
జనరల్

‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో గుర్తింపు పొందిన సాయిలు కంపాటి దర్శకత్వంలో సుమంత్ ప్రభాస్ కొత్త సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఏషియన్ ఫిల్మ్స్ నిర్మించనుండగా, త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు అధికారికంగా క్లాప్ కొట్టనున్నారు.
తెలంగాణ నేపథ్యంతో సాగే ఈ చిత్రం సరదా ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సుమంత్ ప్రభాస్, సాయిలు కంపాటి కలయికపై ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. వినోదంతో పాటు భావోద్వేగాలు కలిసిన ప్రేమకథగా ఈ చిత్రం రూపొందనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!