25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఇరుముడి’ vs ‘టాక్సిక్’?

Writer: Shivani K 09:45 AM, 25 ఆగస్టు, 2026
‘ఇరుముడి’ vs ‘టాక్సిక్’?

‘ఇరుముడి’ సినిమాకు ఇప్పుడు ‘టాక్సిక్’ రూపంలో పెద్ద పోటీ ఎదురవుతోంది. యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ బుధవారం విడుదల కానుండగా, అదే రోజు మీలాదునబీ, ఓనం పండుగలు రావడం సినిమాకు కలిసొచ్చే అంశంగా మారుతోంది. దీంతో తొలి రోజే భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు తెలుగులో దిల్ రాజు, ఏషియన్ సునీల్ వంటి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు రంగంలోకి దిగడంతో ఏపీ, తెలంగాణలో ‘ఇరుముడి’కు లభించే థియేటర్ల సంఖ్య తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు 50 శాతం థియేటర్లను ‘టాక్సిక్’ ఆక్రమించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. దీంతో ‘ఇరుముడి’కి లభించాల్సిన సెలవు ప్రయోజనం పూర్తిగా దక్కకపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా తొలి రోజు షోల విషయంలో థియేటర్ల కేటాయింపు కీలకంగా మారనుంది.

అయితే ‘ఇరుముడి’ చిత్రబృందం మాత్రం ధైర్యంగానే ఉంది. ‘టాక్సిక్’ ప్రధానంగా యువతను ఆకట్టుకునే యాక్షన్ చిత్రమైతే, ‘ఇరుముడి’ కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చెబుతోంది. రెండు సినిమాల ప్రేక్షక వర్గాలు వేర్వేరుగా ఉంటాయని, అందువల్ల రెండింటికీ మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉందని భావిస్తోంది. అయితే ‘టాక్సిక్’కు అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వస్తే మాత్రం పరిస్థితి మారవచ్చు. భారీ క్రేజ్ కారణంగా ఇతర ప్రేక్షకులను కూడా థియేటర్లకు రప్పిస్తే ‘ఇరుముడి’కి థియేటర్లు, షోల విషయంలో మరింత ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. అందుకే విడుదల తర్వాత ప్రేక్షకుల స్పందనే ఈ రెండు చిత్రాల మధ్య పోటీని నిర్ణయించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇరుముడిపై వివాదం?

ఇరుముడిపై వివాదం?

హీరోయిన్ కాదు.. నిర్మాతగా అలియా కొత్త అడుగు!

హీరోయిన్ కాదు.. నిర్మాతగా అలియా కొత్త అడుగు!

‘సర్దార్ 2’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రెడీనా?

‘సర్దార్ 2’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రెడీనా?

రజనీ ఆత్మకథ.. తెరపైకి వస్తే అద్భుతమే!

రజనీ ఆత్మకథ.. తెరపైకి వస్తే అద్భుతమే!

నైజాం మార్కెట్‌లోనూ జోరు చూపిస్తున్న రవితేజ ఇరుముడి

నైజాం మార్కెట్‌లోనూ జోరు చూపిస్తున్న రవితేజ ఇరుముడి

సూర్యకు మరో బిగ్ హిట్.. అమెరికాలో రచ్చ!

సూర్యకు మరో బిగ్ హిట్.. అమెరికాలో రచ్చ!

ట్యాగ్లు
ఇరుముడిటాక్సిక్యశ్బాక్సాఫీస్టాలీవుడ్తెలుగు సినిమాథియేటర్ల పోటీసినిమా విడుదలదిల్ రాజుఏషియన్ సునీల్ఓనంమిలాద్ ఉన్ నబీట్రేడ్ టాక్ఫ్యామిలీ ఎంటర్‌టైనర్యాక్షన్ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమరావతిలో ఈవీ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ విస్తరణ
జనరల్

అమరావతిలో ఈవీ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ విస్తరణ

కొళత్తూర్‌ ఎన్నికల ఫలితంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన స్టాలిన్
జనరల్

కొళత్తూర్‌ ఎన్నికల ఫలితంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన స్టాలిన్

షాకిస్తున్న ప్రశాంత్ వర్మ ప్లాన్?
గాసిప్స్

షాకిస్తున్న ప్రశాంత్ వర్మ ప్లాన్?

ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం...
జనరల్

ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం...

ఇరుముడిపై వివాదం?
సినిమాలు

ఇరుముడిపై వివాదం?

హీరోయిన్ కాదు.. నిర్మాతగా అలియా కొత్త అడుగు!
సినిమాలు

హీరోయిన్ కాదు.. నిర్మాతగా అలియా కొత్త అడుగు!

‘సర్దార్ 2’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రెడీనా?
సినిమాలు

‘సర్దార్ 2’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రెడీనా?

రజనీ ఆత్మకథ.. తెరపైకి వస్తే అద్భుతమే!
సినిమాలు

రజనీ ఆత్మకథ.. తెరపైకి వస్తే అద్భుతమే!

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి హాట్‌ యాంకర్‌ ఎంట్రీ?
షోస్

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి హాట్‌ యాంకర్‌ ఎంట్రీ?

కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రచారానికి NDSA, CWPRS నివేదికలే సమాధానం: హరీశ్ రావు
జనరల్

కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రచారానికి NDSA, CWPRS నివేదికలే సమాధానం: హరీశ్ రావు

రాజకుమారి మాస్టర్‌ ప్లాన్‌...శ్రష్టికి షాక్‌
షోస్

రాజకుమారి మాస్టర్‌ ప్లాన్‌...శ్రష్టికి షాక్‌

నైజాం మార్కెట్‌లోనూ జోరు చూపిస్తున్న రవితేజ ఇరుముడి
సినిమాలు

నైజాం మార్కెట్‌లోనూ జోరు చూపిస్తున్న రవితేజ ఇరుముడి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!