
సినిమాలు

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, హీరోయిన్ త్రిష కృష్ణన్‌ల గురించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాలకు తాజాగా త్రిష పెట్టిన ఒక పోస్ట్‌తో చెక్ పడింది. విజయ్ పుట్టినరోజు రోజున త్రిష శుభాకాంక్షలు తెలియజేయకపోవడంతో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో పలు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ వార్తలు అభిమానుల మధ్య కూడా పెద్ద చర్చకు దారితీశాయి.
అయితే ఆ పుకార్లకు ముగింపు పలుకుతూ త్రిష తన ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్‌తో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫొటోను షేర్ చేశారు. “నా జీవితంలోని ప్రతి విషయానికి అర్థాన్ని ఇచ్చే ఆ ప్రత్యేక వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ ఆమె క్యాప్షన్ రాశారు. ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్‌గా మారగా, విజయ్-త్రిషపై వస్తున్న రూమర్లకు ఇదే సమాధానమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!