12, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వెంకటేష్ కోసం రెడీ అయిన భారీ షెడ్యూల్.. అసలు ట్విస్ట్ ఇదే!

Writer: Harika S 05:36 AM, 1 జులై, 2026
వెంకటేష్ కోసం రెడీ అయిన భారీ షెడ్యూల్.. అసలు ట్విస్ట్ ఇదే!

విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఐదో చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నెలలో ఘనంగా ప్రారంభమైన ఈ వినోదాత్మక చిత్రం జూన్ 22 నుంచి మోకిలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం వెంకటేష్ లేకుండానే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా, కళ్యాణ్‌రామ్, కృతి శెట్టి మొదటి షెడ్యూల్ నుంచే షూటింగ్‌లో పాల్గొంటున్నారు. జూలై 2 నుంచి వెంకటేష్ కూడా చిత్రీకరణలో పాల్గొననున్నట్లు సమాచారం.

ఈ కొత్త షెడ్యూల్‌లో కీర్తి సురేష్ కూడా చిత్రబృందంతో కలవనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ సినిమాకు వెంకటేష్ ప్రత్యేకంగా తేదీలు కేటాయించారు. నవంబర్ మధ్య నాటికి మొత్తం షూటింగ్ పూర్తి చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడి లక్ష్యంగా పెట్టుకున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మిస్తుండగా, జీ స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంక్రాంతి 2027 సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పెళ్లి పుకార్లపై స్పందించిన మమిత బైజు..

పెళ్లి పుకార్లపై స్పందించిన మమిత బైజు..

స్టార్‌గా కంటే కండక్టర్‌గానే ఎక్కువ సంతోషంగా ఉండేవాడిని: రజనీ

స్టార్‌గా కంటే కండక్టర్‌గానే ఎక్కువ సంతోషంగా ఉండేవాడిని: రజనీ

ప్రేమ ఎంత అందమో..విడిపోవడమూ అంతే అందం - అనుపమ

ప్రేమ ఎంత అందమో..విడిపోవడమూ అంతే అందం - అనుపమ

ఊటీలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ కొత్త షెడ్యూల్ ప్రారంభం

ఊటీలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ కొత్త షెడ్యూల్ ప్రారంభం

‘రణబాలి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్‌తో కలిసి రష్మిక సందడి!

‘రణబాలి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్‌తో కలిసి రష్మిక సందడి!

ప్రపంచవ్యాప్తంగా ‘రామాయణం’ సందడి.. 40 భాషల్లో విడుదలకు సన్నాహాలు!

ప్రపంచవ్యాప్తంగా ‘రామాయణం’ సందడి.. 40 భాషల్లో విడుదలకు సన్నాహాలు!

ట్యాగ్లు
వెంకటేష్అనిల్ రావిపూడికీర్తి సురేష్కృతి శెట్టిటాలీవుడ్సంక్రాంతి 2027
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెళ్లి పుకార్లపై స్పందించిన మమిత బైజు..
సినిమాలు

పెళ్లి పుకార్లపై స్పందించిన మమిత బైజు..

ఎస్‌ఐఆర్‌తో ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోంది: సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌తో ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోంది: సీఎం రేవంత్‌రెడ్డి

స్టార్‌గా కంటే కండక్టర్‌గానే ఎక్కువ సంతోషంగా ఉండేవాడిని: రజనీ
సినిమాలు

స్టార్‌గా కంటే కండక్టర్‌గానే ఎక్కువ సంతోషంగా ఉండేవాడిని: రజనీ

రేపు వైఎస్సార్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో వైఎస్ జగన్ భేటీ..
రాజకీయాలు

రేపు వైఎస్సార్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో వైఎస్ జగన్ భేటీ..

సీఎం చంద్రబాబుతో కూటమి నేతల కీలక భేటీ...
రాజకీయాలు

సీఎం చంద్రబాబుతో కూటమి నేతల కీలక భేటీ...

ప్రేమ ఎంత అందమో..విడిపోవడమూ అంతే అందం - అనుపమ
సినిమాలు

ప్రేమ ఎంత అందమో..విడిపోవడమూ అంతే అందం - అనుపమ

ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ
రాజకీయాలు

ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ

హైదరాబాద్‌–విజయవాడ హైవే విస్తరణ పనులను వేగవంతం చేయండి - NHAI చైర్మన్ కు మంత్రి కోమటి రెడ్డి వినతి
జనరల్

హైదరాబాద్‌–విజయవాడ హైవే విస్తరణ పనులను వేగవంతం చేయండి - NHAI చైర్మన్ కు మంత్రి కోమటి రెడ్డి వినతి

ఓట్ల అక్రమాలపై పోరాటం ఆగదు.. కేంద్ర ఎన్నికల సంఘంపై మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు
రాజకీయాలు

ఓట్ల అక్రమాలపై పోరాటం ఆగదు.. కేంద్ర ఎన్నికల సంఘంపై మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు

ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కీలక అడుగు
రాజకీయాలు

ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కీలక అడుగు

ఊటీలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ కొత్త షెడ్యూల్ ప్రారంభం
సినిమాలు

ఊటీలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ కొత్త షెడ్యూల్ ప్రారంభం

‘రణబాలి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్‌తో కలిసి రష్మిక సందడి!
సినిమాలు

‘రణబాలి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్‌తో కలిసి రష్మిక సందడి!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!