15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకపోవడంపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ...

Writer: Chandrika 10:12 AM, 15 సెప్టెంబర్, 2026
నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకపోవడంపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ...

ఆసియాకప్‌ టీ20 టోర్నీలో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా.. శ్రీలంకను 72 పరుగుల తేడాతో ఓడించి ఎనిమిదోసారి ఆసియాకప్‌ ఛాంపియన్‌గా నిలిచింది. అయితే ట్రోఫీ అందుకునే సమయంలో చోటుచేసుకున్న పరిణామం చర్చనీయాంశంగా మారింది. ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు మోసిన్‌ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకోవడానికి భారత మహిళల జట్టు నిరాకరించింది. ఈ నిర్ణయం బీసీసీఐ వైఖరికి అనుగుణంగానే తీసుకున్నట్లు ప్రధాన కోచ్‌ అమోల్‌ మజుందార్‌ స్పష్టం చేశారు. తాము ఛాంపియన్లుగా నిలిచామన్న విషయమే ముఖ్యమని, ట్రోఫీ ఎవరితో అందుకున్నామన్నది తమకు పట్టింపు లేదని అన్నారు.

బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించారు. గత ఏడాది పహల్గాం ఘటన తర్వాత భారత్‌-పాక్‌ సంబంధాల్లో పరిస్థితులు మారాయని, పొరుగుదేశంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దన్న ప్రజల ఒత్తిడి ఉందని చెప్పారు. అయితే అంతర్జాతీయ టోర్నీల్లో అన్ని దేశాలతో ఆడాలన్నది ప్రభుత్వ విధానమని, అదే సమయంలో భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నాయకుల చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించలేమని స్పష్టం చేశారు. గత ఏడాది పురుషుల జట్టు తీసుకున్న నిర్ణయానికి మహిళల జట్టు సంఘీభావం తెలిపిందన్నారు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో భారత్‌ 72 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించగా.. షెఫాలి వర్మ, స్మృతి మంధాన, తెలుగమ్మాయి శ్రీచరణి, దీప్తి శర్మ కీలక ప్రదర్శనలతో జట్టు విజయాన్ని అందుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైభవ్‌ సూర్యవంశీపై డేల్‌ స్టెయిన్‌ సంచలన వ్యాఖ్యలు..

వైభవ్‌ సూర్యవంశీపై డేల్‌ స్టెయిన్‌ సంచలన వ్యాఖ్యలు..

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌పై గావస్కర్‌ అసంతృప్తి...

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌పై గావస్కర్‌ అసంతృప్తి...

ఆసియా కప్‌ ఫైనల్‌ తర్వాత క్రాంతి గౌడ్‌కు షాక్‌

ఆసియా కప్‌ ఫైనల్‌ తర్వాత క్రాంతి గౌడ్‌కు షాక్‌

బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైంది - సునీల్‌ గావస్కర్‌

బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైంది - సునీల్‌ గావస్కర్‌

పారా స్విమ్మింగ్‌ విజేత గణేష్‌ మాస్టర్‌కు నారా లోకేశ్‌ అభినందనలు
ట్యాగ్లు
భారత మహిళల క్రికెట్‌ఆసియాకప్‌ 2026భారత మహిళల ఆసియాకప్‌మోసిన్‌ నఖ్వీఅమోల్‌ మజుందార్‌దేవజిత్‌ సైకియాబీసీసీఐఏసీసీశ్రీలంక మహిళల జట్టుటీమ్‌ఇండియా మహిళలుఆసియాకప్‌ ఫైనల్‌మహిళల క్రికెట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

పారా స్విమ్మింగ్‌ విజేత గణేష్‌ మాస్టర్‌కు నారా లోకేశ్‌ అభినందనలు

అఫ్గాన్‌తో విఫలమైన సంజు శాంసన్.. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమేనా?

అఫ్గాన్‌తో విఫలమైన సంజు శాంసన్.. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమేనా?

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్ తర్వాత వంశీ టర్న్...త్రిగుణ్ చర్చలకు అంతులేకుండా పోయిందా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్ తర్వాత వంశీ టర్న్...త్రిగుణ్ చర్చలకు అంతులేకుండా పోయిందా?

బిగ్ బాస్ తెలుగు 10: బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ మధ్య ముదిరిన వివాదం...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ మధ్య ముదిరిన వివాదం...

బిగ్ బాస్ తెలుగు 10: ఐదో రోజే చైత్ర రాయ్ ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఐదో రోజే చైత్ర రాయ్ ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ తెలుగు 10:రెండో వారం నామినేషన్స్‌లో భారీ ట్విస్ట్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10:రెండో వారం నామినేషన్స్‌లో భారీ ట్విస్ట్..

చిన్నారుల లైంగిక వేధింపుల కేసులపై కేంద్రం–మెటా చర్చలు..
జనరల్

చిన్నారుల లైంగిక వేధింపుల కేసులపై కేంద్రం–మెటా చర్చలు..

రైల్వేలో భారత్‌ సరికొత్త రికార్డు...
బిజినెస్

రైల్వేలో భారత్‌ సరికొత్త రికార్డు...

మపుసా కోర్టులో తరుణ్ తేజ్‌పాల్ లొంగుబాటు
జనరల్

మపుసా కోర్టులో తరుణ్ తేజ్‌పాల్ లొంగుబాటు

ఒరాకిల్‌లో మళ్లీ ‘6AM’ లేఆఫ్స్‌ మెయిల్స్‌..
బిజినెస్

ఒరాకిల్‌లో మళ్లీ ‘6AM’ లేఆఫ్స్‌ మెయిల్స్‌..

యూపీఐ యూజర్లకు కేంద్రం గుడ్ న్యూస్
బిజినెస్

యూపీఐ యూజర్లకు కేంద్రం గుడ్ న్యూస్

నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకపోవడంపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ...
క్రీడలు

నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకపోవడంపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ...

వైభవ్‌ సూర్యవంశీపై డేల్‌ స్టెయిన్‌ సంచలన వ్యాఖ్యలు..
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీపై డేల్‌ స్టెయిన్‌ సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై కిషన్ రెడ్డి సమీక్ష...
జనరల్

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై కిషన్ రెడ్డి సమీక్ష...