Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

‘డీసీ’ రిలీజ్ ఫిక్స్?

Writer: Shivani K 11:12 AM, 2 జులై, 2026
‘డీసీ’ రిలీజ్ ఫిక్స్?

సెన్సేషనల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తొలిసారి పూర్తి స్థాయి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘డీసీ’. ‘కెప్టెన్ మిల్లర్’తో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అరుణ్ మాథేశ్వరన్ ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ నటి వామికా గబ్బి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది. విడుదలైన ప్రచార వీడియోలు, పోస్టర్లు సినిమాకు ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టించగా, తాజాగా చిత్రబృందం మరో కీలక ప్రకటన చేసింది. కొత్త పోస్టర్‌తో పాటు అధికారిక విడుదల తేదీని ప్రకటిస్తూ జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఈ పోస్టర్‌లో ప్రధాన పాత్రల రూపాలు, డార్క్ టోన్, యాక్షన్ బ్యాక్‌డ్రాప్ సినిమాపై మరింత ఉత్కంఠను పెంచుతున్నాయి.

అండర్‌వరల్డ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో తీవ్రమైన సంఘర్షణలు, భారీ యాక్షన్ ఘట్టాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని మేకర్స్ చెబుతున్నారు. కథలో భావోద్వేగాలకు కూడా సమాన ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తుండగా, సంగీత బాధ్యతలను అనిరుధ్ రవిచందర్ నిర్వహిస్తున్నాడు. దర్శకుడిగా ఇప్పటికే ప్రత్యేక ముద్ర వేసుకున్న లోకేష్ కనగరాజ్, ఇప్పుడు నటుడిగా ఎలాంటి ప్రభావం చూపిస్తాడనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది. ఆయన తెరపై పూర్తి స్థాయి హీరోగా కనిపించడం ఇదే మొదటిసారి కావడంతో తమిళంతో పాటు ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ‘డీసీ’పై అంచనాలు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జక్కన్న మాట వైరల్?

జక్కన్న మాట వైరల్?

‘ఆదర్శ కుటుంబం’లో హైలైట్ ఏంటంటే?

‘ఆదర్శ కుటుంబం’లో హైలైట్ ఏంటంటే?

స్పిరిట్‌పై త్రిప్తి ఆసక్తికర వ్యాఖ్యలు!

స్పిరిట్‌పై త్రిప్తి ఆసక్తికర వ్యాఖ్యలు!

వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్న తమన్నా

వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్న తమన్నా

నాగబంధం పై హైప్ పెంచిన మేకర్స్!

నాగబంధం పై హైప్ పెంచిన మేకర్స్!

ట్యాగ్లు
లోకేష్ కనగరాజ్డీసీ మూవీఅరుణ్ మాథేశ్వరన్వామికా గబ్బిసన్ పిక్చర్స్అనిరుధ్ రవిచందర్తమిళ సినిమాయాక్షన్ డ్రామామూవీ అప్డేట్సినిమా వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
నాని లుక్ వెనుక కథ ఇదే?

నాని లుక్ వెనుక కథ ఇదే?

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికాలో చరిత్ర సృష్టించిన షారుఖ్ ఖాన్ నైట్ రైడర్స్..
క్రీడలు

అమెరికాలో చరిత్ర సృష్టించిన షారుఖ్ ఖాన్ నైట్ రైడర్స్..

ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు..
జనరల్

ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు..

బిలియన్ వ్యూస్‌తో చరిత్ర సృష్టించిన ‘జయ జానకి నాయక’
సినిమాలు

బిలియన్ వ్యూస్‌తో చరిత్ర సృష్టించిన ‘జయ జానకి నాయక’

కిరణ్ అబ్బవరం మూవీపై పెరుగుతున్న అంచనాలు
సినిమాలు

కిరణ్ అబ్బవరం మూవీపై పెరుగుతున్న అంచనాలు

రిషబ్ శెట్టి రానా సీన్స్ కంప్లీట్
సినిమాలు

రిషబ్ శెట్టి రానా సీన్స్ కంప్లీట్

క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్..
జనరల్

క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్..

ఎత్తులో ప్రేమ.. చట్టపరమైన చర్యలు
జనరల్

ఎత్తులో ప్రేమ.. చట్టపరమైన చర్యలు

అరేబియా సముద్రంలో అమెరికా సీహాక్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
జనరల్

అరేబియా సముద్రంలో అమెరికా సీహాక్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

విజయ్‌ దూకుడు.. తమిళ రాజకీయాల్లో సంచలనం!
రాజకీయాలు

విజయ్‌ దూకుడు.. తమిళ రాజకీయాల్లో సంచలనం!

వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై క్లారిటీ..
టెక్నాలజీ

వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై క్లారిటీ..

దేశంలో 99 శాతం దాటిన జనన, మరణాల నమోదు
జనరల్

దేశంలో 99 శాతం దాటిన జనన, మరణాల నమోదు

తెలంగాణలో 67 మంది రాజకీయ నేతలకు భద్రత తొలగింపు
రాజకీయాలు

తెలంగాణలో 67 మంది రాజకీయ నేతలకు భద్రత తొలగింపు