మన్ గిల్ సోదరి
షోస్

రియాల్టీ షోలోకి శుభ్‌మన్ గిల్ సోదరి

థియేటర్ వ్యాపారంలోకి చరణ్, ఎన్టీఆర్
సినిమాలు

థియేటర్ వ్యాపారంలోకి చరణ్, ఎన్టీఆర్

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో అభివృద్ధికి టేకాఫ్
జనరల్

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో అభివృద్ధికి టేకాఫ్

బీజేపీకి షెహజాద్ పూనావాలా రాజీనామా?
జనరల్

బీజేపీకి షెహజాద్ పూనావాలా రాజీనామా?

ఏపీలో ఎస్‌ఐఆర్‌ ముసాయిదా ఓటర్‌ లిస్ట్‌ విడుదల
రాజకీయాలు

ఏపీలో ఎస్‌ఐఆర్‌ ముసాయిదా ఓటర్‌ లిస్ట్‌ విడుదల

నీట్ పేపర్ లీక్‌పై మౌనం వీడిన రాఘవ్ చద్దా
రాజకీయాలు

నీట్ పేపర్ లీక్‌పై మౌనం వీడిన రాఘవ్ చద్దా

గ్రామీణ ఆరోగ్య సేవలకు తెలంగాణ ప్రభుత్వం ఊతం
జనరల్

గ్రామీణ ఆరోగ్య సేవలకు తెలంగాణ ప్రభుత్వం ఊతం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!