27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ట్రైన్’లో ఆమె అసలు పాత్ర ఇదేనా..?

Writer: Harika S 05:41 AM, 13 జులై, 2026
‘ట్రైన్’లో ఆమె అసలు పాత్ర ఇదేనా..?

విజయ్ సేతుపతి హీరోగా, దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ట్రైన్’ పలు వాయిదాల తర్వాత విడుదలకు సిద్ధమవుతోంది. గతేడాదే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ విడుదల చేయగా, కదులుతున్న రైలులో జరిగే ఉత్కంఠభరితమైన బంధీల విముక్తి కథను ఆకట్టుకునేలా చూపించారు. యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

ఈ టీజర్‌లో శృతి హాసన్ చేతిలో తుపాకీతో కనిపించడం, మరో సన్నివేశంలో విజయ్ సేతుపతిపై గన్ గురిపెట్టడం వల్ల ఆమె ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారా అనే చర్చలు మొదలయ్యాయి. ఈ చిత్రంలో నరైన్, నాజర్, కేఎస్ రవికుమార్, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కలైపులి ఎస్. థాను నిర్మించిన ఈ సినిమాకు దర్శకుడు మిస్కిన్ స్వయంగా సంగీతం అందించడం విశేషం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్యారడైజ్‌లో మ్యాడ్‌నెస్ మామూలుగా ఉండదట?

ప్యారడైజ్‌లో మ్యాడ్‌నెస్ మామూలుగా ఉండదట?

డ్రాగన్‌లో ఊహించని మార్పులు?

డ్రాగన్‌లో ఊహించని మార్పులు?

రామ్ సినిమా వెనక్కి తగ్గదట?

రామ్ సినిమా వెనక్కి తగ్గదట?

డిసెంబర్ బరిలో నాగార్జున?

డిసెంబర్ బరిలో నాగార్జున?

దిల్ రాజుకు కాకా నైజాం హక్కులు?

దిల్ రాజుకు కాకా నైజాం హక్కులు?

అల్లు అర్జున్ ప్రాజెక్టు పై లోకేష్ ఫోకస్, LCU కి బ్రేక్...

అల్లు అర్జున్ ప్రాజెక్టు పై లోకేష్ ఫోకస్, LCU కి బ్రేక్...

ట్యాగ్లు
ట్రైన్ మూవీవిజయ్ సేతుపతిశృతి హాసన్మిస్కిన్తమిళ సినిమామూవీ టీజర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రజ్ఞానందకు తొలి గేమ్‌లోనే బిగ్ షాక్‌
క్రీడలు

ప్రజ్ఞానందకు తొలి గేమ్‌లోనే బిగ్ షాక్‌

న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటనకు భారీ క్రేజ్‌
క్రీడలు

న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటనకు భారీ క్రేజ్‌

చాట్‌జీపీటీ ఇక పూర్తిగా యాడ్‌-ఫ్రీ కాదు..
టెక్నాలజీ

చాట్‌జీపీటీ ఇక పూర్తిగా యాడ్‌-ఫ్రీ కాదు..

నేపాల్‌లో ఏపీ యాత్రికులు ధైర్యంగా ఉండాలి - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
జనరల్

నేపాల్‌లో ఏపీ యాత్రికులు ధైర్యంగా ఉండాలి - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

ఏపీ లిక్కర్‌ స్కామ్‌పై ఐటీ ఫోకస్‌
జనరల్

ఏపీ లిక్కర్‌ స్కామ్‌పై ఐటీ ఫోకస్‌

నేపాల్‌లో గల్లంతైన 100 మంది భారతీయులు సురక్షితం
జనరల్

నేపాల్‌లో గల్లంతైన 100 మంది భారతీయులు సురక్షితం

సంజు జీవితంలో అసలేం జరిగింది? తెలియాలంటే ‘సహ’ ట్రైలర్‌ చూడాల్సిందే!
సినిమాలు

సంజు జీవితంలో అసలేం జరిగింది? తెలియాలంటే ‘సహ’ ట్రైలర్‌ చూడాల్సిందే!

వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

చంద్రగ్రహణం రోజున రాఖీ కట్టొచ్చా?
జనరల్

చంద్రగ్రహణం రోజున రాఖీ కట్టొచ్చా?

‘ఇరుముడి’ మూవీకి చిరంజీవి గ్రీటింగ్స్
సినిమాలు

‘ఇరుముడి’ మూవీకి చిరంజీవి గ్రీటింగ్స్

'మా నాన్నతో మాత్రమే డ్రింక్‌ చేస్తా'- హీరోయిన్‌ పాయల్‌ రాధాకృష్ణ
సినిమాలు

'మా నాన్నతో మాత్రమే డ్రింక్‌ చేస్తా'- హీరోయిన్‌ పాయల్‌ రాధాకృష్ణ

నేపాల్‌లో 288 మంది భారతీయులు గల్లంతు.. ఎంఈఏ కీలక ప్రకటన
జనరల్

నేపాల్‌లో 288 మంది భారతీయులు గల్లంతు.. ఎంఈఏ కీలక ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!