2, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వుండర్‌బార్ ఫిల్మ్స్ భారీ ప్రాజెక్ట్‌పై అంచనాలు

Writer: Shivani K 05:25 AM, 16 జూన్, 2026
వుండర్‌బార్ ఫిల్మ్స్ భారీ ప్రాజెక్ట్‌పై అంచనాలు

ఒకరు తన స్టెప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటే, మరొకరు సహజమైన నటనతో మనసుల్లో నిలిచిపోతారు. ఇలాంటి ఇద్దరు తారలు సాయిపల్లవి, శ్రీలీల ఇప్పుడు ఒకే సినిమాలో కనిపించబోతుండటం సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.

ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న ‘డీ 55’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో ఈ ఇద్దరు హీరోయిన్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘అమరన్’ ఫేమ్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది.

ఈ చిత్ర టైటిల్‌ను ఈ నెల 18న అధికారికంగా ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. సాయిపల్లవి పోలీస్ అధికారిగా కనిపించనున్నట్లు సమాచారం. వుండర్‌బార్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రెండో బిడ్డ కోసం సిద్ధమవుతున్న దీపికా పదుకొణె

రెండో బిడ్డ కోసం సిద్ధమవుతున్న దీపికా పదుకొణె

హృతిక్ రోషన్‌కు కంగనా రౌనత్ కౌంటర్!

హృతిక్ రోషన్‌కు కంగనా రౌనత్ కౌంటర్!

కిరణ్ అబ్బవరం కొత్త ప్రయోగం?

కిరణ్ అబ్బవరం కొత్త ప్రయోగం?

రెండు చిత్రాలతో అల్లు అర్జున్ భారీ లక్ష్యం?

రెండు చిత్రాలతో అల్లు అర్జున్ భారీ లక్ష్యం?

మెగా 158 - ఆసక్తికరంగా చిరంజీవి పాత్రలు?

మెగా 158 - ఆసక్తికరంగా చిరంజీవి పాత్రలు?

సత్య కామెడీతో సందడి చేయానున్న కొరియన్ కనకరాజు?

సత్య కామెడీతో సందడి చేయానున్న కొరియన్ కనకరాజు?

ట్యాగ్లు
డీ55 సినిమాధనుష్సాయిపల్లవిశ్రీలీలవుండర్‌బార్ ఫిల్మ్స్యాక్షన్ థ్రిల్లర్కోలీవుడ్సినిమా వార్తలురాజ్ కుమార్ పెరియసామికొత్త సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘మంగళవారం’ రీమేక్‌కు నో చెప్పిన అజయ్
సినిమాలు

‘మంగళవారం’ రీమేక్‌కు నో చెప్పిన అజయ్

చైనాలో ప్రవాస భారతీయుల ఆందోళన
జనరల్

చైనాలో ప్రవాస భారతీయుల ఆందోళన

విద్యుత్ బస్సులపై టీఎస్ ఆర్టీసీ దృష్టి
జనరల్

విద్యుత్ బస్సులపై టీఎస్ ఆర్టీసీ దృష్టి

అమ్మవారికి బోనం సమర్పించిన సీఎం రేవంత్
జనరల్

అమ్మవారికి బోనం సమర్పించిన సీఎం రేవంత్

రెండో బిడ్డ కోసం సిద్ధమవుతున్న దీపికా పదుకొణె
సినిమాలు

రెండో బిడ్డ కోసం సిద్ధమవుతున్న దీపికా పదుకొణె

జాగ్రుతం కావాలి హిందూ సమాజం: బండి సంజయ్
జనరల్

జాగ్రుతం కావాలి హిందూ సమాజం: బండి సంజయ్

రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్… క్షమాపణ డిమాండ్
రాజకీయాలు

రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్… క్షమాపణ డిమాండ్

ఓటీటీలోకి ‘హృదయం మురళి’
ఓటీటీ

ఓటీటీలోకి ‘హృదయం మురళి’

యువతకు ఆదర్శం పింగళి వెంకయ్య
జనరల్

యువతకు ఆదర్శం పింగళి వెంకయ్య

ఇండోనేషియాలో ఫెర్రీ అగ్ని ప్రమాదం
జనరల్

ఇండోనేషియాలో ఫెర్రీ అగ్ని ప్రమాదం

మోదీపై వ్యాఖ్యలు.. బాలిక క్షమాపణ
రాజకీయాలు

మోదీపై వ్యాఖ్యలు.. బాలిక క్షమాపణ

భారత్‌లో వాట్సాప్ మార్పులు ప్రారంభం
టెక్నాలజీ

భారత్‌లో వాట్సాప్ మార్పులు ప్రారంభం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!