15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలి పూర్వీకుల ఇంటితో కొత్త ప్రయాణం

Writer: Pooja 05:44 AM, 15 సెప్టెంబర్, 2026
కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలి పూర్వీకుల ఇంటితో కొత్త ప్రయాణం

చాలామందికి అధిక వేతనం, కార్పొరేట్‌ హోదా, ప్రముఖ సంస్థల్లో ఉన్నత స్థానం విజయానికి ప్రతీకలుగా కనిపిస్తాయి. కానీ హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన తరానా చౌహాన్‌ మాత్రం భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, అంతర్జాతీయ సంస్థ అనహ్యూజర్‌-బుష్‌ ఇంబెవ్‌లో సీనియర్‌ బిజినెస్‌ అనలిస్ట్‌గా పనిచేసిన ఆమె, ఏటా రూ.24 లక్షల జీతాన్ని వదిలి రోహ్రూలోని తన వందేళ్ల నాటి పూర్వీకుల ఇంటిని ‘నిర్వాణ హోమ్స్‌’ పేరుతో విజయవంతమైన హోమ్‌స్టేగా మార్చారు. 2020 కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో సొంతూరికి తిరిగొచ్చిన తరానా ప్రకృతికి దగ్గరగా జీవించాలనే ఆలోచనతో ఈ ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేయకుండా రెండేళ్లపాటు ఉద్యోగం కొనసాగిస్తూనే ఖాళీ సమయంలో పాత ఇంటిని పునరుద్ధరించి మూడు గదులతో హోమ్‌స్టేను ప్రారంభించారు.

కొండ ప్రాంతంలో హోమ్‌స్టే నిర్వహణ అంత సులభం కాదని తరానా చెబుతున్నారు. ప్రత్యేక విభాగాలు లేకపోవడంతో రిసెప్షన్‌, హౌస్‌కీపింగ్‌, ప్లంబింగ్‌, విద్యుత్‌ పనులతో పాటు పైపుల లీకేజీలు, కరెంట్‌ కోతలు, గ్యాస్‌ సిలిండర్ల మార్పు వంటి పనులను కూడా ఆమె స్వయంగా చూసుకుంటున్నారు. ఇప్పటివరకు ‘నిర్వాణ హోమ్స్‌’ ద్వారా 200 మందికి పైగా పర్యాటకులకు ఆతిథ్యం ఇచ్చారు. నెలకు రూ.5 లక్షలకు పైగా ఆదాయం వచ్చే సందర్భాలు ఉండగా, కొన్ని నెలల్లో రూ.1 లక్ష కంటే తక్కువ ఆదాయం కూడా వస్తుందని తెలిపారు. స్థిరమైన జీతాన్ని వదులుకున్నప్పటికీ, తన సమయం, జీవితం విషయంలో లభించిన స్వేచ్ఛే తనకు నిజమైన సంతృప్తిని ఇస్తోందని తరానా చెబుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గాయపడిన మూగజీవాలకు అండగా ఆరుద్ర ఫౌండేషన్

గాయపడిన మూగజీవాలకు అండగా ఆరుద్ర ఫౌండేషన్

కాకినాడలో అందరినీ ఆకట్టుకుంటున్న కాజు గణపతి

కాకినాడలో అందరినీ ఆకట్టుకుంటున్న కాజు గణపతి

అమెరికాలో మహిళల ఆరోగ్యంపై తానా ప్రత్యేక కార్యక్రమం

అమెరికాలో మహిళల ఆరోగ్యంపై తానా ప్రత్యేక కార్యక్రమం

ఆండ్రాయిడ్‌ యూజర్లకు సీఈఆర్‌టీ-ఇన్‌ అలర్ట్‌

ఆండ్రాయిడ్‌ యూజర్లకు సీఈఆర్‌టీ-ఇన్‌ అలర్ట్‌

నేటి పంచాంగం: ఋషి పంచమి వేళ నేటి శుభ సమయాలివే...

నేటి పంచాంగం: ఋషి పంచమి వేళ నేటి శుభ సమయాలివే...

కలలో గణేశుడిని చూస్తే ఏం జరుగుతుందో తెలుసా?

కలలో గణేశుడిని చూస్తే ఏం జరుగుతుందో తెలుసా?

ట్యాగ్లు
తరానా చౌహాన్నిర్వాణ హోమ్స్హోమ్‌స్టే వ్యాపారంహిమాచల్‌ప్రదేశ్కార్పొరేట్ ఉద్యోగంస్వయం ఉపాధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైంది - సునీల్‌ గావస్కర్‌
క్రీడలు

బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైంది - సునీల్‌ గావస్కర్‌

గాయపడిన మూగజీవాలకు అండగా ఆరుద్ర ఫౌండేషన్
జనరల్

గాయపడిన మూగజీవాలకు అండగా ఆరుద్ర ఫౌండేషన్

కాకినాడలో అందరినీ ఆకట్టుకుంటున్న కాజు గణపతి
జనరల్

కాకినాడలో అందరినీ ఆకట్టుకుంటున్న కాజు గణపతి

పీఎఫ్‌ సమాచారానికి ఈపీఎఫ్‌ఓ కొత్త సదుపాయం
బిజినెస్

పీఎఫ్‌ సమాచారానికి ఈపీఎఫ్‌ఓ కొత్త సదుపాయం

రేవంత్‌ హయాంలో రాష్ట్రంలో రౌడీలు, గూండాల రాజ్యం నడుస్తోంది  - కేటీఆర్‌
రాజకీయాలు

రేవంత్‌ హయాంలో రాష్ట్రంలో రౌడీలు, గూండాల రాజ్యం నడుస్తోంది - కేటీఆర్‌

పారా స్విమ్మింగ్‌ విజేత గణేష్‌ మాస్టర్‌కు నారా లోకేశ్‌ అభినందనలు
క్రీడలు

పారా స్విమ్మింగ్‌ విజేత గణేష్‌ మాస్టర్‌కు నారా లోకేశ్‌ అభినందనలు

అమెరికాలో మహిళల ఆరోగ్యంపై తానా ప్రత్యేక కార్యక్రమం
జనరల్

అమెరికాలో మహిళల ఆరోగ్యంపై తానా ప్రత్యేక కార్యక్రమం

కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలి పూర్వీకుల ఇంటితో కొత్త ప్రయాణం
జనరల్

కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలి పూర్వీకుల ఇంటితో కొత్త ప్రయాణం

ఆండ్రాయిడ్‌ యూజర్లకు సీఈఆర్‌టీ-ఇన్‌ అలర్ట్‌
జనరల్

ఆండ్రాయిడ్‌ యూజర్లకు సీఈఆర్‌టీ-ఇన్‌ అలర్ట్‌

నేటి పంచాంగం: ఋషి పంచమి వేళ నేటి శుభ సమయాలివే...
జనరల్

నేటి పంచాంగం: ఋషి పంచమి వేళ నేటి శుభ సమయాలివే...

కలలో గణేశుడిని చూస్తే ఏం జరుగుతుందో తెలుసా?
జనరల్

కలలో గణేశుడిని చూస్తే ఏం జరుగుతుందో తెలుసా?

రష్యా - ఉక్రెయిన్‌ మధ్య దాడులకు తాత్కాలిక విరామం - డొనాల్డ్ ట్రంప్
జనరల్

రష్యా - ఉక్రెయిన్‌ మధ్య దాడులకు తాత్కాలిక విరామం - డొనాల్డ్ ట్రంప్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!