
సినిమాలు

ఢిల్లీ పార్లమెంట్ ప్రాంగణంలో విపక్షాలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పార్లమెంట్‌కు వెళ్లే అన్ని ప్రధాన మార్గాల్లో నాలుగంచెల భద్రత ఏర్పాటు చేయడంతో పాటు వాటర్ కెనాన్ వాహనాలు, పారామిలటరీ బలగాలను భారీగా మోహరించారు.
మరోవైపు పార్లమెంట్ ఉభయసభల్లో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. నిరసనలు కొనసాగడంతో లోక్‌సభ, రాజ్యసభలను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!