31, జులై 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పెద్దన్న మృతిపై హరీశ్ రావు సంతాపం

Writer: Nithish 06:40 AM, 31 జులై, 2026
పెద్దన్న మృతిపై హరీశ్ రావు సంతాపం

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉద్యమ సహచరుడు, సోదరుడి లాంటి వ్యక్తిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన తిరిగి కోలుకుంటారని ఆశించినప్పటికీ, మరణవార్తను జీర్ణించుకోవడం ఎంతో కష్టంగా ఉందన్నారు.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని జీవితాంతం కొనసాగించిన పోరాట యోధుడిగా, ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడిగా, పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసిన నేతగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని హరీశ్ రావు పేర్కొన్నారు. ఆయన మరణం బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటని అన్నారు. పెద్ది కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పెద్ది మృతిపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

పెద్ది మృతిపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

మోదీపై వ్యాఖ్యలు.. రుచికా సింగ్‌పై కేసు

మోదీపై వ్యాఖ్యలు.. రుచికా సింగ్‌పై కేసు

తాటి రైతుల సమస్యలపై కేంద్రాన్ని కలిసిన వీర్రాజు

తాటి రైతుల సమస్యలపై కేంద్రాన్ని కలిసిన వీర్రాజు

సర్‌ జాబితాపై తీవ్ర అభ్యంతరాలు

సర్‌ జాబితాపై తీవ్ర అభ్యంతరాలు

హసీనా రాకపై బంగ్లాదేశ్ కీలక ప్రకటన

హసీనా రాకపై బంగ్లాదేశ్ కీలక ప్రకటన

ట్యాగ్లు
హరీశ్ రావుపెద్ది సుదర్శన్ రెడ్డిబీఆర్ఎస్తెలంగాణ రాజకీయాలుసంతాపంతెలంగాణ ఉద్యమంమాజీ ఎమ్మెల్యేరాజకీయ వార్తలుబీఆర్ఎస్ నేతతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
యువ ఇంజినీర్లను కించపరిచే వ్యాఖ్యలు సరికావు: కేటీఆర్

యువ ఇంజినీర్లను కించపరిచే వ్యాఖ్యలు సరికావు: కేటీఆర్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమరావతి భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

అమరావతి భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు

స్మార్ట్‌వాచ్‌ అలర్ట్‌తో వ్యక్తికి సకాలంలో వైద్యం
టెక్నాలజీ

స్మార్ట్‌వాచ్‌ అలర్ట్‌తో వ్యక్తికి సకాలంలో వైద్యం

ప్రపంచ తయారీ రంగంలో భారత్‌ దూకుడు - ఆనంద్‌ మహీంద్రా
బిజినెస్

ప్రపంచ తయారీ రంగంలో భారత్‌ దూకుడు - ఆనంద్‌ మహీంద్రా

స్పేస్‌ టెక్నాలజీలో హైదరాబాద్‌కు మరో విజయం
టెక్నాలజీ

స్పేస్‌ టెక్నాలజీలో హైదరాబాద్‌కు మరో విజయం

ఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్బీఐకు జరిమానా
జనరల్

ఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్బీఐకు జరిమానా

ట్రైనీ ఐపీఎస్‌ కేసులో మిస్సింగ్‌ ఫోన్‌ ట్విస్ట్‌
జనరల్

ట్రైనీ ఐపీఎస్‌ కేసులో మిస్సింగ్‌ ఫోన్‌ ట్విస్ట్‌

పెల్లెట్ గన్ల వినియోగంపై సుప్రీం కీలక తీర్పు
జనరల్

పెల్లెట్ గన్ల వినియోగంపై సుప్రీం కీలక తీర్పు

పెద్దన్న మృతిపై హరీశ్ రావు సంతాపం
రాజకీయాలు

పెద్దన్న మృతిపై హరీశ్ రావు సంతాపం

దేశంలో తొలి ట్రై హైబ్రిడ్ స్కూటర్‌ ఆవిష్కరణ
టెక్నాలజీ

దేశంలో తొలి ట్రై హైబ్రిడ్ స్కూటర్‌ ఆవిష్కరణ

పెద్ది మృతిపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
రాజకీయాలు

పెద్ది మృతిపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

'రాకా'లో బాలీవుడ్ బాద్‌షా?
సినిమాలు

'రాకా'లో బాలీవుడ్ బాద్‌షా?

మోదీపై వ్యాఖ్యలు.. రుచికా సింగ్‌పై కేసు
రాజకీయాలు

మోదీపై వ్యాఖ్యలు.. రుచికా సింగ్‌పై కేసు