17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘విశ్వనాథ్ & సన్స్’

Writer: Harika S 06:17 AM, 17 ఆగస్టు, 2026
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘విశ్వనాథ్ & సన్స్’

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’ బాక్సాఫీస్ వద్ద మంచి జోరు కొనసాగిస్తోంది. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాకు విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ లభించింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న మౌత్ టాక్‌తో దేశీయ, ఓవర్సీస్ మార్కెట్లలో సినిమా వసూళ్లు పుంజుకుంటున్నాయి.

సాక్నిల్క్ సమాచారం ప్రకారం.. ‘విశ్వనాథ్ & సన్స్’ రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.74.47 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తొలిరోజుతో పోలిస్తే రెండో రోజు కలెక్షన్లు గణనీయంగా పెరిగాయి. అమెరికాలో ఇప్పటికే 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటినట్లు చిత్ర బృందం ప్రకటించింది. సూర్య కెరీర్‌లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న చిత్రంగా సినిమా నిలిచినట్లు తెలుస్తోంది.

బుక్‌మైషోలోనూ ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. గత 24 గంటల్లో 5 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. సూర్య సరసన మమితా బైజు హీరోయిన్‌గా నటించగా, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో కనిపించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఇదే జోరు కొనసాగితే లాంగ్ రన్‌లో మరిన్ని రికార్డులు నమోదయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ప్రళయ్’తో భారీ ప్రాజెక్ట్‌ మొదలుపెట్టిన రణ్‌వీర్ సింగ్

‘ప్రళయ్’తో భారీ ప్రాజెక్ట్‌ మొదలుపెట్టిన రణ్‌వీర్ సింగ్

ఈ మూవీలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది: ప్రియా భవానీ శంకర్

ఈ మూవీలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది: ప్రియా భవానీ శంకర్

ఇరుముడి నుంచి మల్లెపూల పల్లకి.. సాంగ్ వచ్చేసింది

ఇరుముడి నుంచి మల్లెపూల పల్లకి.. సాంగ్ వచ్చేసింది

లోకేశ్‌ నటనకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌!

లోకేశ్‌ నటనకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌!

స్పైడర్‌-మ్యాన్‌ దూకుడుకు బాక్సాఫీస్‌ షేక్‌!

స్పైడర్‌-మ్యాన్‌ దూకుడుకు బాక్సాఫీస్‌ షేక్‌!

జెన్‌ జీ, జెన్‌ ఆల్ఫాపై సునీల్‌ లహ్రీ షాకింగ్‌ కామెంట్స్‌!

జెన్‌ జీ, జెన్‌ ఆల్ఫాపై సునీల్‌ లహ్రీ షాకింగ్‌ కామెంట్స్‌!

ట్యాగ్లు
సూర్యవిశ్వనాథ్ & సన్స్వెంకీ అట్లూరిబాక్సాఫీస్కోలీవుడ్జీవీ ప్రకాష్ కుమార్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
షారుఖ్ ఖాన్ ‘స్వదేశ్’ స్ఫూర్తితో సొంతూరి సేవకు అభిజీత్ దీప్కే
జనరల్

షారుఖ్ ఖాన్ ‘స్వదేశ్’ స్ఫూర్తితో సొంతూరి సేవకు అభిజీత్ దీప్కే

ఆలస్యంగా వస్తున్న ఉద్యోగిని విధుల్లో నుంచి తొలగించిన ఏఐ మేనేజర్
జనరల్

ఆలస్యంగా వస్తున్న ఉద్యోగిని విధుల్లో నుంచి తొలగించిన ఏఐ మేనేజర్

శ్రీలంకపై తొలి టెస్టులో పట్టు బిగించిన టీమిండియా
క్రీడలు

శ్రీలంకపై తొలి టెస్టులో పట్టు బిగించిన టీమిండియా

‘ప్రళయ్’తో భారీ ప్రాజెక్ట్‌ మొదలుపెట్టిన రణ్‌వీర్ సింగ్
సినిమాలు

‘ప్రళయ్’తో భారీ ప్రాజెక్ట్‌ మొదలుపెట్టిన రణ్‌వీర్ సింగ్

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘విశ్వనాథ్ & సన్స్’
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘విశ్వనాథ్ & సన్స్’

ఈ మూవీలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది: ప్రియా భవానీ శంకర్
సినిమాలు

ఈ మూవీలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది: ప్రియా భవానీ శంకర్

హైదరాబాద్‌ నుంచి గోరఖ్‌పూర్‌కు కొత్త అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌
జనరల్

హైదరాబాద్‌ నుంచి గోరఖ్‌పూర్‌కు కొత్త అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌

ఏపీ వ్యాప్తంగా ప్రజల వద్దకు ‘ఇంటింటికీ తెలుగుదేశం’
జనరల్

ఏపీ వ్యాప్తంగా ప్రజల వద్దకు ‘ఇంటింటికీ తెలుగుదేశం’

కశ్యప మహర్షి జయంతి 2026: జననం, వంశవృక్షం, కాశ్మీర్‌తో అనుబంధం.. ఆసక్తికర విశేషాలివే
జనరల్

కశ్యప మహర్షి జయంతి 2026: జననం, వంశవృక్షం, కాశ్మీర్‌తో అనుబంధం.. ఆసక్తికర విశేషాలివే

వరలక్ష్మీ వ్రతం 2026: ఎవరు ఆచరించాలి? పూజా విధానం, కలశంపై పూర్తి వివరాలు
జనరల్

వరలక్ష్మీ వ్రతం 2026: ఎవరు ఆచరించాలి? పూజా విధానం, కలశంపై పూర్తి వివరాలు

నేటి పంచాంగం.. శుభ సమయాలు, రాహుకాలం వివరాలు
జనరల్

నేటి పంచాంగం.. శుభ సమయాలు, రాహుకాలం వివరాలు

నేటి రాశిఫలాలు : ఈ 12 రాశుల వారికి ఎలా ఉందంటే..
జనరల్

నేటి రాశిఫలాలు : ఈ 12 రాశుల వారికి ఎలా ఉందంటే..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!