7, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉదయనిధి అరెస్ట్‌పై విశాల్ చేసిన కామెంట్స్ వైరల్

Writer: Pooja 11:06 AM, 7 ఆగస్టు, 2026
ఉదయనిధి అరెస్ట్‌పై విశాల్ చేసిన కామెంట్స్ వైరల్

నటుడు విశాల్ రాజకీయ నాయకులు బహిరంగ వేదికలపై మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ నటి త్రిషపై చేసిన వ్యాఖ్యలు, అనంతరం జరిగిన అరెస్ట్‌పై స్పందిస్తూ, తన తాజా చిత్రం ‘మగుడం’ (తెలుగులో ‘మకుటం’) ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరికీ వాక్ స్వాతంత్య్రం ఉన్నప్పటికీ, రాజకీయ ప్రసంగాల్లో మాటల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు.

ఉదయనిధి తన కాలేజీ బ్యాచ్‌మేట్ కాగా, విజయ్ తన సీనియర్ అని గుర్తుచేసిన విశాల్, ఉదయనిధి ఒకరోజు అరెస్ట్ అవుతారని ఎప్పుడూ ఊహించలేదన్నారు. విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారని, ఇలాంటి పరిణామాలు రాజకీయాల్లో భాగమేనని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, విశాల్ కూడా రాజకీయాల్లోకి రావొచ్చనే ప్రచారం కొనసాగుతోంది. ప్రజా సేవ కోసం తనకు వచ్చిన గుర్తింపును వినియోగించాలని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేతన్నల సమస్యలపై ప్రభుత్వాలను నిలదీసిన షర్మిల

నేతన్నల సమస్యలపై ప్రభుత్వాలను నిలదీసిన షర్మిల

బాలయ్య ఆరోగ్యం కోసం అభిమానుల ప్రత్యేక హోమం

బాలయ్య ఆరోగ్యం కోసం అభిమానుల ప్రత్యేక హోమం

అమెరికా స్టూడెంట్ వీసాలపై భారతీయులకు భారీ ఎదురుదెబ్బ

అమెరికా స్టూడెంట్ వీసాలపై భారతీయులకు భారీ ఎదురుదెబ్బ

అమెరికా పౌరసత్వ చట్టాల్లో ట్రంప్ కీలక మార్పులు

అమెరికా పౌరసత్వ చట్టాల్లో ట్రంప్ కీలక మార్పులు

బ్యాంకాక్  స్కూల్ లో కాల్పుల కలకలం

బ్యాంకాక్ స్కూల్ లో కాల్పుల కలకలం

భారతి సిమెంట్స్‌పై ఆరోపణలు.. హైకోర్టును ఆశ్రయించిన సంస్థ

భారతి సిమెంట్స్‌పై ఆరోపణలు.. హైకోర్టును ఆశ్రయించిన సంస్థ

ట్యాగ్లు
విశాల్ఉదయనిధి స్టాలిన్తమిళ రాజకీయంత్రిషకోలీవుడ్రాజకీయవార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వైభవ్ తర్వాత ఇప్పుడు దీపేశ్ వంతు!
క్రీడలు

వైభవ్ తర్వాత ఇప్పుడు దీపేశ్ వంతు!

అనిల్ రావిపూడి ప్రమోషన్‌కు హద్దుల్లేవా?
సినిమాలు

అనిల్ రావిపూడి ప్రమోషన్‌కు హద్దుల్లేవా?

ఆర్‌బీఐ జాబితాలో మళ్లీ టాటా సన్స్
బిజినెస్

ఆర్‌బీఐ జాబితాలో మళ్లీ టాటా సన్స్

సీఎం విజయ్ – సంగీత విడాకుల కేసు.. మళ్లీ వాయిదా
సినిమాలు

సీఎం విజయ్ – సంగీత విడాకుల కేసు.. మళ్లీ వాయిదా

రిటైర్ అయినా తగ్గని సచిన్‌ క్రేజ్..
క్రీడలు

రిటైర్ అయినా తగ్గని సచిన్‌ క్రేజ్..

నేతన్నల సమస్యలపై ప్రభుత్వాలను నిలదీసిన షర్మిల
జనరల్

నేతన్నల సమస్యలపై ప్రభుత్వాలను నిలదీసిన షర్మిల

బాలయ్య ఆరోగ్యం కోసం అభిమానుల ప్రత్యేక హోమం
జనరల్

బాలయ్య ఆరోగ్యం కోసం అభిమానుల ప్రత్యేక హోమం

వరుణ్ తేజ్‌కు చిరంజీవి స్పెషల్ విషెస్..
సినిమాలు

వరుణ్ తేజ్‌కు చిరంజీవి స్పెషల్ విషెస్..

హైదరాబాద్ హాస్పిటల్ దిగ్గజంపై విదేశీ సంస్థ కన్ను
బిజినెస్

హైదరాబాద్ హాస్పిటల్ దిగ్గజంపై విదేశీ సంస్థ కన్ను

మూడో రోజూ పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

మూడో రోజూ పెరిగిన బంగారం ధరలు

అమెరికా స్టూడెంట్ వీసాలపై భారతీయులకు భారీ ఎదురుదెబ్బ
జనరల్

అమెరికా స్టూడెంట్ వీసాలపై భారతీయులకు భారీ ఎదురుదెబ్బ

ఉదయనిధి అరెస్ట్‌పై స్పందించిన విశాల్
జనరల్

ఉదయనిధి అరెస్ట్‌పై స్పందించిన విశాల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!