22, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అల వైకుంఠపురములో జోడీ రిపీట్‌?

Writer: Nithish 08:31 AM, 22 జులై, 2026
అల వైకుంఠపురములో జోడీ రిపీట్‌?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపికపై కొత్త ప్రచారం మొదలైంది. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తలు నిజమైతే ‘అల వైకుంఠపురములో’ తర్వాత అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జోడీ మరోసారి తెరపై సందడి చేయనుంది. గతంలో ఈ జంటకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో మరోసారి అదే మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ‘కూలీ’ చిత్రంలో పూజా హెగ్డే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే హీరోయిన్ ఎంపికపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రణబాలి రిలీజ్‌కు బ్రేక్ పడిందా?

రణబాలి రిలీజ్‌కు బ్రేక్ పడిందా?

జన నాయగన్ వెనుక ఎన్నో ఆసక్తికర విశేషాలు

జన నాయగన్ వెనుక ఎన్నో ఆసక్తికర విశేషాలు

రామ్ చరణ్ మూవీకి నేషనల్ క్రష్?

రామ్ చరణ్ మూవీకి నేషనల్ క్రష్?

బాలయ్య చిత్రంలో లేడీ విలన్?

బాలయ్య చిత్రంలో లేడీ విలన్?

అఖిల్ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఇతనేనా?

అఖిల్ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఇతనేనా?

ట్యాగ్లు
అల్లు అర్జున్పూజా హెగ్డేలోకేష్ కనగరాజ్అల వైకుంఠపురములోటాలీవుడ్తెలుగు సినిమాకోలీవుడ్మూవీ అప్‌డేట్స్టార్ కాంబినేషన్సినిమా వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
టాలీవుడ్‌లో రిలీజ్ డేట్ల సందడి...ఇంకా సస్పెన్స్‌లో రెండు భారీ చిత్రాలు?

టాలీవుడ్‌లో రిలీజ్ డేట్ల సందడి...ఇంకా సస్పెన్స్‌లో రెండు భారీ చిత్రాలు?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆనంది పాత్రే నా జీవితాన్ని మార్చింది: అవికా
సినిమాలు

ఆనంది పాత్రే నా జీవితాన్ని మార్చింది: అవికా

శ్రీలంక నేవీ ‘డ్వోరా’ నౌకలతో తమిళనాడు జాలర్లలో భయం..
జనరల్

శ్రీలంక నేవీ ‘డ్వోరా’ నౌకలతో తమిళనాడు జాలర్లలో భయం..

మల్టీ హీరోయిన్ ట్రెండ్ మళ్లీ జోరు..
సినిమాలు

మల్టీ హీరోయిన్ ట్రెండ్ మళ్లీ జోరు..

నిజాంను వణికించిన దాశరథి కలం వెనుక కథ ఇదే...
జనరల్

నిజాంను వణికించిన దాశరథి కలం వెనుక కథ ఇదే...

విశ్వక్ సేన్ కొత్త ప్రాజెక్ట్‌పై ఆసక్తి
సినిమాలు

విశ్వక్ సేన్ కొత్త ప్రాజెక్ట్‌పై ఆసక్తి

అప్పలరాజు, తమ్మినేని అరెస్టుల్లో జాప్యం..పోలీసుల తీరుపై విమర్శలు
రాజకీయాలు

అప్పలరాజు, తమ్మినేని అరెస్టుల్లో జాప్యం..పోలీసుల తీరుపై విమర్శలు

హిందూ వివాహానికి విదేశీ కోర్టు విడాకులు చెల్లుతాయా?
జనరల్

హిందూ వివాహానికి విదేశీ కోర్టు విడాకులు చెల్లుతాయా?

హండ్రెడ్ లీగ్‌లో తొలి రోజే సంచలనం
క్రీడలు

హండ్రెడ్ లీగ్‌లో తొలి రోజే సంచలనం

ఐరాస ప్రధాన కార్యదర్శిగా గియాని ఇన్‌ఫాంటినో?
జనరల్

ఐరాస ప్రధాన కార్యదర్శిగా గియాని ఇన్‌ఫాంటినో?

హైదరాబాద్ యువకుడికి ఆస్ట్రేలియా శాశ్వత నివాస హోదా
జనరల్

హైదరాబాద్ యువకుడికి ఆస్ట్రేలియా శాశ్వత నివాస హోదా

ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ ఇళ్లపై ఏసీబీ దాడులు..
జనరల్

ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ ఇళ్లపై ఏసీబీ దాడులు..

సోనమ్‌కు రెండు అవకాశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు
జనరల్

సోనమ్‌కు రెండు అవకాశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!