16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘G2’ రిలీజ్ డేట్ ఖరారు..

Writer: Harika S 02:13 PM, 16 సెప్టెంబర్, 2026
‘G2’ రిలీజ్ డేట్ ఖరారు..

అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’పై ఆసక్తికరమైన అప్‌డేట్‌ వచ్చింది. ‘గూఢచారి’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ పాన్‌ ఇండియా మూవీని ఫిబ్రవరి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సినిమా చివరి దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీపై అధికారిక పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, వామికా గబ్బి, మధు శాలిని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఫిబ్రవరి 5 విడుదల తేదీపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘బెత్లహెమ్ కుటుంబ యూనిట్’ సంచలనం.. మలయాళంలో సరికొత్త రికార్డు

‘బెత్లహెమ్ కుటుంబ యూనిట్’ సంచలనం.. మలయాళంలో సరికొత్త రికార్డు

సినిమా రిలీజ్‌లలో అనూహ్య మార్పులు.. వాయిదా పడిన చిత్రాలివే !

సినిమా రిలీజ్‌లలో అనూహ్య మార్పులు.. వాయిదా పడిన చిత్రాలివే !

కిరణ్‌ అబ్బవరం ‘హత:’ నుంచి క్రేజీ అప్‌డేట్‌!

కిరణ్‌ అబ్బవరం ‘హత:’ నుంచి క్రేజీ అప్‌డేట్‌!

విక్రమ్‌ ‘పవర్‌ హౌస్‌’.. టైటిల్‌ ప్రోమోలో అదిరిపోయే లుక్‌!

విక్రమ్‌ ‘పవర్‌ హౌస్‌’.. టైటిల్‌ ప్రోమోలో అదిరిపోయే లుక్‌!

విజయ్‌–త్రిష స్నేహంపై అంబిక కీలక వ్యాఖ్యలు..

విజయ్‌–త్రిష స్నేహంపై అంబిక కీలక వ్యాఖ్యలు..

‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ..

‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ..

ట్యాగ్లు
G2అడివి శేష్గూఢచారి 2G2 రిలీజ్ డేట్స్పై థ్రిల్లర్ఇమ్రాన్ హష్మీవామికా గబ్బి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గణేశ్ ఉత్సవాలను ప్రజా పండుగగా మార్చిన బాల గంగాధర్ తిలక్
జనరల్

గణేశ్ ఉత్సవాలను ప్రజా పండుగగా మార్చిన బాల గంగాధర్ తిలక్

‘బెత్లహెమ్ కుటుంబ యూనిట్’ సంచలనం.. మలయాళంలో సరికొత్త రికార్డు
సినిమాలు

‘బెత్లహెమ్ కుటుంబ యూనిట్’ సంచలనం.. మలయాళంలో సరికొత్త రికార్డు

‘G2’ రిలీజ్ డేట్ ఖరారు..
సినిమాలు

‘G2’ రిలీజ్ డేట్ ఖరారు..

కొంతమందిని చరిత్ర ఎప్పుడూ క్షమించదు - రేవంత్ రెడ్డి
రాజకీయాలు

కొంతమందిని చరిత్ర ఎప్పుడూ క్షమించదు - రేవంత్ రెడ్డి

విధులకు గైర్హాజరుపై డాక్టర్ అంకితకు నోటీసులు
జనరల్

విధులకు గైర్హాజరుపై డాక్టర్ అంకితకు నోటీసులు

బిగ్‌బాస్ తెలుగు 10: ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్లు వీరే !
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్లు వీరే !

బిగ్‌బాస్ తెలుగు 10: మళ్లీ హౌస్‌లోకి ఎవరు రావాలి? మీ చేతుల్లోనే ఫైనల్ పవర్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: మళ్లీ హౌస్‌లోకి ఎవరు రావాలి? మీ చేతుల్లోనే ఫైనల్ పవర్

సింగపూర్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
జనరల్

సింగపూర్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సినిమా రిలీజ్‌లలో అనూహ్య మార్పులు.. వాయిదా పడిన చిత్రాలివే !
సినిమాలు

సినిమా రిలీజ్‌లలో అనూహ్య మార్పులు.. వాయిదా పడిన చిత్రాలివే !

చిరుత చర్మం, గోర్లతో దందా..!
జనరల్

చిరుత చర్మం, గోర్లతో దందా..!

ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
జనరల్

ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!