21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో త్వరలో స్మార్ట్ మీటర్లు.. కొత్త కనెక్షన్లకు ముందుగా అమలు

Writer: Harika S 10:46 AM, 21 ఆగస్టు, 2026
తెలంగాణలో త్వరలో స్మార్ట్ మీటర్లు.. కొత్త కనెక్షన్లకు ముందుగా అమలు

తెలంగాణలో విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు అమర్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తొలుత కొత్త విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి, ఆ తర్వాత దశలవారీగా పాత కనెక్షన్లకు కూడా అమర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

స్మార్ట్ మీటర్ల ద్వారా విద్యుత్ వినియోగాన్ని ఆటోమేటిక్‌గా నమోదు చేయనున్నారు. ప్రతి నెల 30 లేదా 31వ తేదీ అర్ధరాత్రి రీడింగ్ తీసుకుని, వినియోగం ఆధారంగా బిల్లులు రూపొందించి వినియోగదారులకు పంపించనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రం తప్పనిసరిగా ప్రీపెయిడ్ మీటర్లు అమర్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహాత్మా గాంధీ లేఖలకు రికార్డు ధర...

మహాత్మా గాంధీ లేఖలకు రికార్డు ధర...

ఇమ్రాన్‌ ఖాన్‌ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం!

ఢిల్లీకి చేరిన వనపర్తి కాంగ్రెస్ పంచాయతీ.. మేఘారెడ్డి ఫిర్యాదు

చక్కెర ధరల పెరుగుదలపై బిహార్ మంత్రి కీలక వ్యాఖ్యలు

సీఎం రేవంత్ అమెరికా పర్యటన కు అనుమతి ఇవని కేంద్రం

రఘురామకృష్ణరాజు నుంచి ప్రాణహాని.. హైకోర్టును ఆశ్రయించిన వ్యాపారి

ట్యాగ్లు
తెలంగాణస్మార్ట్ మీటర్లువిద్యుత్విద్యుత్ కనెక్షన్లుకరెంట్ బిల్లులుప్రీపెయిడ్ మీటర్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘మూక్కుత్తి అమ్మన్‌ 2’లో రెజీనా పాత్ర రహస్యమేంటి?
గాసిప్స్

‘మూక్కుత్తి అమ్మన్‌ 2’లో రెజీనా పాత్ర రహస్యమేంటి?

‘ఖైదీ’ ప్రభావం.. తన గురించి అందరూ అలా అనుకుంటున్నారు: అర్జున్‌ దాస్‌
సినిమాలు

‘మహాకాళి’ రిలీజ్ డేట్ ఫిక్స్..
సినిమాలు

‘మహాకాళి’ రిలీజ్ డేట్ ఫిక్స్..

మహాత్మా గాంధీ లేఖలకు రికార్డు ధర...
జనరల్

మహాత్మా గాంధీ లేఖలకు రికార్డు ధర...

ఇమ్రాన్‌ ఖాన్‌ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం!
జనరల్

ఇమ్రాన్‌ ఖాన్‌ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం!

ఎల్పీజీ గ్యాస్ ఈ-కేవైసీ గడువు పొడిగింపు...
బిజినెస్

ఎల్పీజీ గ్యాస్ ఈ-కేవైసీ గడువు పొడిగింపు...

కొండా సురేఖ కుటుంబంపై తిరుగుబాటు.. టీపీసీసీకి కీలక తీర్మానం!
రాజకీయాలు

కొండా సురేఖ కుటుంబంపై తిరుగుబాటు.. టీపీసీసీకి కీలక తీర్మానం!

తెలంగాణలో త్వరలో స్మార్ట్ మీటర్లు.. కొత్త కనెక్షన్లకు ముందుగా అమలు
జనరల్

తెలంగాణలో త్వరలో స్మార్ట్ మీటర్లు.. కొత్త కనెక్షన్లకు ముందుగా అమలు

ఢిల్లీకి చేరిన వనపర్తి కాంగ్రెస్ పంచాయతీ.. మేఘారెడ్డి ఫిర్యాదు
జనరల్

ఢిల్లీకి చేరిన వనపర్తి కాంగ్రెస్ పంచాయతీ.. మేఘారెడ్డి ఫిర్యాదు

చక్కెర ధరల పెరుగుదలపై బిహార్ మంత్రి కీలక వ్యాఖ్యలు
జనరల్

చక్కెర ధరల పెరుగుదలపై బిహార్ మంత్రి కీలక వ్యాఖ్యలు

సీఎం రేవంత్ అమెరికా పర్యటన కు అనుమతి ఇవని కేంద్రం
జనరల్

సీఎం రేవంత్ అమెరికా పర్యటన కు అనుమతి ఇవని కేంద్రం

తప్పు మెసేజ్ ఇచ్చే ఐటమ్ సాంగ్స్ చేయను - సిద్ధార్థ్
సినిమాలు

తప్పు మెసేజ్ ఇచ్చే ఐటమ్ సాంగ్స్ చేయను - సిద్ధార్థ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!