Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

16, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రేపు హన్మకొండలో పవన్ కళ్యాణ్ పర్యటన..

03:53 PM, 16 జూన్, 2026
రేపు హన్మకొండలో పవన్ కళ్యాణ్ పర్యటన..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రేపు హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా హనుమాన్ నగర్, పేడపల్లి ప్రాంతాల్లో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా స్థానిక ప్రజలతో కూడా ఆయన మమేకం కానున్నారు.

ఈ పర్యటనలో అత్యంత భావోద్వేగ క్షణంగా నిలిచే అంశం 17 ఏళ్ల దివ్యాంగుడు పొనుగోటి నిరంజన్‌ను పవన్ కళ్యాణ్ కలవనుండటం. ఏడేళ్ల వయసు నుంచే మంచానికే పరిమితమైన నిరంజన్‌కు తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్‌ను ఒక్కసారైనా కలవాలన్న కోరిక చాలా కాలంగా ఉంది. అతని ఆకాంక్షను తెలుసుకున్న పవన్ కళ్యాణ్ స్వయంగా అతని ఇంటికి వెళ్లి పరామర్శించనుండటంతో కుటుంబ సభ్యులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆరుట్లలో విద్యా విప్లవానికి శ్రీకారం...గేమ్‌చేంజర్‌గా టీపీఎస్

ఆరుట్లలో విద్యా విప్లవానికి శ్రీకారం...గేమ్‌చేంజర్‌గా టీపీఎస్

వాహనదారులకు హైదరాబాద్ పోలీసుల కీలక సూచన

వాహనదారులకు హైదరాబాద్ పోలీసుల కీలక సూచన

దగ్గు సిరప్‌ల విక్రయాలపై కేంద్రం కీలక నిర్ణయం

దగ్గు సిరప్‌ల విక్రయాలపై కేంద్రం కీలక నిర్ణయం

హర్మూజ్ జలసంధి దాటిన ఇరాన్ నౌకలు..

హర్మూజ్ జలసంధి దాటిన ఇరాన్ నౌకలు..

ప్రపంచ స్థాయి నాలెడ్జ్ సిటీగా అమరావతి: సీఎం చంద్రబాబు

ప్రపంచ స్థాయి నాలెడ్జ్ సిటీగా అమరావతి: సీఎం చంద్రబాబు

పవన్ కళ్యాణ్ – శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక భేటీ

పవన్ కళ్యాణ్ – శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక భేటీ

ట్యాగ్లు
పవన్_కళ్యాణ్హన్మకొండజనసేనతెలంగాణఏపీ_డిప్యూటీ_సీఎంనిరంజన్అభిమానికోరికపవన్_పర్యటనమానవతా_స్పందనరాజకీయ_వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సింగపూర్‌లో చంద్రబాబు ప్రసంగం.. ఏపీకి భారీ పెట్టుబడుల ఆహ్వానం
బిజినెస్

సింగపూర్‌లో చంద్రబాబు ప్రసంగం.. ఏపీకి భారీ పెట్టుబడుల ఆహ్వానం

ఆరుట్లలో విద్యా విప్లవానికి శ్రీకారం...గేమ్‌చేంజర్‌గా టీపీఎస్
జనరల్

ఆరుట్లలో విద్యా విప్లవానికి శ్రీకారం...గేమ్‌చేంజర్‌గా టీపీఎస్

వాహనదారులకు హైదరాబాద్ పోలీసుల కీలక సూచన
జనరల్

వాహనదారులకు హైదరాబాద్ పోలీసుల కీలక సూచన

ఫేస్‌బుక్‌లో AI మోడ్ ప్రారంభించిన మెటా..
టెక్నాలజీ

ఫేస్‌బుక్‌లో AI మోడ్ ప్రారంభించిన మెటా..

మైక్రోసాఫ్ట్ గేమింగ్ విభాగంలో ‘రిసెట్’ ప్రక్రియ ప్రారంభం
టెక్నాలజీ

మైక్రోసాఫ్ట్ గేమింగ్ విభాగంలో ‘రిసెట్’ ప్రక్రియ ప్రారంభం

కేంద్ర మంత్రి భూపెంద్ర యాదవ్ తో ఏపీ డిప్యూటీ cm భేటీ
రాజకీయాలు

కేంద్ర మంత్రి భూపెంద్ర యాదవ్ తో ఏపీ డిప్యూటీ cm భేటీ

ప్రపంచ AI పరిశ్రమ దృష్టిని ఆకర్షిస్తున్న ఆంథ్రోపిక్-అమెరికా వివాదం
టెక్నాలజీ

ప్రపంచ AI పరిశ్రమ దృష్టిని ఆకర్షిస్తున్న ఆంథ్రోపిక్-అమెరికా వివాదం

“ఆయన కోసమే వెయిటింగ్”.. పెళ్లిపై హింట్ ఇచ్చిన శ్రీముఖి
సినిమాలు

“ఆయన కోసమే వెయిటింగ్”.. పెళ్లిపై హింట్ ఇచ్చిన శ్రీముఖి

విలాసాలకు దూరంగా మస్క్.. కారణం ఏంటి?
బిజినెస్

విలాసాలకు దూరంగా మస్క్.. కారణం ఏంటి?

సీఎం విజయ్‌కు విషాల్ వినూత్న కానుక..
రాజకీయాలు

సీఎం విజయ్‌కు విషాల్ వినూత్న కానుక..

కేరళ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హ్యాపీ’ రీ రిలీజ్
సినిమాలు

కేరళ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హ్యాపీ’ రీ రిలీజ్

రేపు హన్మకొండలో పవన్ కళ్యాణ్ పర్యటన..
జనరల్

రేపు హన్మకొండలో పవన్ కళ్యాణ్ పర్యటన..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!