15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘మండాడి’ ఓటీటీ డీల్‌లో ట్విస్ట్‌..

Writer: Chandrika 03:52 PM, 15 సెప్టెంబర్, 2026
‘మండాడి’ ఓటీటీ డీల్‌లో ట్విస్ట్‌..

ప్రస్తుతం సినిమా బిజినెస్‌లో ఓటీటీ కీలక భాగంగా మారిపోయింది. గతంలో సినిమా బాక్సాఫీస్‌ ఫలితాలతో సంబంధం లేకుండా విడుదలకు ముందే స్ట్రీమింగ్‌ హక్కుల కోసం ఓటీటీ సంస్థలు డీల్స్‌ చేసుకునేవి. అయితే పెరుగుతున్న పోటీ, మారుతున్న మార్కెట్‌ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని సంస్థలు ఇప్పుడు సినిమాల బాక్సాఫీస్‌ పనితీరును బట్టి చెల్లింపులు చేసేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. సుహాస్‌, సూరి కీలక పాత్రల్లో నటించిన ‘మండాడి’కి కూడా ఇలాంటి డీల్‌ జరిగినట్లు సమాచారం. దీంతో నిర్మాత ఎల్రెడ్‌ కుమార్‌కు ఈ ఒప్పందం భారీ ప్రయోజనాన్ని అందించే అవకాశం కనిపిస్తోంది.

దర్శకుడు మతిమారన్‌ పుగళేంది తెరకెక్కించిన ‘మండాడి’ స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామాగా తమిళం, తెలుగులో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి స్పందన అందుకుంటూ.. ఐదు రోజుల్లో రూ.65 కోట్ల గ్రాస్‌ వసూలు చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా బడ్జెట్‌ సుమారు రూ.45 కోట్లు అని సినీ వర్గాల సమాచారం. స్ట్రీమింగ్‌ హక్కుల కోసం నిర్మాత రూ.25 కోట్లు కోరగా.. నెట్‌ఫ్లిక్స్‌ తొలుత రూ.15 కోట్లు ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. చివరకు రూ.50 కోట్ల గ్రాస్‌ దాటితే రూ.30 కోట్లు, రూ.60 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు వసూళ్లు సాధిస్తే రూ.40 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఇప్పటికే రూ.65 కోట్ల గ్రాస్‌ సాధించినట్లు చిత్రబృందం ప్రకటించడంతో నిర్మాతకు ఈ డీల్‌ మరింత లాభదాయకంగా మారింది. ఇదే జోరు కొనసాగితే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశం కూడా ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నయనతార 'మహాశక్తి' సినిమాకు రిలీజ్‌ డేట్‌, ఓటీటీ డీల్‌ ఫిక్స్‌...

నయనతార 'మహాశక్తి' సినిమాకు రిలీజ్‌ డేట్‌, ఓటీటీ డీల్‌ ఫిక్స్‌...

ఈ వీకెండ్‌ ఓటీటీల్లో సందడి చేయనున్న కొత్త సినిమాలు

ఈ వీకెండ్‌ ఓటీటీల్లో సందడి చేయనున్న కొత్త సినిమాలు

విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటిటి మిస్టేక్స్ రిపేర్?

విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటిటి మిస్టేక్స్ రిపేర్?

‘మోధరాత్రి’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్...

‘మోధరాత్రి’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్...

‘విశ్వంభర’ ఓటీటీ డీల్ ఖరారు.. ఇక రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేస్తుందా?

‘విశ్వంభర’ ఓటీటీ డీల్ ఖరారు.. ఇక రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేస్తుందా?

‘టాక్సిక్’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్...

‘టాక్సిక్’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్...

ట్యాగ్లు
మండాడిసుహాస్‌సూరినెట్‌ఫ్లిక్స్‌ఓటీటీ హక్కులుమండాడి బాక్సాఫీస్‌ఎల్రెడ్‌ కుమార్‌మతిమారన్‌ పుగళేందితమిళ సినిమాతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆర్‌జీఐఏ పరిధిలో భారీగా గంజాయి పట్టివేత...అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్
జనరల్

ఆర్‌జీఐఏ పరిధిలో భారీగా గంజాయి పట్టివేత...అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్

‘యేష నాగుల’ పాటతో నాని సరికొత్త రికార్డు!
సినిమాలు

‘యేష నాగుల’ పాటతో నాని సరికొత్త రికార్డు!

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై జనసేన కీలక భేటీ
జనరల్

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై జనసేన కీలక భేటీ

ఓటీటీలోకి ‘హుషార్‌ పిట్టలు’..స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘హుషార్‌ పిట్టలు’..స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

నయనతార 'మహాశక్తి' సినిమాకు రిలీజ్‌ డేట్‌, ఓటీటీ డీల్‌ ఫిక్స్‌...
ఓటీటీ

నయనతార 'మహాశక్తి' సినిమాకు రిలీజ్‌ డేట్‌, ఓటీటీ డీల్‌ ఫిక్స్‌...

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఈపీఎఫ్‌ఓ వాట్సాప్ ఛానెల్ ఫాలో చేయడం ఎలా?
బిజినెస్

ఈపీఎఫ్‌ఓ వాట్సాప్ ఛానెల్ ఫాలో చేయడం ఎలా?

‘418 ది మూవీ’ రిలీజ్‌ మళ్లీ వాయిదా?
గాసిప్స్

‘418 ది మూవీ’ రిలీజ్‌ మళ్లీ వాయిదా?

పీరియడ్స్‌కు ముందు అర్ధరాత్రి స్వీట్స్‌ తినాలనిపిస్తుందా? కారణం ఇదేనట!
ఆరోగ్యం

పీరియడ్స్‌కు ముందు అర్ధరాత్రి స్వీట్స్‌ తినాలనిపిస్తుందా? కారణం ఇదేనట!

ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్‌.. 4 గంటల్లోనే రిఫండ్‌!
బిజినెస్

ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్‌.. 4 గంటల్లోనే రిఫండ్‌!

చమురు ధరల భవిష్యత్తుపై ట్రంప్‌ జోస్యం
జనరల్

చమురు ధరల భవిష్యత్తుపై ట్రంప్‌ జోస్యం

‘మండాడి’ ఓటీటీ డీల్‌లో ట్విస్ట్‌..
ఓటీటీ

‘మండాడి’ ఓటీటీ డీల్‌లో ట్విస్ట్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!