9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చిరుత సంచారంతో తిరుమలలో హైఅలర్ట్‌..

Writer: Chandrika 03:29 PM, 9 సెప్టెంబర్, 2026
చిరుత సంచారంతో తిరుమలలో హైఅలర్ట్‌..

తిరుమల కొండకు వెళ్లే అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది. 7వ మైలు దాటిన తర్వాత మండపం ప్రాంతంలో, నరసింహస్వామి ఆలయం సమీపంలో రెండు రోజుల క్రితం మధ్యాహ్నం 3 గంటల సమయంలో చిరుత కనిపించినట్లు భక్తులు తెలిపారు. చిరుతను చూసిన కొందరు భయాందోళనకు గురై నడకమార్గం నుంచి వెనుదిరిగినట్లు సమాచారం.

చిరుత సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది అప్రమత్తమయ్యారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నడకమార్గంలో గుంపులుగా మాత్రమే భక్తులను అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే మార్గంలో పర్యవేక్షణను పెంచారు. నడకమార్గంలో ప్రయాణించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విద్యార్థికి నోటీసులివ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

విద్యార్థికి నోటీసులివ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

మసూద్‌ అజర్‌పై పాకిస్థాన్‌ వాదనకు తాలిబన్‌ కౌంటర్‌...

మసూద్‌ అజర్‌పై పాకిస్థాన్‌ వాదనకు తాలిబన్‌ కౌంటర్‌...

వైట్‌హౌస్‌ సిబ్బందికి ట్రంప్‌ భారీ కానుకలు

వైట్‌హౌస్‌ సిబ్బందికి ట్రంప్‌ భారీ కానుకలు

వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు

వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు

సింగపూర్‌ ప్రధాని జీతంలో భారీ పెంపు...

సింగపూర్‌ ప్రధాని జీతంలో భారీ పెంపు...

తిరుమల భక్తులకు ఇన్సూరెన్స్ - టీటీడీ

తిరుమల భక్తులకు ఇన్సూరెన్స్ - టీటీడీ

ట్యాగ్లు
తిరుమలఅలిపిరి నడకమార్గంచిరుత సంచారంతిరుమల చిరుతటీటీడీతిరుపతిభక్తుల భద్రతనరసింహస్వామి ఆలయంవన్యప్రాణులుతిరుమల కొండలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అజయ్ దేవ్‌గణ్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ ట్రైలర్ విడుదల..
సినిమాలు

అజయ్ దేవ్‌గణ్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ ట్రైలర్ విడుదల..

సీఎన్‌ఆర్‌ రావుకు ఓటర్ల జాబితా సవరణపై ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు: కర్ణాటక సీఈఓ
జనరల్

సీఎన్‌ఆర్‌ రావుకు ఓటర్ల జాబితా సవరణపై ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు: కర్ణాటక సీఈఓ

గణపయ్యను పూజిద్దాం.. మొక్కగా పెంచుదాం.. సీడ్‌ గణపతితో కొత్త సంప్రదాయం
జనరల్

గణపయ్యను పూజిద్దాం.. మొక్కగా పెంచుదాం.. సీడ్‌ గణపతితో కొత్త సంప్రదాయం

బిగ్‌బాస్‌ 10 డే 3 ప్రోమో 2: కిచెన్‌ పనులపై రచ్చ.. రోహిత్‌, త్రిగుణ్‌ మధ్య ముదిరిన వివాదం
షోస్

బిగ్‌బాస్‌ 10 డే 3 ప్రోమో 2: కిచెన్‌ పనులపై రచ్చ.. రోహిత్‌, త్రిగుణ్‌ మధ్య ముదిరిన వివాదం

విద్యార్థికి నోటీసులివ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
జనరల్

విద్యార్థికి నోటీసులివ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల సందడి..
బిజినెస్

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల సందడి..

మసూద్‌ అజర్‌పై పాకిస్థాన్‌ వాదనకు తాలిబన్‌ కౌంటర్‌...
జనరల్

మసూద్‌ అజర్‌పై పాకిస్థాన్‌ వాదనకు తాలిబన్‌ కౌంటర్‌...

చిరుత సంచారంతో తిరుమలలో హైఅలర్ట్‌..
జనరల్

చిరుత సంచారంతో తిరుమలలో హైఅలర్ట్‌..

కేటీఆర్‌పై ఎంపీ మల్లు రవి ఫిర్యాదు..
రాజకీయాలు

కేటీఆర్‌పై ఎంపీ మల్లు రవి ఫిర్యాదు..

బిగ్‌బాస్ తెలుగు 10: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్‌ వాతావరణం.. కారణం ఇదే
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్‌ వాతావరణం.. కారణం ఇదే

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌

బిగ్‌బాస్ తెలుగు 10లో హైపర్ ఆది ఫేవరెట్స్ వీళ్లేనా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10లో హైపర్ ఆది ఫేవరెట్స్ వీళ్లేనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!