Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

అందరూ ఎదురు చూస్తున్న క్రేజీ కాంబో ఇదే!

Writer: Harika S 01:54 PM, 30 జూన్, 2026
అందరూ ఎదురు చూస్తున్న క్రేజీ కాంబో ఇదే!

టాలీవుడ్‌లో మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో రవితేజ, శ్రీవిష్ణు కలిసి ఒక భారీ సినిమాలో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. మాస్ ఎనర్జీతో రవితేజ, డిఫరెంట్ స్టైల్‌తో శ్రీవిష్ణు కలయిక ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను ‘రాజ రాజ చోర’, ‘శ్వాగ్’ సినిమాల దర్శకుడు హసిత్ గోలి తెరకెక్కించనున్నట్లు సమాచారం.

ఈ భారీ మల్టీస్టారర్‌ను దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. సంక్రాంతి 2027 రిలీజ్ టార్గెట్‌గా మూవీ ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇద్దరు ఎనర్జిటిక్ హీరోల కలయికతో ఈ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అయింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ సినీ పరిశ్రమలో హౌసింగ్ రగడ

ఏపీ సినీ పరిశ్రమలో హౌసింగ్ రగడ

హీరోయిన్లకు కూడా స్టార్ స్టేటస్ కావాలి: సమంత

హీరోయిన్లకు కూడా స్టార్ స్టేటస్ కావాలి: సమంత

నా తల్లి సాక్షిగా ఎవరినీ నేను కించపరచలేదు నటుడు - పోసాని కృష్ణమురళి

నా తల్లి సాక్షిగా ఎవరినీ నేను కించపరచలేదు నటుడు - పోసాని కృష్ణమురళి

అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ఫస్ట్ లుక్ విడుదల

అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ఫస్ట్ లుక్ విడుదల

సల్మాన్–వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ వెనుక ‘9’ మిస్టరీ

సల్మాన్–వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ వెనుక ‘9’ మిస్టరీ

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై బండ్ల గణేష్ భావోద్వేగం

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై బండ్ల గణేష్ భావోద్వేగం

ట్యాగ్లు
రవితేజశ్రీవిష్ణుమల్టీస్టారర్దిల్ రాజుహసిత్ గోలిటాలీవుడ్ సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మంత్రి పొన్నంకు ఎంపీ రఘునందన్‌రావు కౌంటర్..
రాజకీయాలు

మంత్రి పొన్నంకు ఎంపీ రఘునందన్‌రావు కౌంటర్..

కాంగ్రెస్‌పై హరీష్‌రావు ఫైర్
రాజకీయాలు

కాంగ్రెస్‌పై హరీష్‌రావు ఫైర్

మియాపూర్ జిఎస్‌ఎం మాల్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు
జనరల్

మియాపూర్ జిఎస్‌ఎం మాల్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు

లాహౌల్ లోయలో వరదల విధ్వంసం..
జనరల్

లాహౌల్ లోయలో వరదల విధ్వంసం..

ఏపీ విద్యారంగంపై లోకేష్ కృషిని మెచ్చుకున్న ధర్మేంద్ర ప్రధాన్
జనరల్

ఏపీ విద్యారంగంపై లోకేష్ కృషిని మెచ్చుకున్న ధర్మేంద్ర ప్రధాన్

తెలంగాణ పోలీసులకు క్యాష్‌లెస్ వైద్యం బంద్
జనరల్

తెలంగాణ పోలీసులకు క్యాష్‌లెస్ వైద్యం బంద్

తెలంగాణలో డేటా సెంటర్లు, AI ప్రాజెక్టులపై సీఎం రేవంత్ కీలక సూచనలు
జనరల్

తెలంగాణలో డేటా సెంటర్లు, AI ప్రాజెక్టులపై సీఎం రేవంత్ కీలక సూచనలు

ఏపీ సినీ పరిశ్రమలో హౌసింగ్ రగడ
సినిమాలు

ఏపీ సినీ పరిశ్రమలో హౌసింగ్ రగడ

అందరూ ఎదురు చూస్తున్న క్రేజీ కాంబో ఇదే!
సినిమాలు

అందరూ ఎదురు చూస్తున్న క్రేజీ కాంబో ఇదే!

హీరోయిన్లకు కూడా స్టార్ స్టేటస్ కావాలి: సమంత
సినిమాలు

హీరోయిన్లకు కూడా స్టార్ స్టేటస్ కావాలి: సమంత

వన్‌ప్లస్ కొత్త ఎన్6 స్మార్ట్‌ఫోన్ విడుదల
టెక్నాలజీ

వన్‌ప్లస్ కొత్త ఎన్6 స్మార్ట్‌ఫోన్ విడుదల

వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం ఖాయమా?
క్రీడలు

వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం ఖాయమా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!