29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘మహేంద్రగిరి వారాహి’పై భారీగా పెరుగుతున్న ఆసక్తి

Writer: Harika S 08:34 AM, 29 ఆగస్టు, 2026
‘మహేంద్రగిరి వారాహి’పై భారీగా పెరుగుతున్న ఆసక్తి

ఇటీవల దేవుడి నేపథ్యంతో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ‘ఇరుముడి’లో కథతో పాటు అయ్యప్ప స్వామికి సంబంధించిన పాటలు, సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నేపథ్యంలో.. ఇప్పుడు మరో భక్తి కథతో ‘మహేంద్రగిరి వారాహి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబరు 11న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

సుమంత్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం వారాహి అమ్మవారి కథ ఆధారంగా తెరకెక్కింది. ఇందులో ఐశ్వర్య రాజేశ్ వారాహి అమ్మవారి పాత్రలో కనిపించనుండగా, సిద్ధు జొన్నలగడ్డ అతిథి పాత్రలో మెరవనున్నారు. ట్రైలర్‌లోని విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఆసక్తికరమైన అంశాలు ఆకట్టుకునేలా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బెంగాల్ వీరుల కథలో బెంగాలి నటులు ఎక్కడ?

బెంగాల్ వీరుల కథలో బెంగాలి నటులు ఎక్కడ?

హీరోయిన్లపై వివక్ష.. తాప్సీ సంచలన వ్యాఖ్యలు

హీరోయిన్లపై వివక్ష.. తాప్సీ సంచలన వ్యాఖ్యలు

నిర్మాత కు రాఖీ కట్టిన హీరోయిన్

నిర్మాత కు రాఖీ కట్టిన హీరోయిన్

యశ్‌ మౌనం.. బాక్సాఫీస్‌ నంబర్లే సమాధానం!

యశ్‌ మౌనం.. బాక్సాఫీస్‌ నంబర్లే సమాధానం!

యష్ ‘టాక్సిక్’ బాక్సాఫీస్.. రెండో రోజు భారీగా తగ్గిన వసూళ్లు!

యష్ ‘టాక్సిక్’ బాక్సాఫీస్.. రెండో రోజు భారీగా తగ్గిన వసూళ్లు!

టాక్సిక్‌కు భారీ షాక్‌?

టాక్సిక్‌కు భారీ షాక్‌?

ట్యాగ్లు
మహేంద్రగిరి వారాహిసుమంత్ఐశ్వర్య రాజేశ్సిద్ధు జొన్నలగడ్డతెలుగు సినిమాలువారాహి అమ్మవారు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మాటలతో కాదు.. సినిమా తీసి చూపించాలా.. దీపికాపై ట్రోలింగ్!
గాసిప్స్

మాటలతో కాదు.. సినిమా తీసి చూపించాలా.. దీపికాపై ట్రోలింగ్!

బెంగాల్ వీరుల కథలో బెంగాలి నటులు ఎక్కడ?
సినిమాలు

బెంగాల్ వీరుల కథలో బెంగాలి నటులు ఎక్కడ?

లెనిన్ తర్వాత భాగ్యశ్రీ ఎక్కడ?
గాసిప్స్

లెనిన్ తర్వాత భాగ్యశ్రీ ఎక్కడ?

బంగారం ధరలకు భారీ షాక్...
బిజినెస్

బంగారం ధరలకు భారీ షాక్...

ట్రంప్‌ మెయిల్‌ బ్యాలెట్‌ ఆదేశాలకు ఫెడరల్‌ జడ్జి బ్రేక్‌
జనరల్

ట్రంప్‌ మెయిల్‌ బ్యాలెట్‌ ఆదేశాలకు ఫెడరల్‌ జడ్జి బ్రేక్‌

‘మహేంద్రగిరి వారాహి’పై భారీగా పెరుగుతున్న ఆసక్తి
సినిమాలు

‘మహేంద్రగిరి వారాహి’పై భారీగా పెరుగుతున్న ఆసక్తి

జోన్ వ్యాప్తంగా భారీ టికెట్ తనిఖీ డ్రైవ్‌ను నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే
జనరల్

జోన్ వ్యాప్తంగా భారీ టికెట్ తనిఖీ డ్రైవ్‌ను నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు అస్వస్థత
జనరల్

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు అస్వస్థత

కేసీఆర్‌కు రాఖీ కట్టిన బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు
జనరల్

కేసీఆర్‌కు రాఖీ కట్టిన బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు

హీరోయిన్లపై వివక్ష.. తాప్సీ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

హీరోయిన్లపై వివక్ష.. తాప్సీ సంచలన వ్యాఖ్యలు

వరదలతో విలవిలలాడిన నేపాల్.. ఆర్థిక సాయం కోరిన ప్రభుత్వం
జనరల్

వరదలతో విలవిలలాడిన నేపాల్.. ఆర్థిక సాయం కోరిన ప్రభుత్వం

భారత స్టాక్ మార్కెట్‌లో సరికొత్త రికార్డు.. జియో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్
జనరల్

భారత స్టాక్ మార్కెట్‌లో సరికొత్త రికార్డు.. జియో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!