22, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జన నాయగన్ వెనుక ఎన్నో ఆసక్తికర విశేషాలు

Writer: Nithish 08:29 AM, 22 జులై, 2026
జన నాయగన్ వెనుక ఎన్నో ఆసక్తికర విశేషాలు

తమిళ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ జులై 23న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా సెన్సార్, న్యాయపరమైన ప్రక్రియలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు హెచ్. వినోద్ ఈ చిత్రాన్ని విజయ్ రాజకీయ ప్రయాణానికి కొత్త గుర్తింపునిచ్చే సినిమాగా అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో సుమారు 8,000 స్క్రీన్లలో విడుదల కానున్న ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రూ.15.22 కోట్ల వసూళ్లు సాధించినట్లు సమాచారం.

‘భగవంత్ కేసరి’ మూలకథ ఆధారంగా విజయ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మార్పులు చేసి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు తెలిపారు. ఉక్రెయిన్-రష్యా డ్రోన్ వార్ అంశాలను కథలో చేర్చి యాక్షన్ సన్నివేశాలను భారీగా తెరకెక్కించినట్లు వెల్లడించారు. విజయ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రంలో ప్రత్యేక అతిథి పాత్రల్లో లోకేష్ కనగరాజ్, అట్లీ, నెల్సన్ దిలీప్‌కుమార్ కనిపించనున్నారు. క్లైమాక్స్‌లోని కొన్ని భాగాలకు విజయ్ స్వయంగా దర్శకత్వం వహించినట్లు సమాచారం. ‘A’ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం 183 నిమిషాల నిడివితో తెలుగు, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అల వైకుంఠపురములో జోడీ రిపీట్‌?

అల వైకుంఠపురములో జోడీ రిపీట్‌?

రామ్ చరణ్ మూవీకి నేషనల్ క్రష్?

రామ్ చరణ్ మూవీకి నేషనల్ క్రష్?

బాలయ్య చిత్రంలో లేడీ విలన్?

బాలయ్య చిత్రంలో లేడీ విలన్?

అఖిల్ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఇతనేనా?

అఖిల్ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఇతనేనా?

టాలీవుడ్‌లో రిలీజ్ డేట్ల సందడి...ఇంకా సస్పెన్స్‌లో రెండు భారీ చిత్రాలు?

టాలీవుడ్‌లో రిలీజ్ డేట్ల సందడి...ఇంకా సస్పెన్స్‌లో రెండు భారీ చిత్రాలు?

‘స్పిరిట్’పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్

‘స్పిరిట్’పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్

ట్యాగ్లు
జన నాయగన్విజయ్ సినిమావిజయ్ చివరి చిత్రంపూజా హెగ్డేహెచ్ వినోద్తమిళ సినిమాటాలీవుడ్కోలీవుడ్మూవీ అప్‌డేట్సినిమా వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అర్జెంటీనాపై వైరల్ పోస్టుకు రొనాల్డో 'లైక్' చేశాడా?
క్రీడలు

అర్జెంటీనాపై వైరల్ పోస్టుకు రొనాల్డో 'లైక్' చేశాడా?

డూమ్స్‌డే రికార్డుల వేట మొదలు?
సినిమాలు

డూమ్స్‌డే రికార్డుల వేట మొదలు?

లలిత్ మోదీకి ఫెమా కేసులో క్లీన్ చిట్..
జనరల్

లలిత్ మోదీకి ఫెమా కేసులో క్లీన్ చిట్..

రామాయణ: కొత్త వ్యూహం సిద్ధం?
సినిమాలు

రామాయణ: కొత్త వ్యూహం సిద్ధం?

మహేష్ ప్రశ్నతో షాక్ అయిన అజయ్ భూపతి?
సినిమాలు

మహేష్ ప్రశ్నతో షాక్ అయిన అజయ్ భూపతి?

పసిడికి మళ్లీ రెక్కలు...వెండి ధరలకు బ్రేక్
బిజినెస్

పసిడికి మళ్లీ రెక్కలు...వెండి ధరలకు బ్రేక్

లెనిన్ డైరెక్టర్ కి మరో భారీ అవకాశం?
సినిమాలు

లెనిన్ డైరెక్టర్ కి మరో భారీ అవకాశం?

జుట్టు, ఆరోగ్యానికి భృంగరాజ్ మేలు: నిపుణులు
ఆరోగ్యం

జుట్టు, ఆరోగ్యానికి భృంగరాజ్ మేలు: నిపుణులు

జాగ్రత్తలతో కొబ్బరినీళ్లు మేలు: వైద్యులు
ఆరోగ్యం

జాగ్రత్తలతో కొబ్బరినీళ్లు మేలు: వైద్యులు

తెలంగాణలో కాంగ్రెస్‌ నిరసనలు
రాజకీయాలు

తెలంగాణలో కాంగ్రెస్‌ నిరసనలు

అల వైకుంఠపురములో జోడీ రిపీట్‌?
గాసిప్స్

అల వైకుంఠపురములో జోడీ రిపీట్‌?

జన నాయగన్ వెనుక ఎన్నో ఆసక్తికర విశేషాలు
గాసిప్స్

జన నాయగన్ వెనుక ఎన్నో ఆసక్తికర విశేషాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!