2, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సత్య కామెడీతో సందడి చేయానున్న కొరియన్ కనకరాజు?

Writer: Nithish 10:08 AM, 2 ఆగస్టు, 2026
సత్య కామెడీతో సందడి చేయానున్న కొరియన్ కనకరాజు?

మెగా హీరో వరుణ్ తేజ్ కథానాయకుడిగా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కొరియన్ కనకరాజు’పై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, వినోదానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా కమెడియన్ సత్య చేసిన కామెడీ ట్రాక్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ద్వితీయార్థంలో వచ్చే ఆయన సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఉంటాయని, డైలాగ్ టైమింగ్, హావభావాలతో సత్య మరోసారి మెప్పించనున్నారని తెలుస్తోంది.

తన ప్రత్యేక కామెడీ శైలితో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్య, ఈ చిత్రంలోనూ తనదైన వినోదాన్ని అందించనున్నారని సమాచారం. మరోవైపు థమన్ అందించిన నేపథ్య సంగీతం హారర్, కామెడీ అంశాలను మరింత బలంగా నిలబెట్టిందని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కథలో ఉత్కంఠను కొనసాగిస్తూ వినోదాన్ని సమతుల్యం చేసేలా సంగీతం ఉంటుందని సమాచారం. ఆగస్టు 7న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కిరణ్ అబ్బవరం కొత్త ప్రయోగం?

కిరణ్ అబ్బవరం కొత్త ప్రయోగం?

రెండు చిత్రాలతో అల్లు అర్జున్ భారీ లక్ష్యం?

రెండు చిత్రాలతో అల్లు అర్జున్ భారీ లక్ష్యం?

మెగా 158 - ఆసక్తికరంగా చిరంజీవి పాత్రలు?

మెగా 158 - ఆసక్తికరంగా చిరంజీవి పాత్రలు?

క్రిష్ కొత్త చిత్రంపై ఆసక్తి పెంచుతున్న సంకేతాలు?

క్రిష్ కొత్త చిత్రంపై ఆసక్తి పెంచుతున్న సంకేతాలు?

వారణాసి తర్వాత రాజమౌళి అడుగు ఎటువైపు?

వారణాసి తర్వాత రాజమౌళి అడుగు ఎటువైపు?

ట్యాగ్లు
కొరియన్ కనకరాజువరుణ్ తేజ్సత్య కామెడీమేర్లపాక గాంధీథమన్ సంగీతంతెలుగు సినిమాటాలీవుడ్ వార్తలుహారర్ కామెడీ సినిమారితికా నాయక్సినిమా అప్‌డేట్స్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
గాయంతో డ్రాగన్ చిత్రీకరణకు తాత్కాలిక విరామం?

గాయంతో డ్రాగన్ చిత్రీకరణకు తాత్కాలిక విరామం?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శ్రీవారిని దర్శించుకున్న హార్దిక్
క్రీడలు

శ్రీవారిని దర్శించుకున్న హార్దిక్

దుర్గమ్మ ఆలయంలో మరోసారి భద్రతాలోపం
జనరల్

దుర్గమ్మ ఆలయంలో మరోసారి భద్రతాలోపం

కిరణ్ అబ్బవరం కొత్త ప్రయోగం?
సినిమాలు

కిరణ్ అబ్బవరం కొత్త ప్రయోగం?

రోజూ చియా గింజలు తీసుకోండి: వైద్యుల సూచన
ఆరోగ్యం

రోజూ చియా గింజలు తీసుకోండి: వైద్యుల సూచన

రెండు చిత్రాలతో అల్లు అర్జున్ భారీ లక్ష్యం?
సినిమాలు

రెండు చిత్రాలతో అల్లు అర్జున్ భారీ లక్ష్యం?

మెగా 158 - ఆసక్తికరంగా చిరంజీవి పాత్రలు?
సినిమాలు

మెగా 158 - ఆసక్తికరంగా చిరంజీవి పాత్రలు?

ఆరోగ్యానికి బెల్లం తప్పనిసరి: వైద్యుల సూచన
ఆరోగ్యం

ఆరోగ్యానికి బెల్లం తప్పనిసరి: వైద్యుల సూచన

సత్య కామెడీతో సందడి చేయానున్న కొరియన్ కనకరాజు?
సినిమాలు

సత్య కామెడీతో సందడి చేయానున్న కొరియన్ కనకరాజు?

క్రిష్ కొత్త చిత్రంపై ఆసక్తి పెంచుతున్న సంకేతాలు?
సినిమాలు

క్రిష్ కొత్త చిత్రంపై ఆసక్తి పెంచుతున్న సంకేతాలు?

స్పోర్ట్స్ డ్రామాతో తేజస్వినీ సందడి?
గాసిప్స్