18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీజర్‌కు ముందే మంటలు రేపిన కామెంట్!

Writer: Harika S 05:34 AM, 3 ఆగస్టు, 2026
టీజర్‌కు ముందే మంటలు రేపిన కామెంట్!

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 1980ల సికింద్రాబాద్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నాని రగ్గడ్ లుక్‌లో కనిపించనుండగా, కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.

ఇటీవల జరిగిన ఓ సినిమా ఈవెంట్‌లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ, ఆగస్టు 6న విడుదలయ్యే ‘ది ప్యారడైజ్’ టీజర్ “తగలబడుతుంది” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ ఒక్క కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి సినిమాపై మరింత హైప్‌ను తీసుకొచ్చింది. ఈ చిత్రం సెప్టెంబర్ లేదా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’కు విడుదల తేదీ లాక్!

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’కు విడుదల తేదీ లాక్!

వైరల్‌గా మారిన స్వర భాస్కర్ అయోధ్య తీర్పు వ్యాఖ్యల వీడియో

వైరల్‌గా మారిన స్వర భాస్కర్ అయోధ్య తీర్పు వ్యాఖ్యల వీడియో

‘37’ పోస్టర్‌తో అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర చర్చ.. అసలు మర్మం ఏంటి?

‘37’ పోస్టర్‌తో అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర చర్చ.. అసలు మర్మం ఏంటి?

ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు.. మెగాస్టార్ సినిమాపై పెరుగుతున్న టెన్షన్!

ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు.. మెగాస్టార్ సినిమాపై పెరుగుతున్న టెన్షన్!

అడ్వాన్స్ బుకింగ్స్‌కు ముందే ‘ది ప్యారడైజ్’ సెన్సేషన్...

అడ్వాన్స్ బుకింగ్స్‌కు ముందే ‘ది ప్యారడైజ్’ సెన్సేషన్...

ముగ్గురు మహిళల పెట్టుబడి.. ‘హనుమాన్‌ అంశ్‌’కు భారీ విజయం

ముగ్గురు మహిళల పెట్టుబడి.. ‘హనుమాన్‌ అంశ్‌’కు భారీ విజయం

ట్యాగ్లు
నానిది ప్యారడైజ్శ్రీకాంత్ ఓదెలతెలుగు సినిమాప్యారడైజ్ టీజర్టాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటర్ల నోటీసుల పరిష్కారం మరింత సులభతరం
జనరల్

ఓటర్ల నోటీసుల పరిష్కారం మరింత సులభతరం

IND vs AFG: టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
క్రీడలు

IND vs AFG: టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

మీడియాతో ఆఫ్‌ ద రికార్డ్ సమావేశం నిర్వహించిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
రాజకీయాలు

మీడియాతో ఆఫ్‌ ద రికార్డ్ సమావేశం నిర్వహించిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో హార్వర్డ్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులు - సీఎం రేవంత్
జనరల్

డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో హార్వర్డ్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులు - సీఎం రేవంత్

IND vs AFG - టీ20ల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ కొట్టిన అభిషేక్‌
క్రీడలు

IND vs AFG - టీ20ల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ కొట్టిన అభిషేక్‌

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడులు
జనరల్

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడులు

కేసీఆర్‌ ఆస్తుల వివరాలతో హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు
జనరల్

కేసీఆర్‌ ఆస్తుల వివరాలతో హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు

ఫ్యూచర్‌ సిటీలో ఎస్‌బీఐ డేటా సెంటర్‌
జనరల్

ఫ్యూచర్‌ సిటీలో ఎస్‌బీఐ డేటా సెంటర్‌

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో తొలిరోజు సర్వే పూర్తి
జనరల్

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో తొలిరోజు సర్వే పూర్తి

బిగ్‌బాస్‌ తెలుగు 10: శాలిని ఎత్తుకెళ్లిన యమకింకరులు.. అసలు ట్విస్ట్ ఏంటి?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: శాలిని ఎత్తుకెళ్లిన యమకింకరులు.. అసలు ట్విస్ట్ ఏంటి?

నిశ్చితార్థం రద్దు చేసుకున్న పృథ్వీ షా-ఆకృతి అగర్వాల్‌...
జనరల్

నిశ్చితార్థం రద్దు చేసుకున్న పృథ్వీ షా-ఆకృతి అగర్వాల్‌...

పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి: మంత్రి నిమ్మల
జనరల్

పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి: మంత్రి నిమ్మల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!