Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

నా కెరీర్‌లో బెస్ట్ సీన్ అదే - కియారా అద్వానీ

Writer: Harika S 03:20 PM, 3 జులై, 2026
నా కెరీర్‌లో బెస్ట్ సీన్ అదే -  కియారా అద్వానీ

రాకింగ్ స్టార్ యష్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న 'టాక్సిక్' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా 1950 నుంచి 1970 మధ్య గోవా డ్రగ్స్ కార్టెల్ మాఫియా నేపథ్యంలో రూపొందుతోంది. నయనతార, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు ముందు చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా అద్వానీ షూటింగ్ సమయంలో జరిగిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన నట జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన సన్నివేశాల్లో ఒకటి ఈ సినిమాలో ఉందని తెలిపారు. షూటింగ్ రోజున దర్శకురాలు గీతూ మోహన్ దాస్ రెండు నుంచి మూడు పేజీల కన్నడ డైలాగ్స్ ఉన్న స్క్రిప్ట్ ఇచ్చారని, కన్నడ భాషపై పూర్తి పట్టు లేకపోయినా సవాల్‌గా స్వీకరించి సెట్లోనే అన్ని డైలాగ్స్ నేర్చుకుని ఒకే టేక్‌లో ఆ సన్నివేశాన్ని పూర్తి చేశానని చెప్పారు. రెండు రోజుల పాటు చిత్రీకరించాలని భావించిన ఆ సన్నివేశాన్ని ఒక్క రోజులోనే పూర్తి చేయడం ఆనందంగా అనిపించిందని, ప్రేక్షకుల స్పందన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని కియారా పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'లెనిన్' టైటిల్ వెనుక అసలు కథ ఇదే..

'లెనిన్' టైటిల్ వెనుక అసలు కథ ఇదే..

మరోసారి అదే పోటీ.. ఈసారి గెలిచేది ఎవరు?

మరోసారి అదే పోటీ.. ఈసారి గెలిచేది ఎవరు?

ఏళ్ల తరబడి ప్రపోజ్ చేశాడు.. ఆ తర్వాత రాఖీ కట్టేశా: అంజలి

ఏళ్ల తరబడి ప్రపోజ్ చేశాడు.. ఆ తర్వాత రాఖీ కట్టేశా: అంజలి

అదే నా ఫిట్‌నెస్ రహస్యం : లయ

అదే నా ఫిట్‌నెస్ రహస్యం : లయ

ఆ రోజే రానున్న 'మెగా 158' ఫస్ట్ గ్లింప్స్

ఆ రోజే రానున్న 'మెగా 158' ఫస్ట్ గ్లింప్స్

ఒకేసారి 15 సినిమాలు చేశా.. దాని వెనుక ఉన్న భయాన్ని బయటపెట్టిన అమితాబ్

ఒకేసారి 15 సినిమాలు చేశా.. దాని వెనుక ఉన్న భయాన్ని బయటపెట్టిన అమితాబ్

ట్యాగ్లు
టాక్సిక్యష్కియారా అద్వానీగీతూ మోహన్ దాస్కన్నడ డైలాగ్స్కేవీఎన్ ప్రొడక్షన్స్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సైకలాజికల్ డ్రామాగా 'రావు బహదూర్'
సినిమాలు

సైకలాజికల్ డ్రామాగా 'రావు బహదూర్'

జాతీయ పోరుకు సిద్ధమైన తెలంగాణ వాటర్ పోలో జట్టు
జనరల్

జాతీయ పోరుకు సిద్ధమైన తెలంగాణ వాటర్ పోలో జట్టు

సచివాలయం QR ఎంట్రీకి బ్రేక్..
జనరల్

సచివాలయం QR ఎంట్రీకి బ్రేక్..

విశాఖలో ఉక్కు బాధితుల నిరసనకు సిద్ధం
జనరల్

విశాఖలో ఉక్కు బాధితుల నిరసనకు సిద్ధం

ముగిసిన హంటా వైరస్ టెన్షన్
జనరల్

ముగిసిన హంటా వైరస్ టెన్షన్

రాజధానికి అమరావతి నేల అనుకూలం కాదు - వైఎస్సార్‌సీపీ నేత సజ్జల
రాజకీయాలు

రాజధానికి అమరావతి నేల అనుకూలం కాదు - వైఎస్సార్‌సీపీ నేత సజ్జల

ఏపీకి వారం రోజుల వర్ష హెచ్చరిక..
జనరల్

ఏపీకి వారం రోజుల వర్ష హెచ్చరిక..

జూన్‌లో శ్రీవారి లడ్డూ విక్రయాల రికార్డు
జనరల్

జూన్‌లో శ్రీవారి లడ్డూ విక్రయాల రికార్డు

సల్మాన్ సినిమా వివాదంపై క్లారిటీ..
సినిమాలు

సల్మాన్ సినిమా వివాదంపై క్లారిటీ..

పిఠాపురం ప్రభుత్వ పాఠశాలకు పవన్ కళ్యాణ్ ప్రశంసలు
రాజకీయాలు

పిఠాపురం ప్రభుత్వ పాఠశాలకు పవన్ కళ్యాణ్ ప్రశంసలు

'లెనిన్' టైటిల్ వెనుక అసలు కథ ఇదే..
సినిమాలు

'లెనిన్' టైటిల్ వెనుక అసలు కథ ఇదే..

మరోసారి అదే పోటీ.. ఈసారి గెలిచేది ఎవరు?
సినిమాలు

మరోసారి అదే పోటీ.. ఈసారి గెలిచేది ఎవరు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!