22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో రాఘవ్ జుయల్ హంగామా.. స్లో మోషన్ డ్యాన్స్‌తో అదుర్స్!

Writer: Harika S 03:17 PM, 22 సెప్టెంబర్, 2026
‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో రాఘవ్ జుయల్ హంగామా.. స్లో మోషన్ డ్యాన్స్‌తో అదుర్స్!

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో సినిమాలో కీలక పాత్రతో పాటు విలన్‌గా కనిపించనున్న రాఘవ్ జుయల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తనదైన స్లో మోషన్ డ్యాన్స్ స్టైల్‌తో స్టేజ్‌పై సందడి చేసిన ఆయన.. పలు పాటలకు ప్రత్యేకమైన స్టెప్పులతో ప్రేక్షకులను అలరించారు. అనంతరం యాంకర్ సుమతో కలిసి కూడా డ్యాన్స్ చేయడంతో ఈ పెర్ఫార్మెన్స్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

2009లో ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’ మొదటి సీజన్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న రాఘవ్ జుయల్.. తన ప్రత్యేకమైన డ్యాన్స్ శైలితో ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆ తర్వాత నటుడిగా, యాంకర్‌గా, టెలివిజన్ ప్రజెంటర్‌గా కూడా తన ప్రతిభను చాటారు. ‘సోనాలి కేబుల్’, ‘అభయ్’, ‘కిల్’, ‘యుధ్ర’ వంటి ప్రాజెక్టుల్లో నటించిన ఆయన ఇప్పుడు ‘ది ప్యారడైజ్’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. నానితో పాటు మోహన్ బాబు, కయాదు లోహర్, సోనాలి కులకర్ణి నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అతనితో పనిచేయడమే అసలు సవాలు.. కయాదు లోహర్

అతనితో పనిచేయడమే అసలు సవాలు.. కయాదు లోహర్

రామ్ పోతినేని నుంచి కార్తీకేయ వరకు.. దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు!

రామ్ పోతినేని నుంచి కార్తీకేయ వరకు.. దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు!

విజయ్–రష్మికల ‘ఎందయ్యా సామీ’ సాంగ్ విడుదల

విజయ్–రష్మికల ‘ఎందయ్యా సామీ’ సాంగ్ విడుదల

డిసెంబర్‌లోగా నంది అవార్డుల ప్రదానం.. అవార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన!

డిసెంబర్‌లోగా నంది అవార్డుల ప్రదానం.. అవార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన!

చిన్న సినిమాలకే మనోజ్ బాజ్‌పాయ్ ఓటు.. భారీ చిత్రాలపై ఆసక్తి లేదంటూ క్లారిటీ!

చిన్న సినిమాలకే మనోజ్ బాజ్‌పాయ్ ఓటు.. భారీ చిత్రాలపై ఆసక్తి లేదంటూ క్లారిటీ!

‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదెందుకు?

‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదెందుకు?

ట్యాగ్లు
రాఘవ్ జుయల్ది ప్యారడైజ్నానిశ్రీకాంత్ ఓదెలఅనిరుధ్ రవిచందర్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డకౌట్లలో అభిషేక్ శర్మ చెత్త రికార్డు
క్రీడలు

డకౌట్లలో అభిషేక్ శర్మ చెత్త రికార్డు

తెలంగాణలో వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు - మంత్రి సీతక్క
జనరల్

తెలంగాణలో వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు - మంత్రి సీతక్క

చిన్నారి అభిమాని కోరికను నెరవేర్చిన పవన్ కళ్యాణ్
జనరల్

చిన్నారి అభిమాని కోరికను నెరవేర్చిన పవన్ కళ్యాణ్

అతనితో పనిచేయడమే అసలు సవాలు.. కయాదు లోహర్
సినిమాలు

అతనితో పనిచేయడమే అసలు సవాలు.. కయాదు లోహర్

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో రాఘవ్ జుయల్ హంగామా.. స్లో మోషన్ డ్యాన్స్‌తో అదుర్స్!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో రాఘవ్ జుయల్ హంగామా.. స్లో మోషన్ డ్యాన్స్‌తో అదుర్స్!

వినాయక అన్నదానంలో మాంసం కలకలం..
జనరల్

వినాయక అన్నదానంలో మాంసం కలకలం..

రామ్ పోతినేని నుంచి కార్తీకేయ వరకు.. దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు!
సినిమాలు

రామ్ పోతినేని నుంచి కార్తీకేయ వరకు.. దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు!

జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాసులు రెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట
జనరల్

జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాసులు రెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట

ఎక్స్‌ పోస్టుల వ్యూస్ తగ్గుతున్నాయా? కారణం ఇదే
టెక్నాలజీ

ఎక్స్‌ పోస్టుల వ్యూస్ తగ్గుతున్నాయా? కారణం ఇదే

ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ కసరత్తు..
జనరల్

ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ కసరత్తు..

మందులు వాడుతున్నా షుగర్‌ తగ్గడం లేదా? వైద్యులు చెప్పిన అసలు కారణాలివే!
ఆరోగ్యం

మందులు వాడుతున్నా షుగర్‌ తగ్గడం లేదా? వైద్యులు చెప్పిన అసలు కారణాలివే!

కొలెస్ట్రాల్‌ రిపోర్ట్‌ బాగుందా? అయినా గుండెపోటు వచ్చే సంకేతాలివే.. వైద్యుల హెచ్చరిక
ఆరోగ్యం

కొలెస్ట్రాల్‌ రిపోర్ట్‌ బాగుందా? అయినా గుండెపోటు వచ్చే సంకేతాలివే.. వైద్యుల హెచ్చరిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!