
జనరల్

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు కేంద్ర ప్రభుత్వ పనితీరుపై సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యంగా సామాజిక న్యాయం, ప్రజాసంక్షేమ శాఖల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. కీలక పథకాల అమలు, పాలన, ప్రజా సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సమీక్షించే అవకాశం ఉంది.
మంత్రుల పనితీరుపై చర్చల నేపథ్యంలో త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రుల పనితీరును ఆధారంగా చేసుకుని మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేపట్టే అవకాశం ఉందని సమాచారం.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!