16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ముందుగా ఆ హీరోయిన్‌ను అనుకున్నారు - సమంత

Writer: Harika S 07:00 AM, 7 జూన్, 2026
ముందుగా ఆ హీరోయిన్‌ను అనుకున్నారు - సమంత

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ, తన సొంత బ్యానర్‌పై రాజ్ నిడిమోరుతో కలిసి నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మా ఇంటి బంగారం’. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ పలు వాయిదాల అనంతరం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో సమంత సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఈ చిత్రాన్ని మొదట తన కోసం రాయలేదని, ఫీమేల్ లీడ్ పాత్ర కోసం తొలుత సాయి పల్లవిని సంప్రదించారని సమంత వెల్లడించింది. అయితే సాయి పల్లవి బిజీ షెడ్యూల్ కారణంగా డేట్స్ కుదరకపోవడంతో కథలో మార్పులు చేసి తనకు అనుగుణంగా రూపొందించారని తెలిపింది. ఈ సినిమా మహిళా ప్రధాన చిత్రాలకు మరింత ప్రోత్సాహం కలిగిస్తుందని, భవిష్యత్తులో మరిన్ని హీరోయిన్లు ఇలాంటి కథలను ఎంపిక చేసుకునేలా ప్రేరణనిస్తుందని సమంత ఆశాభావం వ్యక్తం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హాలీవుడ్‌లోకి విజయ్ సేతుపతి ‘మహారాజ’.. కోలీవుడ్ చిత్రానికి అరుదైన ఘనత!

హాలీవుడ్‌లోకి విజయ్ సేతుపతి ‘మహారాజ’.. కోలీవుడ్ చిత్రానికి అరుదైన ఘనత!

వారణాసి మూవీ జర్నీపై ప్రియాంక చోప్రా కామెంట్స్

వారణాసి మూవీ జర్నీపై ప్రియాంక చోప్రా కామెంట్స్

బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్ అంష్’ హవా

బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్ అంష్’ హవా

ఫహాద్ ఫాజిల్ భవన స్టూడియోస్‌కు వరుస విజయాలు

ఫహాద్ ఫాజిల్ భవన స్టూడియోస్‌కు వరుస విజయాలు

సూర్య - జ్యోతికల ప్రేమకు మరోసారి పెళ్లి ప్రమాణాలు

సూర్య - జ్యోతికల ప్రేమకు మరోసారి పెళ్లి ప్రమాణాలు

‘బెత్లహెమ్ కుటుంబ యూనిట్’ సంచలనం.. మలయాళంలో సరికొత్త రికార్డు

‘బెత్లహెమ్ కుటుంబ యూనిట్’ సంచలనం.. మలయాళంలో సరికొత్త రికార్డు

ట్యాగ్లు
సమంతమా ఇంటి బంగారంసాయి పల్లవినందిని రెడ్డి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేపు ఉదయం ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని అంత్యక్రియలు..!
రాజకీయాలు

రేపు ఉదయం ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని అంత్యక్రియలు..!

భూముల వ్యవహారం పై సీబీఐ విచారణకు కవిత డిమాండ్
రాజకీయాలు

భూముల వ్యవహారం పై సీబీఐ విచారణకు కవిత డిమాండ్

మరి హరీశ్‌రావు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు? - పొంగులేటి
రాజకీయాలు

మరి హరీశ్‌రావు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు? - పొంగులేటి

హాలీవుడ్‌లోకి విజయ్ సేతుపతి ‘మహారాజ’.. కోలీవుడ్ చిత్రానికి అరుదైన ఘనత!
సినిమాలు

హాలీవుడ్‌లోకి విజయ్ సేతుపతి ‘మహారాజ’.. కోలీవుడ్ చిత్రానికి అరుదైన ఘనత!

కోవూరులో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేశ్
జనరల్

కోవూరులో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేశ్

ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న సూర్య సినిమా...
ఓటీటీ

ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న సూర్య సినిమా...

టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ దూకుడు
క్రీడలు

టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ దూకుడు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 ప్రోమో 2 వచ్చేసింది.. టెంపర్ వంశీ, రోహిత్ మధ్య భారీ గొడవ!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 ప్రోమో 2 వచ్చేసింది.. టెంపర్ వంశీ, రోహిత్ మధ్య భారీ గొడవ!

వరల్డ్‌ చాంపియన్‌ గుకేశ్‌కు సిందరోవ్‌ సవాల్‌
క్రీడలు

వరల్డ్‌ చాంపియన్‌ గుకేశ్‌కు సిందరోవ్‌ సవాల్‌

యూఎస్‌ ఓపెన్‌లో ఆగ్రహం.. సబలెంకాపై యూఎస్‌టీఏ చర్యలు
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌లో ఆగ్రహం.. సబలెంకాపై యూఎస్‌టీఏ చర్యలు

స్టార్ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి గాయం
క్రీడలు

స్టార్ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి గాయం

స్టాక్ మార్కెట్లలో స్వల్ప లాభాలు
బిజినెస్

స్టాక్ మార్కెట్లలో స్వల్ప లాభాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!